HappyBirthdayAsh - Vishvambhara News

బూడిద బిక్షమయ్య గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 20 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త , జిల్లా  కాంగ్రెస్ పార్టీ నాయకులు తొర్ర విష్ణు హైదరాబాద్ లో మాజీ శాసన సభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్ ని వారి  నివాసంలో  మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా తొర్ర విష్ణు మాట్లాడుతూ భగవంతుడు మీకు ఆయూ ఆరోగ్యాలు ఇవ్వాలని ఇంకా మీరు ఉన్నత పదవులు చేపట్టాలని , పేద ప్రజలకు కొండంత అండగా  నిలబడాలని కోరుకున్నారు .
ఆత్మకూరు(ఎం)మండల బిఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమె వెంటా మండల మహిళ నాయకురాలులూ ఉన్నారు.