PoliticalEvent - Vishvambhara News

బడ్జెట్ ప్రతులను అందజేసిన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు
విశ్వంభర  జూలై 25 : - శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024- 25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు గారు,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు  అందజేసారు.

బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారికి,స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు,ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.

మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ
విశ్వంభర  జూలై 25 : - మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గారు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దాస్ గౌడ్ గారు, గ్రేట్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి నక్క సంజీవ్ గౌడ్ గారు , నాగోల్ మాజీ ప్రధాన కార్యదర్శి కరుణాకర్ గారూ పాల్గొన్నారు

చౌదర్ గూడ మండలంలోని లో కేటిఆర్ జన్మదిన వేడుకలు
విశ్వంభర న్యూస్ : -  చౌదర్ గూడ మండలంలోని బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐ టి శాఖ మంత్రి  శ్రీ.కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి జడ్పీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది ఈ సందర్బంగా మండల అధ్యక్షులు హఫీజ్ మాట్లాడుతూ కేటీఆర్  మంత్రి గా ఉండి తెలంగాణ రాష్ట్రము లో ఐటి శాఖ మంత్రి గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత వారికే దక్కిందని ఐటి రంఘం లో నెంబర్ వన్ ఉంచిన కేటీఆర్ సేవలు  మార్వాలేనివని వారు తెలుపుతూ ఈలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని హ దేవుని కోరుకుంటూ  మా మండల ప్రజాప్రతినిధుల, ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.ఈ కార్యక్రమంలో గ్రామ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు హఫీజ్ నాయకులు, సీనియర్ నాయకులు వెంకటేష్,మాజీ మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు మీదిగడ్డ బాబురావు,ప్రమోద్ పంతులు, హనుమంత్ రెడ్డి,అక్రమ్ కొండి యాదయ్య జాంగిర్, గొల్ల వెంకటేష్, రామచంద్రయ్య కె యాదయ్య, జబ్బార్,హర్షద్ కరీం, అన్వర్,చిలుకల యాదయ్య, జోగు రాములు, నర్సింగ్ రావు, మంగలి శేఖర్,పొట్టి బాల్ చెంద్రయ్య,విటల్ నాయక్ , చిన్న,సద్దాం ,జోగు యాదయ్య,గొడగొనిల్లి నర్సింలు,మంగ్య నాయక్, శేఖర్,శివ ప్రసాద్ గౌడ్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీజేవైఎం నిర్వహిస్తున్న మహా ధర్నాకు యువమోర్చ నాయకులతో కలిసి జండా ఊపి బయలుదేరిన శ్రీవర్ధన్ రెడ్డి
విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈరోజు ధర్నా చౌక్ దగ్గర బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా ధర్నా కార్యక్రమానికి షాద్ నగర్ నియోజకవర్గం నుండి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్యాట అశోక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేవైఎం నాయకులు బయలుదేరడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొని జండా ఊపి, బీజేవైఎం నాయకులతో కలిసి ధర్నాకు బయలుదేరారు.
వారితో పాటు రణధీర్ గౌడ్ ,బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పుట్నాల సాయి కుమార్ ,సందీప్ యాదవ్,ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ,గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను, మహిళలను,పేద ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మ బలిదాణమై తెచ్చుకున్న తెలంగాణా లో గతం లో కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని,ఇప్పుడు రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని అన్నారు.బీజేవైఎం న్యాయమైన డిమాండ్ లు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని,గ్రూప్ - 2, గ్రూప్ - 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని,25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలి. ప్రస్తుత డీఎస్సీ పరీక్ష తేదీలను పోస్టుపోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలని,అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్  కేటాయించాలని ,పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జి ఓ నెం . 46ను వెంటనే రద్దు చేయాలని అదేవిదంగా జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని అన్నారు.
ఈ సందర్బంగా
ప్యాట అశోక్ మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని అబద్దపు హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన తరువాత రేవంత్ సర్కార్ నిరుద్యోగులను నిండా ముంచిందని అన్నారు.
ఎంతో మంది యువత ఆత్మ బలిదానమైతే తెలంగాణా రాష్ట్ర ఏర్పడ్డదని,మరి తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు బీజేపీ ఉద్యమం ఆగదని, నిరుద్యోగ యువత బీజేవైఎం అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమం లో సుబ్రహ్మణ్యం ,సాయి గౌడ్ ,మల్లేష్ ,గట్టొజు విజయ్, పరమళ్ళ యాదయ్య, మణికంఠ ,శ్రీశైలం ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.