HelpingHands - Vishvambhara News

బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో బడి పిల్లలకు బ్యాగులు పంపిణీ. ..
విశ్వంభర తేది : 26 : 07 : 2014 : - రామన్నపేట  మండలంలోని  కక్కిరేణి  గ్రామంలో  ప్రైమరి మరియు  హైస్కూల్  విద్యార్థుల కు కావలసిన  సమాగ్రిని  అన్ని వేళల  అందిస్తున్న  బుక్కా  ఈశ్వరయ్య గారు ఈరోజు  ప్రైమరి మరియు  హైస్కూల్  విద్యార్థుకు బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది.pvpm rao  memorial  పై pk మేహర్ (USA) గారి సహకారంతో ఈ కార్యక్రమం  చేస్తున్నామని   ఈ వేదిక ద్వారా  మేహర్ గారికి ధన్యవాదాలు  తెలుపినారు.
అనంతరం విద్యార్థుల ఉద్దేశించి వారు  ప్రసంగిస్తూ  ప్రభుత్వం  ఎంతో శ్రమకోర్చి అన్ని సదుపాయాలు  కల్పిస్తున్న   ఊరి విడచి ఇతర ప్రాంతంలో గల ప్రైవేట్ స్కుళ్ళకు పిల్లను తల్లిదండ్రులు  పంపడం బాదాకరమని  అన్ని వసతులు, మంచివిద్యా ఉన్నందున ఎవ్వరు కూడ  ఊరు వదలి పోవద్దని ఉద్భోదిస్తూ, మా బెస్ట్  సేవా  సొసైటీ  ఆధ్వర్యంలో  మీకు కావలసిన స్టేషనరి, ఆటవస్తువులు , బోజన పళ్ళాలు, గ్లాసులు,  గతంలో అందించానని, ఇప్పుడు  బ్యాగులు కూడ ఇస్తున్నానని,  మంచి విద్యనబ్యసించి ఊరుకు, తల్లిదండ్రుల కు, పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరినారు.
ఈ కార్యక్రమంలో బెస్ట్ సేవా సొసైటీ చైర్మన్ కర్నాటి వెంకటేశ్వర్లు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ఉపేందర్ జి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చిల్ల ప్రేమలత మురళీకృష్ణ , గ్రామ పెద్దలు పిట్ట రామ్ రెడ్డి  , దాచేపల్లి ఈశ్వరయ్య  ,ఆర్గనైజర్ వేముల సైదులు  ,  ఉపాధ్యాయులు రాజన్ బాబు , భద్రయ్య , గనేష్ , గోపాల్ రెడ్డి , శ్రీనివాసరావు , కృష్ణ , అంగన్వాడీ టీచర్స్ సుధా , యశోద  , ఉమా , స్వర్ణలత ,స్వప్న , తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు
విశ్వంభర, తలకొండపల్లి, జూలై 24 : - తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన కానుగుల జంగయ్య  మరియు మల్లయ్య మరణించడం జరిగింది. గ్రామ  నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి  సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయంగా 5వేల రూపాయలను  కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా మరో 3000 కలిపి మొత్తం ఎనిమిది వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంతి రెడ్డి  శ్రీనివాస్ రెడ్డి  గ్రామ సీనియర్ నాయకులు మిన్నాల డేవిడ్  రేణు రెడ్డి  వార్డ్ మెంబర్ నరేందర్ గౌడ్  పాల్గొన్నారు

దామర వృద్ధ దంపతుల ఉపాధి కోసం ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ సాయం
నాంపల్లి , విశ్వంభర :- నాంపల్లి మండలం దామర గ్రామానికి చెందిన సంది నరసింహ ,ఎల్లమ్మ దంపతులకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మరణించడం జరిగింది.వృద్ధాప్యంలో ఉన్న ఈ  దంపతులు ప్రభుత్వం నుండి ఎటువంటి పెన్షన్ పొందటం లేదు .వీరు నివాసం ఉంటున్న సిమెంటు ఇటుకల ఇల్లు వానలకు బాగా కురుస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ,సామాజిక కార్యకర్త గురిజ మహేష్  వారి ఇంటికి తాత్కాలిక మరమ్మత్తుకు సహాయం అందించడం జరిగింది. ఏదైనా ఉపాధి అవకాశం కల్పించమని అడగడం జరిగిందని తెలియజేసారు . వీరి  పరిస్థితిని " ఎక్స్ట్రా మైల్  ఫౌండేషన్ " స్థాపకులు నాగమోహన్ కు  వివరించగా వారు వెంటనే స్పందించి వారి సిమెంటు ఇటుకల ఇల్లు కురవకుండా టర్పంటైన్ కవర్ను అందించి వారికి ఏదైనా ఉపాధి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు . ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ,సామాజిక కార్యకర్త  గురిజ మహేష్ వెంటనే స్పందించి సహాయం అందించిన ఎక్స్ట్రా  మైల్ ఫౌండేషన్ నాగమోహన్ సార్ కి వృద్ధ దంపతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బీసీ సంఘం
విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దారకొండ శంకర్, అనూష దంపతుల కుమారుడు సూర్య తేజ (14) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబానికిబి సి సంఘం జిల్లా అధ్యక్షురాలు బుడిగే వసంత శంకర్ 2 వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 25 కేజీల రైస్ బ్యాగు  అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు.