PoliticalNews - Vishvambhara News

నేడు తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్❓
విశ్వంభర హైదరాబాద్ : -బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కెసిఆర్ తొలిసారి అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం.

గురువారం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో కెసిఆర్ సభకు హాజరై ఇందుకు సంబంధిం చిన చర్చలో పాల్గొనను న్నట్లు తెలిసింది.

ప్రతిపక్షనాయకుడి హోదా లో కెసిఆర్ తొలిసారిగా సభకు హాజరుకానున్నారు. గత అసెంబ్లీ ఎ న్నికల్లో ఓటమి తర్వాత కెసిఆర్ సభకు ఒక్కసారి కూడా హాజరుకాలేదు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం కొలువుదీరి రేవంత్‌ రెడ్డి,సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి కెసిఆర్ అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారోనని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది..

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ళ రాజిరెడ్డి
చేర్యాల , విశ్వంభర :- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా  ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి.
రాజన్న యువసేన ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులూ టీపీసీసీ అధికార ప్రతినిధి  మొగుళ్ళ రాజిరెడ్డి సమక్షంలో  చేర్యాల లో రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతగా  రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది .