CommunityEngagement - Vishvambhara News

రాబోయే రోజుల్లో షాద్ నగర్ లో శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కార్యక్రమాలను విస్తరిద్దాం
విశ్వంభర న్యూస్  : - పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
షాద్ నగర్ పట్టణంలోని స్థానిక గణేష్ గార్డెన్ లో శ్రీవాణి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పారాణిక నాటక పోటీలు నిర్వహించడం జరిగింది.   ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నరేందర్,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీ బండారి రమేష్,ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు చెంది మహేందర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ య్ యాదయ్య,వెంకట్ రాం రెడ్డి,బిజెపి జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి,రంగనాథం  తదితరులు పాల్గొనడం జరిగింది.విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పారాణిక నాటకాలు, వీధి నాటకాలు ఇప్పుడున్న జనరేషన్ కు సమాజానికి తెలియదు ఈ శ్రీవాణి సాంస్కృతిక సంస్థ ద్వారా పారాణిక, వీధి నాటకాలను, భజన మండలిని ప్రతి గ్రామానికి తీసుకెళ్లిన ఘనత శ్రీవాణి సంస్థ కే చెందుతుందని అన్నారు.శ్రీవాణి సాంస్కృతిక సంస్థ గ్రామాల్లో రెండు వేల భజన మండలీలను ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు.
శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కు ఏళ్లవేళలా మా సహకారం ఉంటుందని అన్నారు.

కొరటీకల్ జిపఉపాలో శిక్షా సప్తాహా కార్యక్రమం
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 25 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం కొరటీకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షా సప్తాహా కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు జాతీయ సమైక్యత అంశంలో విద్యార్థులు దేశంలో జరిగే వివిధ పండుగలు, జాతీయ దినోత్సవముల ప్రత్యేకతను తెలుసుకొనుటకు గాను  శిక్షా సప్తాహా కార్యక్రమమును నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డి  వెంకన్న , ఉపాధ్యాయులు స్వామి , రవి , వరప్రసాద్ , శ్రీనివాసచారి, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

వన మహోత్సవ కార్యక్రమం పై అన్ని శాఖల అధికారులతో సమీక్ష
విశ్వంబర  కరీంనగర్ తేదీ 25/7/2024 : -తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

గురువారం కరీంనగర్ జెడ్పీ క్వార్టర్ల సముదాయంలోని సమావేశ మందిరంలో వన మహోత్సవ కార్యక్రమంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన లక్ష్యము.. నాటిన మొక్కల సంఖ్య... ఎప్పటి వరకు పూర్తి చేస్తారు తదితరు అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిఆర్డిఓ, అటవీ, ఎక్సైజ్, ఆర్ అండ్ బి, పలు శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు వన మహోత్సవంలో విధించిన లక్ష్యాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు ఉన్నతాధికారులు దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారని, ఇది గమనించి అధికారులు ముందుకెళ్లాలని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాలని, అలసత్వం వహించవద్దని పేర్కొన్నారు. రహదారుల వెంట రైతు వేదికల్లో, అంగన్వాడీ సెంటర్లు, గ్రామాల్లో మొక్కలు విస్తృతంగా నాటాలని సూచించారు.  దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.

పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివి..
వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
భీమా కల్పించేందుకు చర్యలు

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

గ్రామాలు, పట్టణాలు అందంగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అద్భుతమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.

గురువారం జెడ్పి క్వార్టర్ల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన పారిశుద్ధ కార్మికుల క్షేమం- గౌరవం అనే కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆరోగ్య బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, స్థానిక సంస్థల నిధుల నుంచి ఆరోగ్య బీమా చేస్తామని తెలిపారు.

విపత్కర పరిస్థితుల్లో మన గ్రామాలు, పట్టణాలు, వీధులు పరిశుభ్రత కోసం పారిశుద్ధ కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
వారికి ఆరోగ్య భీమా స్థానిక సంస్థల నిధుల నుంచి కల్పించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికులు రక్షణ కవచాలను ధరించి పని చేయాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఎఫ్ఓ బాలామణి, యూనిసెఫ్ స్టేట్ ప్రతినిధి ఫణిందర్ కుమార్, డిపిఓ రవీందర్, డిఆర్డి ఓ శ్రీధర్, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి ఎస్ ఎస్ ఎన్ వేణు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఉద్యాన వనాధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పలువురు అధికారులు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
విశ్వంభర, కల్వకుర్తి, జులై 24 : - ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం లో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వెల్దండ మండలం జాతీయ రహదారిపై ఉన్న కొట్ర చౌరస్తాలో మాజీ కేంద్రమంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్, స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ప్రారంభిస్తారని తర్వాత సర్వారెడ్డిపల్లిలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని, అనంతరం కల్వకుర్తి పట్టణంలోని  మున్సిపాలిటీ  కార్యాలయం దగ్గర నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించిన అధికారులతో తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటన ను విజయవంతం చేయాలని తెలిపారు ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఆర్ డి ఓ శ్రీను, వివిధ కార్యాలయ ఉన్నత అధికారులు  తహసిల్దార్ లు, ఎంపీడీవో, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మొక్కలను పెట్టడమే కాదు కాపాడుకునే బాధ్యత వహించాలి
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 22 : -  ఆమనగల్ మున్సిపాలిటీ విఠాయిపల్లి 10వ వార్డు లో కౌన్సిలర్ సుజాత రాములు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమం లో భాగంగా కమిషనర్ వసంత చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య లతో కలిసి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసి పలుచోట్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి  ఇంటికి  మొక్కలు  ఇవ్వడం జరిగింది అనీ, ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచి ప్రకృతిని కాపాడాలని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని,అందుకే తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవం, హరితహారం కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి వహించి చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. కాబట్టి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరం పెట్టిన చెట్లను వదిలేయకుండా తరచూ వాటికి నీరును పోస్తూ జంతువుల నుండి పక్షుల నుండి చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చక్కల లక్ష్మణ్,
చెన్నకేశవులు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు

