PublicTransport - Vishvambhara News

వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించాలి
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామంలో వికలాంగుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ లోడి ధనంజయ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని , మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని , ఉత్తమ్ కుమార్ రెడ్డిని , ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ని కోరారు . వికలాంగులపై చాలా దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చి  వికలాంగులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .

13వ డివిజన్ డబల్ బెడ్ రూమ్ ల వరకు బస్సులను పొడిగించాలి
విశ్వంభర  జూలై 23 : - మేడ్చల్ జిల్లా/మేడిపల్లి: విశ్వంభర: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ దాన గళ్ళ అనిత యాదగిరి ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో మేనేజర్ శ్రీనివాస్కు వినతి పత్రo అందచేశారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు గోపు రాములు మాట్లాడుతూ 13వ డివిజన్లో కాలనీలు విస్తృతంగా పెరిగిపోయాయనీ, పలు కాలనీలలో జనావాసాలు అధికమయ్యారని, ప్రజల యొక్క క్షేమాలను దృష్టిలో ఉంచుకొని వారికి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, బస్సులు అందుబాటులో ఉండే విధంగా కార్పొరేటర్ దానగళ్ళ అనిత యాదగిరినీ  డిపో మేనేజర్ నీ కలిసి డివిజన్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారనీ తెలిపారు. డివిజన్ ప్రజలకు, విద్యార్థులకు, వికలాంగులకు బస్సులు అందుబాటులో లేవని, దేవేందర్ నగర్ కాలనీ,రాజీవ్ నగర్ కాలనీ లోని డబుల్ బెడ్ రూమ్ ల వరకు 18 బి,113 మరియు 115 నెంబర్ గల బస్సులన పొడిగించలాని మేనేజర్ కు విన్నపించుకొని వెలితి పత్రం అందజేశారు. దానికి సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ తొందర్లోనే బస్సు రూట్ ను పరిశీలించి బస్ సర్వీసులను పొడిగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. దేవేందర్ కాలనీ అధ్యక్షులు నల్ల నరసింహ, కొండ శ్రీనివాస్, మల్లెపాక శంకర్, మంచినీళ్ళ శ్రీనివాస్, మల్లెపాక శేఖర్, డివిజన్ ముఖ్యులు డిపో మేనేజర్ నీ కలిసి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని విన్నపించారు

బస్సులు దిగబడుతున్న పట్టించుకోరా
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 20 : - తలకొండపల్లి మండలం గడ్డమీద తండా గ్రామపంచాయతీకి రోడ్డు సౌకర్యం సరిగ్గాలేని మూలంగా బడి పిల్లలు ప్రయాణించేటువంటి స్కూలు బస్సు శనివారం ఉదయం రోడ్డుపై దిగబడింది.  గడ్డమీద తండా రోడ్డు వానలకు  అస్తవ్యస్తంగా తయారవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ ప్రజలు   రోడ్డుపై ప్రయాణిస్తుండగా జారిపడి అనేకమందికి కాళ్లు చేతులు విరగగొట్టుకున్నారని. గ్రామపంచాయతీ  గా ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు కావస్తున్న నేటికీ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యము లేదని  ఇప్పటికైనా వెంకట్రావుపేట్ నుండి గడ్డమీద తండా గ్రామపంచాయతీకి బిటి రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.