Suicide - Vishvambhara News

లోన్ యాప్ వేధింపులకు మరో విద్యార్థి సూసైడ్
విశ్వంభర తాడేపల్లి : లోన్ యాప్ లో రుణాలు తీసుకొని కట్టే స్తోమత లేక యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. లోన్ నిర్వాకులు డబ్బులు కట్టాలని ఇబ్బందులకు గురి చేయడంతో, అటు ఇంట్లో వాళ్లకు తెలిస్తే పరువు పోతుంది అని భావించి బలవంతంగా జీవం విడుస్తున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

విద్యార్థి మృతదేహం గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణా నదిలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందన మురికింటి వంశీ (22) ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో తెలియకుండా లోన్ యాప్ లో రూ. 10 వేల రుణం తీసుకున్నాడు. అయితే యాప్ నిర్వాహకులు రూ. లక్ష కట్టాలంటూ వంశీని వేధించారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడిన విద్యార్థి... ఈ నెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

తాను చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆందోళలకు గురైన కుటుంబ సభ్యులు రెండు రోజులుగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తాడేపల్లి లో కృష్ణా నది వద్ద మొబైల్​ ఫోన్, చెప్పులు, బైక్ కనిపించాయి. నదిలో గాలింపు చేపట్టగా వంశీ మృతదేహాన్ని గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Nandyala: పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య..!
ఏపీలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా శివశంకర్ రెడ్డి(46) విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏమైందో ఏమో తెలీదు.. ఆయన ఉన్నట్టుండి రెస్ట్ రూమ్‌లో అర్ధరాత్రి గన్‌తో కాల్చుకున్నాడు. శివశంకర్ రెడ్డి కర్నూలు వాసి అని పోలీసులు తెలిపారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.

అక్రమ సంబంధానికి రెండు నిండు ప్రాణాలు బలి
విశ్వంభర, బిజినపల్లి: భర్త ఉన్నా మరొకరితో చనువుగా తిరుగుతూ తన చావుతోపాటు భర్త మరణానికి కారణమైంది ఓ ఇల్లాలు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బిజినపల్లి మండలం ముంగనూరు గ్రామానికి చెందిన సంఘనమోని వెంకటయ్య (45)కు ఇద్దరు భార్యలు. వారికి ఐదుగురు సంతానం. కాగా, వెంకటయ్య రెండో భార్య తారకమ్మ (34) అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో చనువుగా మెలుగుతుంది. దీంతో ఆ కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు గ్రామపెద్దల సమక్షంలోనే పంచాయితీలు జరిగాయి. తారకమ్మను పద్ధతి మార్చుకోవాలని కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు హెచ్చరించారు. అయినా ఆమె అదే పనిగా మరోవ్యక్తితో చనువుగా మెలగడం కొనసాగించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వెంకటయ్య గురువారం రాత్రి రెండు గంటల సమయంలో తారకమ్మ నిద్రపోతున్న సమయంలో ఆమె తలను బండకేసి కొట్టడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. అది గమనించిన వెంకటయ్య భయాందోళనకు గురై   గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాలకు చేరుకొని  పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగశేఖర రెడ్డి తెలిపారు.