డివిజన్లో పర్యటించిన కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి గారు
విశ్వంభర  జూలై 22 : -బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ పలు కాలనీలలో స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి గారు పర్యటించారు.డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను సంబంధిత విద్యుత్ అధికారులకు వివరిస్తూ తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు కార్పొరేటర్ ఆదేశించారు.కొన్ని కాలనీలలో విద్యుత్ అంతరాయం కలుగకుండా చెట్ల కొమ్మలను తొలగించాలని,అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు కొత్తగా వేయాలని , వర్షాలు పడుతున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశిస్తూ, ప్రజలు వర్షాలు పడ్డప్పుడు అవసరమైతేనే బయటికి రావాలని, చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు తగు జాగ్రత్తలు పాటించాలని డివిజన్ ప్రజలకు సింగిరెడ్డి పద్మారెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.కార్పొరేటర్ తో పాటు విద్యుత్ అధికారులు మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

కాళేశ్వరం లో జాయింట్ కలెక్టర్ పర్యటన.
విశ్వంభర భూపాలపల్లి జూలై 22. భారీ వర్షాల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా  జాయింట్ కలెక్టర్  K.వెంకటేశ్వర్లు  కాళేశ్వరం పుష్కర ఘాటును సందర్శించి పలు సూచనలు చేయడం జరిగినది. అదేవిధంగా రైతులు ప్రజలు జాలర్లు ఎవరు కూడా అత్యవసరం అయితేనే తప్ప బయటికి పోవాలని భక్తులు గోదావరిలో స్నానాలు చేయరాదని తెలపడం జరిగినది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పూస్కుపల్లి గ్రామ ప్రజలకు అవసరం అయితే పునరావాస కేంద్రానికి రావాలని అవగాహన కల్పించడం జరిగినది. ఇందులో మండల స్పెషల్ ఆఫీసర్ మరియు DLPO  వీరభద్రయ్య,  తహశీల్దార్ రాథోడ్ ప్రహ్లాద్ ,మరియు పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ , గిర్దవారి జగన్  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యాలి
విశ్వంభర జులై 20 : - తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మరియు బీసీ ప్రతినిధుల బృందం కలిసి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యాలని కోరారు, గత ప్రభుత్వం ఒంటెద్దు పోకడల విధానాల వలన బీసీలు స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యాన్ని భారీగా నష్టపోయారని మంత్రికి గుర్తు చేసారు,
కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మెనీ ఫెస్టో లో బీసీల అభ్యున్నతి కోసం రాహుల్ గాంధీ గారి అభిష్టం మేరకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగనణ జరిపించి బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్స్ & సివిల్స్ కన్స్ట్రక్షన్ లో మరియు మెంటేనేన్స్ లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరు తో దేశం గర్వించదగ్గ సీనియర్ బీసీ నాయకులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారమయ్య గారి చేతులమీదుగా  విడుదల చేసారు, కామారెడ్డి డిక్లరేషన్ ను ప్రతిష్టంగా అమలు పరచాలని, తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలగనణ మొదలు పెట్టాలని కులగనణ పూర్తి అయినా తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అని గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయాలి అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  స్పందిస్తూ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీసీ  ల అభ్యున్నతి కోసం పాటుపడతామని మంత్రి హామీ ఇచ్చారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ తెలిపారు  ఈ కార్యక్రమం లో నగిరి ప్రవీణ్ కుమార్ పటేల్ ఓయూ విద్యార్థి జేఏసీ కన్వీనర్, ఎర్ర శ్రీహరి గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గిరగాని బిక్షపతి గౌడ్ రాష్ట్ర కార్యదర్శి బీసీ సంక్షేమ సంఘం, పెంట అజయ్ పటేల్ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు, సాయి కిరణ్, శ్రీనాథ్, నిమ్మల శ్రీనివాస్, కాటం రాజు యాదవ్, ప్రశాంత్, రాజేష్,బీసీ యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు,

మొక్కలను సంరక్షించడం సామాజిక బాధ్యత
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 20 : - మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శనివారం అయన ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా లో  సీఐప్రమోద్ కుమార్, ఎంపీడీవో మాధురి, ఎస్సై వెంకటేష్ తో కలిసి మొక్కలు నాటారు

అనంతరం కసిరెడ్డి మాట్లాడుతూ  వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ సంవత్సరం 66 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని ,మొక్కలు నాటడంతో పాటు నాటిన ప్రతి మొక్క సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్న, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా అన్ని స్థలాల్లో, అలాగే రహదారులకు ఇరువైపులా అన్నిచోట్ల మొక్కలు నాటాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీఅనిత విజయ్. ఆమనగల్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వసుపుల మానయ్య.మండలకాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు జగన్. పసుపుల శ్రీశైలం, మెకానిక్ బాబా,కృష్ణానాయక్.కాలేమల్లయ్య.పర్వతాలు.రాఘవేందర్.ఎంగలి ప్రసాద్.ఖాదర్.శ్రీనివాస్ రెడ్డి.మైసయ్య.సురేష్. తదితరులు పాల్గొన్నారు.