LB Nagar - Vishvambhara News

ఉద్యమ కారుల ఆశయాల సాధనకు ఉద్యమ పురటి గడ్డ "ఎల్బి నగర్ నుండి మరో పోరాటానికి సిద్ధం"
విశ్వంభర,యాదాద్రి భువనగిరి : ఉద్యమ కారుల ఆశయాల సాధనకు ఉద్యమాల పురటి గడ్డ ఎల్బి నగర్ నుండి మరో పోరాటానికి సిద్దమని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ తెలిపారు.  యాదాద్రి భువనగిరి జిల్లా పొడిచేడు గ్రామం నుండి యాదాద్రి భువనగిరి వరకు వంద కిలోమీటర్ల తెలంగాణ పొలిటికల్ యువజన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహనీయుల జయంతి పాదయాత్ర ను కాచం సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా పొడిచేడు గ్రామం లొ శ్రీకాంత చారి విగ్రహనికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాంత చారి విగ్రహం సాక్షిగా తెలంగాణ పొలిటికల్ యువజన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహనీయుల జయంతి పాదయాత్ర కు అందరు మద్దతు పలికి విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. మహనీయులు జయంతిలను గుర్తుకు చేస్తు చేపట్టిన ఈ పాదయాత్ర అభినందనీయం అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు శ్రీకాంత చారి పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణ చేసుకున్న సందర్బం  యావత్ ప్రపంచం ముందు ఇంకా మెదలాడుతూనే ఉందన్నారు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచేటప్పుడు కూడా నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్లీ జన్మంటూ ఉంటే కూడా తెలంగాణ రాష్టం కోసం సమీదనై పోతానని కోరుకున్న తొలి ఉద్యమ వీరుడు శ్రీకాంతచారి అని పేర్కొన్నారు. కానీ శ్రీకాంతచారి చనిపోయి 15 సంవత్సరాలైనా నేటికీ ఉద్యమ ఆశయాలు మాత్రం నెరవేరలేదు అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొమ్మిదిన్నరెండ్లలొ కేసిఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి రెండేండ్లు అయిన కానీ తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల ఆశయాలు మాత్రం సిద్ధించలేదన్నారు.  అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వారి మేనిఫెస్టో లొ ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులు రెండు వందల యాభై గజాల స్థలం, ఇరవై ఐదు వేల పింఛన్ ఉద్యమ కారులకు ఇవ్వాల్సిందే అని అన్నారు. లేని పక్షం లొ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లొ రాష్ట్రము లొ ఉన్న అన్ని ఉద్యమకారుల సంఘాలను కలుపుకొని ఉద్యమ పురటి గడ్డ ఎల్బి నగర్ నుండి మరో పోరాటానికి సిద్ధం అని ఆయన ప్రకటించారు. అలాగే డిసెంబర్ మూడు లోపు ఎల్బి నగర్ చౌరస్తాకు శ్రీకాంత చారి చౌరస్తాగా నామకరణం చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లొ శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ వెంకటాచారి , పొడిచెడు గ్రామ సర్పంచ్ సైదులు, శ్రీకాంత చారి సోదరుడు రవి చారి , తంగళ్లపల్లి గిరిధర చారి, కొంగరి మహేష్, ఇంజమూరి రాము కందుల ఆంజనేయులు, తొర్రి సురేష్, సరూపంగ కుమార్, కుంచం రాజు, నామొజు రాజు చారి, పడిగేమ్ శ్రీనివాస్, గ్రామ  యువకులు తదితరులు పాల్గొన్నారు

బైరామాల్ గూడ ఫ్లైఓవర్ కి మహాత్మ జ్యోతిబాపూలే పేరు పెట్టాలి.
విశ్వంభర,ఎల్బీనగర్ : సాగర్ రింగ్ రోడ్డు లోని బైరామల్ గూడ ప్లై ఓవర్ కు మహాత్మా జ్యోతిరావు ఫూలే  పెట్టాలని  తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జ్, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.  ఎల్బీనగర్ లోని జ్యోతి భాపూలే విగ్రహం నుండి బైరామల్ గూడ చౌరస్తా వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులూ పాదయాత్ర చేశారు. అనంతరం బైరామల్ గూడ ఫ్లై ఓవర్ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా నిర్మాణాలకు పేర్లు నిర్ణయించే విషయంలో వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా సమాజానికి సేవచేసిన మహనీయుల సేవలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్‌కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఎల్బీనగర్ ప్రాంతంలో వెనుకబడిన వర్గాల ప్రజలు అధికంగా ఉన్నందున బైరామాల్ గూడ పైవంతెనకు కూడా పూలే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏ లాంటి త్యాగం లేకుండా కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పేర్లు ప్రతిపాదించడం సముచితం కాదని హితవు పలికారు. బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వలన  బైరామల్  గూడ ఫ్లైఓవర్ కి  దివంగత వంగ మధుసూదన్ రెడ్డి పేరు పెట్టడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి లు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎల్బీనగర్ నియోజక వర్గములో బీసీ సామజిక వర్గాన్ని అణచి చేయాలని కుట్రలు పన్నుతున్నారని  అలాంటి ధోరణి మంచిది కాదని హితవు పలికారు.ఎల్బీనగర్ ఉద్యమాల పురిటి గడ్డ అని అందుకే  కుల వివక్షకు, అంటరానితనానికి వ్యతిరేకంగా , వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం  చేసిన మహాత్మ జ్యోతిబాపూలే పేరును బైరామాల్ గూడ ఫ్లైఓవర్ కి నామకరణం చేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్,జిల్లా ఇంచార్జ్  సుదగాని హరిశంకర్, యువజన విభాగం అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్, హైదరాబాద్ బాధ్యులు బావన, మేడ్చల్–మల్కాజిగిరి యువజన విభాగం అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పాకాల నరసింహ, సింగం అరుణ్, ఎన్‌టీఆర్ నగర్ విభాగం అధ్యక్షుడు సంపత్ ప్రసాద్, కొత్తపేట విభాగం అధ్యక్షుడు స్వామి ముదిరాజ్, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఎల్బీనగర్ LPT మార్కెట్ 2nd ఫ్లోర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన PRO స్పోర్ట్స్
విశ్వంభర జూలై 22 :- ఎల్బీనగర్ LPT మార్కెట్  2nd ఫ్లోర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన  PRO స్పోర్ట్స్ షాపును ఈ రోజు ఉదయం ఎల్బీనగర్ కంటెస్టెడ్ ఎమ్యెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా  రామ్మోహన్ గౌడ్ గారు మాట్లాడుతూ మా  సోదరుడు కరణ్ గౌడ్ గారు స్పోర్ట్స్ షాపును ఏర్పాటుచేయడం సంతోషకరమని, ఎల్బీనగర్ పరిసర ప్రాంత యువకులకు అందుబాటులో ఉండే విధంగా  క్రికెట్ , షటిల్ , వాలీబాల్ వంటి ఆట వస్తువులు హోల్ సేల్ రేట్లకే లభించునని తెలిపారు . ఎల్బీనగర్ పరిసర ప్రాంత యువకులు ఈ  సదవకాశాన్ని వినియోగించుకోవాలని కొరారు.  ఈ సందర్బంలో స్పోర్ట్స్ షాప్ యజమాని కరణ్ గౌడ్ , రాఖీ గౌడ్ , గద్దె విజయ్ నేత తదితరులున్నారు ...