LocalGovernance - Vishvambhara News

తండాలను గ్రామపంచాయితీలుగా ఉన్నతీకరణ చేయాలి -ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
విశ్వంభర  జూలై 24 : - అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా  ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు అసెంబ్లీ లో మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కోరారు.గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 5848 తండాల్లో సుమారు 1271 తండాలను మాత్రమే గ్రామ పంచాయతీలుగా చేసారని,కానీ అభివృద్ధి చేయలేదన్నారు.గతంలో ఏర్పాటు చేసిన తండా గ్రామపంచాయతీలకు పక్క భవనం నిర్మించకపోవడం వల్ల చెట్ల కింద పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.గత ప్రభుత్వంలో సర్పంచులకు నిధులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో మిగిలిన తండాలను గ్రామపంచాయతీలుగా చేసి తండాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు

మున్నూరు కాపు గ్రామ అధ్యక్షుడిగా శ్రీనివాస్.
విశ్వంభర భూపాలపల్లి జూలై 22 : - జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ మున్నూరు కాపు  అధ్యక్షుడిగా సుంకరి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

కార్యవర్గ సభ్యులుగా

పిడుగు సమ్మయ్య, తాటికొండ శ్రీనివాస్,తాటికొండ రాజులు,దిండిగల నర్సయ్య లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపుల సమస్యలపై దృష్టి సాధించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మున్నూరు కాపులకు ప్రభుత్వం తరఫున వచ్చే అభివృద్ధి పథకాలను వారికి చేరే విధంగా కృషి చేస్తానని అన్నారు. అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన  గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

డివిజన్లో పర్యటించిన కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి గారు
విశ్వంభర  జూలై 22 : -బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ పలు కాలనీలలో స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి గారు పర్యటించారు.డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను సంబంధిత విద్యుత్ అధికారులకు వివరిస్తూ తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు కార్పొరేటర్ ఆదేశించారు.కొన్ని కాలనీలలో విద్యుత్ అంతరాయం కలుగకుండా చెట్ల కొమ్మలను తొలగించాలని,అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు కొత్తగా వేయాలని , వర్షాలు పడుతున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశిస్తూ, ప్రజలు వర్షాలు పడ్డప్పుడు అవసరమైతేనే బయటికి రావాలని, చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు తగు జాగ్రత్తలు పాటించాలని డివిజన్ ప్రజలకు సింగిరెడ్డి పద్మారెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.కార్పొరేటర్ తో పాటు విద్యుత్ అధికారులు మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యాలి
విశ్వంభర జులై 20 : - తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మరియు బీసీ ప్రతినిధుల బృందం కలిసి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యాలని కోరారు, గత ప్రభుత్వం ఒంటెద్దు పోకడల విధానాల వలన బీసీలు స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యాన్ని భారీగా నష్టపోయారని మంత్రికి గుర్తు చేసారు,
కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మెనీ ఫెస్టో లో బీసీల అభ్యున్నతి కోసం రాహుల్ గాంధీ గారి అభిష్టం మేరకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగనణ జరిపించి బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్స్ & సివిల్స్ కన్స్ట్రక్షన్ లో మరియు మెంటేనేన్స్ లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరు తో దేశం గర్వించదగ్గ సీనియర్ బీసీ నాయకులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారమయ్య గారి చేతులమీదుగా  విడుదల చేసారు, కామారెడ్డి డిక్లరేషన్ ను ప్రతిష్టంగా అమలు పరచాలని, తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలగనణ మొదలు పెట్టాలని కులగనణ పూర్తి అయినా తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అని గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయాలి అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  స్పందిస్తూ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీసీ  ల అభ్యున్నతి కోసం పాటుపడతామని మంత్రి హామీ ఇచ్చారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ తెలిపారు  ఈ కార్యక్రమం లో నగిరి ప్రవీణ్ కుమార్ పటేల్ ఓయూ విద్యార్థి జేఏసీ కన్వీనర్, ఎర్ర శ్రీహరి గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గిరగాని బిక్షపతి గౌడ్ రాష్ట్ర కార్యదర్శి బీసీ సంక్షేమ సంఘం, పెంట అజయ్ పటేల్ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు, సాయి కిరణ్, శ్రీనాథ్, నిమ్మల శ్రీనివాస్, కాటం రాజు యాదవ్, ప్రశాంత్, రాజేష్,బీసీ యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు,