PublicSafety - Vishvambhara News

ప్రమాదాలకు నిలయంగా మారిన చటన్ పల్లి రైల్వే గేట్ రోడ్డు
విశ్వంభర న్యూస్ : - రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్ పల్లి వెళ్లే రహదారి నుండి నిత్యం వేలాదిగా వాహనదారులు,ప్రయాణికులు, కాలినడకన వెళ్లేవారు నిత్యం వేల కొద్ది రాకపోకలు కొనసాగిస్తున్న తరుణంలో గుంతల మయంగా మారినా రోడ్డుతో ప్రమాదాలకు నిలయంగా మారింది.ఈ రోడ్డు నుండి హైదరాబాద్, ప్రధాన బైపాస్ వైపు వెళ్ళడానికి ప్రదానంగా ఉంది.నిత్యం విద్యార్థులు,ఉద్యోగులు,కార్మికులు, పాఠశాలల బస్సులు,సుదీర్ఘ ప్రాంతాల నుండి షాద్ నగర్ చటాన్ పల్లి  తరలివస్తున్న క్రమంలో గుంతల మయంగా మారిన బురద రోడ్డుతో అవస్థలు ఎదుర్కొంటున్నారు.సకాలంలో విధులకు చేరుకోలేక పోతున్నామని తమ గోడును వేలబోసుకుంటున్నారు.భారీ తరహా చిన్న తరహా వాహనాలు ఈ రహదారి గుండా ప్రయాణించే క్రమంలో పాడైపోయి తీవ్రస్థాయిలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డు భారీ స్థాయిలో గుంతలు ఏర్పడ్డాయని, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ప్రస్తుతం తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి ప్రయాణ యోగ్యంగా మార్చాలని వాహనదారులు విద్యార్థులు కోరుచున్నారు.

అత్యవసర సేవల భద్రతకు వోల్టా, టెన్ సంయుక్త భాగస్వామ్యం
విశ్వంభర-బషీర్ బాగ్ : - హైదరాబాద్ ఆధారిత రైడ్-హెయిలింగ్ యాప్ వోల్టా, టోటల్ ఎమర్జెన్సీ నెట్‌వర్క్ (టెన్)తో సంయుక్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అత్యవసర సేవలు అందించడంలో వినూత్న ప్రణాళికలతో వోల్టా వినియోగదారులకు మరింత భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నామని వోల్టా వ్యవస్థాపకుడు శశికాంత్ కనపర్తి తెలిపారు.డ్రైవర్లకు ఎలాంటి కమీషన్ లేకుండా (జిరో కమీషన్) రైడ్‌లను అందించడంతో పాటు వినియోగదారులకు అంతరాయాలు లేని, వోల్టాస్టిక్ అనుభవాలను అందించడంలో వోల్టా తన నిబద్ధతకు ప్రదర్శిస్తుందన్నారు. ఈ యాప్ లో ప్రస్తుతం అధునాతనమైన సాంకేతికతతో  ఏస్ ఓ ఏస్ బటన్‌ను చేర్చారనీ అన్నారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులను టోటల్ ఎమర్జెన్సీ నెట్‌వర్క్ టెన్  వేగవంతమైన అంబులెన్స్ సేవలకు తక్షణమే కనెక్ట్ చేయడానికి రూపొందించమని వెల్లడించారు. కేవలం ఒక క్లిక్ తో ఈ ఫీచర్ సహాయం ఎప్పుడైనా, ఎక్కడైనా తక్షణ సేవలను అందిస్తుందన్నారు.
ఈ సందర్భంగా టెన్ సర్వీసెస్ ఏండి వెంకట కిషోర్ బాబు మానేపల్లి మాట్లాడుతూ వేగవంతమైన, నమ్మదగిన అత్యవసర సహాయాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. 650 అంబులెన్స్‌ల అత్యవసర సేవలతో 4,500 మందికి పైగా ప్రాణాలను కాపాడిన ట్రాక్ రికార్డ్‌ తమ సొంతం అన్నారు. పరిధిని విస్తరించడంతో పాటు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామనీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రతిస్పందించి కేవలం 7 నిమిషాల్లో అంబులెన్స్ ను స్పాట్ కు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం అని అన్నారు. మనుగడ రేటును పెంచడానికి దీనిని వైద్య పరిభాషలో 'గోల్డెన్ అవర్' అని పిలుస్తారని ఆయన తెలిపారు. సహకారం ప్రజల భద్రతను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుందన్నారు.వినియోగదారు శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే అధునాతన ఫీచర్‌లను సమగ్రపరచడంలో వోల్టా తన అంకితభావాన్ని ప్రదర్శిస్తుందన్నారు. వోల్టా ఆధ్వర్యంలోని వినూత్న రైడ్-హెయిలింగ్ సొల్యూషన్‌లను టెన్ సంస్ధ నిపుణుల అత్యవసర ప్రతిస్పందన సామర్థ్యాలతో కలపడం ద్వారా ఈ భాగస్వామ్యం అత్యవసర ప్రతిస్పందన, రైడ్-హెయిలింగ్ సేవల్లో కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తుందని  వోల్టా వ్యవస్థాపకుడు శశికాంత్ కనపర్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఎన్కౌంటర్లో భూపాలపల్లికి చెందిన మావోయిస్టు మృతి.
విశ్వంభర భూపాలపల్లి జూలై 25  : - భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా సరిహద్దుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్‌ విజేందర్ మృతి చెందాడు. బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి వీరస్వామి- రాజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కాగా రెండవ కుమారుడైన అశోక్ స్థానికంగా 7వ తరగతి చదువుకున్నాడు. మొదట డీసీఎం వ్యాన్ డ్రైవర్ గా పనిచేసి అశోక్ కొంతకాలం తర్వాత జనశక్తి పార్టీలో సానుభూతిపరుడిగా పనిచేసిన 2017 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ లోకి చేరి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అశోక్ తల్లి 20 సంవత్సరాల క్రితం చనిపోగా, తండ్రి గత సంవత్సరం మృతి చెందారు. అశోక్ కు ఇద్దరితో వివాహాలు కాగా ప్రస్తుతం వారు విడిపోయి వేరే ఉంటున్నారు. కాగా అశోక్ తండ్రి సంవత్సరికం రోజునే మావోయిస్టు నేతగా ఎదిగిన అశోక్ మృతి చెందడంతో బుద్దారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

శాంతిభద్రత పరిరక్షణలో అలసత్వనికి అవకాశం ఇవ్వొద్దు
విశ్వంభర భూపాలపల్లి జూలై 25 :- శాంతి భద్రతల పరిక్షణలో అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా  ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, SI లతో ఎస్పి  నేర సమీక్షా సమావేశం నిర్వహించి, వివిధ పోలిసు స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసుల పురోగతిని అడిగి తెలుసుకుని, సత్వర కేసుల చేధనకు మార్గనిర్దేశం చేశారు.
అనంతరం ఎస్పి  మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి  కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.   నేర చేధన కంటే, నేర నివారణ చాలా ముఖ్యమని ఎస్పి గారు  తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వానికి తావివ్వొద్దని, పోలీస్ స్టేషన్ లలో బాధితులు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఎంక్వైరీ చేసి చట్ట పరిధిలో వెంటనే కేసులు నమోదు చేసి వేగంగా సమస్య పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.  ప్రతి నేరస్థునికి శిక్ష పడేలా కేసులను పక్కా ఆధారాలతో నమోదు చేయాలని సూచించారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల విక్రయాలతో పాటు రవాణా, అమ్మకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సంపత్ రావు, రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, సుభాష్ బాబు, జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ.
విశ్వంభర భూపాలపల్లి జూలై 24  : -జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం కాటారం డిఎస్పీ రాంమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మొక్కలు నాటారు.అనంతరం పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేసిన  సమావేశంలో డిఎస్పీ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం‌ డిఎస్పీ పోలీసు స్టేషన్ లో ఫైళ్ళను తనిఖీలు చేసారు.భారీ వర్షాల కారణంగా  సెలవుపై తమ ఇండ్లకు వెళ్ళకుండా ప్రజలకు సేవలందించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.అనంతరం డిఎస్పీ గోదావరి పుష్కర ఘాట్ తీరాన్ని సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ఏఎస్ఐ రాజేశం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వర్షాలు, వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
విశ్వంభర భూపాలపల్లి జూలై 22 : - గత వారం రోజులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, అన్ని శాఖల జిల్లా అధికారులతో  సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని అన్నారు. వరద ఉదృతి గల వాగుల పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా వాగులపై రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అన్ని విధాలుగా అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి వెళ్లోద్దని విజ్ఙప్తి చేశారు.గతేడాది ఇదే నెలలో మోరంచపల్లి గ్రామంలో వరదలు సంభవించి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగిందని,  అలాంటి  సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ఉదృతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ  ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన భాద్యత మనపై ఉందని స్పష్టం చేశారు. మోరంచవాగు  మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుందని వరద ప్రభావం ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను  ఆదేశించారు. గణపసముద్రం చెరువు నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతూ ఉందని నీటిమట్టం పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అప్రమత్తతో ఉండాలని ఆదేశించారు.   గణపసముద్రం చెరువు ద్వారా సాగవుతున్న ఆయకట్టు రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు.

ధర్మారావుపేట ఊర చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్..

భూపాలపల్లి కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి చెరువు కట్టను పరిశీలించారు. గతేడాది ఇదే సమయంలో ధర్మారావుపేట ఊర చెరువు కట్ట నాలుగు చోట్ల గండ్లు పడగా, వాటిని నీటిపారుదల శాఖ మరమ్మత్తులు చేసింది. మళ్ళీ భారీ వర్షాలు కురిస్తే కట్ట పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే, కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు
విశ్వంభర భూపాలపల్లి జూలై 20 : - గోదావరి తీర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నందున, అన్ని ప్రాజెక్టుల నుండి నీటి విడుదల జరుగుతున్నదని, గోదావరి నదీ ప్రవాహం పెరుగుతున్నందున
కాళేశ్వరం మరియు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనులకు వెళ్ళరాదని,  అదేవిధంగా ప్రజలు గోదావరి తీర ప్రాంతంలోకి స్నానాలకు గాని ఇతర పనులకు గాని వెళ్ళరాదని,  పశువులను ఆరుబయట మేతకు వదలొద్దని, జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని ఆయన పేర్కొన్నారు. అత్యవసర సేవలకు  ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9030632608 కంట్రోల్ రూము 18004251123 నంబర్లు కు కాల్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.