Governance - Vishvambhara News

ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజల కష్టాలు పట్టించుకునే నాధుడే లేడు
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 26 :  -  యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలంలోని  గ్రామపంచాయతీలలో కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనలలో సమస్యలు పెద్ద ఎత్తున పేర్కపోయి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి తగిన నిధులు కేటాయించి గ్రామాల్లో ఉన్న మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి వేముల భిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. శుక్రవారం ఆత్మకూరు(ఎం) మండల పరిధిలోని కురెల్లా గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి విఘ్నేశ్వర్ కి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వేముల భిక్షం పాల్గొని మాట్లాడుతూ గత ఫిబ్రవరి నుండి సర్పంచ్ పాలన ముగిసి ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన తర్వాత గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎవరిని అడగావలేనో అర్థం కాని పరిస్థితులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామాలలో రోజురోజుకు మురికి కాలువలు, వీధిలైట్లు, మంచినీళ్ల సమస్యలు పెరుగుతున్నాయని వాటిని తక్షణం పరిష్కారం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. వాగు పై బ్రిడ్జి నిర్మాణం తక్షణం చేపట్టాలని మరియు స్మశాన వాటిక నీళ్ళ, కరెంటు లేక ప్రజలు ఇబ్బంది వాళ్ళ నిరుపయోగంగా ఉంది తక్షణమే వసతులు కల్పించాలని అన్నారు. ప్రభుత్వము ఎన్నికల ముందు ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తానన్న హామీని వెంటనే అమలు చేయాలని, అర్హత కలిగి రేషన్ కార్డు లేని పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని, అన్ని రకాల పెన్షన్స్ కూడా తక్షణం ఇవ్వాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వము అన్ని గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరినీ సమీకరించి సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం తగిన నిధులు విడుదల చేయాలని కోరినారు. గ్రామాలలో రోజురోజుకు కోతుల, కుక్కల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటి నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షకాలంతో దోమల బెడద పెరిగి ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారని గ్రామాలలో తరచుగా గడ్డి మందు, దోమల నివారణ మందు పిచికారి చేయాలని ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పై సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించకపోతే మండల స్థాయిలో ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి తూమ్మలగూడెం యాదయ్య, బాషబోయిన రాములు,మర్రిపల్లి మల్లయ్య , మరుపాక సత్తయ్య, బండ బీరయ్య,గుండా రాజు, భాషాబోయిన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు(ఎం) పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకై తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందుకు ఐలయ్య  సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలో ఎస్డీఎఫ్  నిధుల నుండి పనులు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

వినతి పత్రంలోని అంశాలు

1.ఆత్మకూర్ మెయిన్ రోడ్డు నుండి శివాలయం వరకు సెంటర్ లైటింగ్,డబుల్ రోడ్డు నిర్మాణం

2.నాయిబ్రహ్మణులకు(మంగలి) కమ్యూనిటీ భవనం నిర్మాణం.

3.తిమ్మాపూర్ ఎక్స్ రోడ్డు నుండి వయా పెట్రోల్ బంక్ నుండి బొంత అంజయ్య ఇంటి వరకూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం.

4.తిమ్మాపూర్ ఎక్స్ రోడ్ నుండి వయా పెద్దమ్మ తల్లి గుడి నుండి బస్ స్టాండ్ నుండి సబ్ - స్టేషన్ వరకు బీటి రోడ్డు నిర్మాణం.

5.మార్కెట్ యార్డు నుండి కామునిగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణం .

6.నల్ల నర్సయ్య ఇంటి నుండి వనం భారతమ్మ ఇంటి వరకూ సీసీ రోడ్డు నిర్మాణం.

7.కొండపల్లి ముత్యాలు ఇంటి నుండి రజక( సాకలి) వాడ వరకు సీసీ రోడ్డు నిర్మాణం.

8.పిన్నింటి మోహన్ రెడ్డి ఇంటి నుండి ఎలిమినేటి యాదయ్య, పెద్దమ్మ గుడి వరకు  సీసీ రోడ్డు నిర్మాణం.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాస లక్ష్మారెడ్డి,పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు పోతగాని మల్లేష్, పట్టణ బీసీ సెల్ అద్యక్షులు ఎలగందుల శ్రీనివాస్,ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్,ఎలగంధుల సాయి తదితరులు పాల్గొన్నారు.

పల్లె పహాడ్ లో సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యల చిత్ర పటాలకు పాలాభిషేకం
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 20 : -ఏక కాలంలో రైతు రుణ మాఫీ చేసిన సిఎం రేవంత్ రెడ్డికి మరియు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకి తాజా మాజీ సర్పంచ్ సుబ్బూరు వెంకటేశ్వర్లుతో కలిసి పాలాభిషేకం చేసిన ఓబీసీ మండల అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ సమావేశంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏక కాలంలో 2 లక్షల పంట  రుణ మాఫీ చేసిన సిఎం రేవంత్ రెడ్డికి మరియు నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచే బడుగు బలహీనవర్గాల నాయకుడు ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్యకు కృతజ్ఞతగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లె పహాడ్ గ్రామంలో వారి చిత్ర పటాలకు  పాలాభిషేకం చేయడం జరిగింది