ntr - Vishvambhara News

చెన్నైలో దివంగత ఎన్టీఆర్ నివాసానికి పూర్వవైభవం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానంలో ఎన్నో మధుర స్మృతులకు వేదికైన చెన్నైలోని ఆయన నివాసం మళ్లీ కళకళలాడబోతోంది. త్యాగరాయనగర్‌ బజుల్లా రోడ్డులోని ఆ చారిత్రక ఇంటిని పునరుద్ధరించి, అభిమానుల సందర్శనార్థం సిద్ధం చేస్తున్నారు. 1953లో ఎన్టీఆర్ తన సతీమణి బసవతారకం పేరిట సుమారు వెయ్యి గజాల విస్తీర్ణంలో ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ఇల్లు ఆయనకు ఎంతో కలిసి వచ్చిందని సినీ వర్గాలు చెబుతుంటాయి.

ఈ ఇంటికి ఎదురుగానే దర్శకరత్న దాసరి నారాయణరావు నివాసం ఉండేది. రాత్రిళ్లు అక్కడ కథా చర్చలు జరిగేవి. ఎన్టీఆర్ తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి పనులు మొదలుపెట్టేవారు. అటు దాసరి ఇంట్లో అర్ధరాత్రి దాకా, ఇటు ఎన్టీఆర్ ఇంట్లో తెల్లవారుజాము నుంచి లైట్లు వెలుగుతూనే ఉండేవి. దీంతో ఆ వీధిలో దొంగతనాల భయం ఉండేది కాదని, ఏ ఇంటికీ వాచ్‌మన్ అవసరం పడేది కాదని అప్పట్లో సరదాగా చెప్పుకునేవారు.

తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడంతో ఆ ఇల్లు క్రమంగా కళావిహీనంగా మారింది. సుమారు 30 మందికి పైగా వారసులు ఉండటంతో ఆ ఇంటిని పునరుద్ధరించే ప్రయత్నాలు ఇన్నాళ్లూ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఆ నివాసాన్ని నందమూరి కుటుంబానికి ఆప్తులైన చదలవాడ బ్రదర్స్ (తిరుపతిరావు, శ్రీనివాసరావు) కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ జ్ఞాపకార్థం ఆ ఇంటిని తీర్చిదిద్దుతున్నట్లు వారు ప్రకటించారు.

ఇంటి అసలు రూపం దెబ్బతినకుండా కేవలం మరమ్మతులు మాత్రమే చేస్తున్నారు. ఇంటి ముందు ఉన్న ఫ్లైఓవర్ పైనుంచి వెళ్లేవారికి సైతం కనిపించేలా.. 'శ్రీకృష్ణపాండవీయం' చిత్రంలోని సుయోధనుడి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారంపై ఏర్పాటు చేస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత అభిమానులు లోపలికి వెళ్లి ఆ ఇంటిని చూసి ఆనందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

రామోజీరావు మరణంపై చిరంజీవి, పవన్, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్స్..!
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడు అయిన రామోజీరావు మరణంపై ఇప్పటికే సినీ, రాజకీయ దగ్గజాలు సంతాంప వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్రమోడీ కూడా స్పందించారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలతో ఎంతో సన్నిహితం ఉండటం వల్ల వారు కూడా ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ట్విట్టర్ లో.. ఎవ్వరికీ తలవంచని  మేరు పర్వతం .. దివి కేగింది అంటూ రాసుకొచ్చారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. నన్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిందే రామోజీరావు అని గుర్తు చేసుకున్నారు. నిన్నుచూడాలని సినిమాలో నాకు హీరోగా అవకాశం కల్పించారని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను మర్చిపోలేనంటూ తెలిపారు.ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

అత్యంత బాధాకారం - పవన్ కల్యాణ్

రామోజీరావు మరణంపై పవన్ కల్యాణ్‌ ఎమోషనల్ అయ్యారు. 'మీడియా రంగానికి ఇది తీరని లోటు. భారత సినీరంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి ఎంతో కృషి చేశారు" అని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. వీరే కాకుండా ఇంకా చాలామంది సంతాపం తెలుపుతున్నారు.

ప్రధాని ట్వీట్.. చంద్రబాబు స్పందన
ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ట్వీట్‌ చేశారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ సేవలు మరువలేనివని, వెండితెరపై ఎన్నో మరపురాని పాత్రలో నటించి మెప్పించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాల సాధనకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ట్వీట్‌కు తాజాగా చంద్రబాబు స్పందించారు. ఎక్స్‌లో ప్రధాని ట్వీట్‌కు రీట్వీట్ చేశారు. ‘‘నిజంగా... ఎన్టీఆర్ గారు తెర మీద, తెర వెలుపల ఓ లెజెండ్.’’ అని పేర్కొన్నారు.

అదేవిధంగా ప్రజా కేంద్రక పాలన, సంక్షేమం కోసం పోరాడేందుకు ఆయన ఓ ప్రేరణగా నిలుస్తారు. ఆయన నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తి చిరస్థాయిగా మన హృదయాల్లో ఉండిపోతుందని చంద్రబాబు అన్నారు.  మన మార్గాలను ప్రకాశవంతం చేస్తుందని, ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మనం తప్పకుండా కలిసి పనిచేద్దాం మోదీ గారూ!" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Indeed. A legend on and off-screen, NTR Garu inspired us all to strive for people-centric governance and welfare. His spirit of selfless public service continues to reside in our hearts and illuminate our paths. We will work together to fulfill his vision for our society,… https://t.co/XMYC6LF15a

— N Chandrababu Naidu (@ncbn) May 28, 2024

నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి డేట్ ఫిక్స్
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. పైగా స్టార్ హీరోల పిల్లల కోసం మరి ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటారు. మన టాలీవుడ్‌లో అయితే ఈ ట్రెండ్ మరీ ఎక్కువ ఉంటుంది. కొన్ని దశాబ్ధలు ఇండస్ట్రీని ఏలిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వారసులు కోసం ఫ్యాన్స్ చాలా ఏళ్లు ఎదురు చూశారు. చిరంజీవి తర్వాత వారసుడి రామ్ చరణ్ వచ్చి గ్లోబల్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక, నాగార్జున తర్వాత నాగచైతన్య, అఖిల్ కూడా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చి సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వెంకటేష్ కొడుకులు లేరు కాబట్టి.. రానానే వారసుడిగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇక మిగిలింది బాలయ్య వారసుడు మోక్షజ్ఞ . చిరంజీవితో సమానంగా ఇమేజ్ సొంతం చేసుకున్న బాలకృష్ణ వారసుడికి ఎంట్రీ ఇవ్వడంలో బాగా లేట్ చేశారు. కానీ.. ఫ్యాన్స్ నుంచి రిక్వెస్టులు వస్తూనే ఉన్నాయి. చాలా ఏళ్లగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించిన వార్తలెన్నో వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ.. ఒక్కటి కూడా నిజం కాలేదు. బాలయ్యను దీనిపై అడిగితే.. ఇదిగో.. అదిగో అంటున్నారు. అయితే.. మరోసారి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడాదిలోనే జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం కథను ఎంచుకునే పనిలో మోక్షజ్ఞ ఉన్నాడని టాక్ నడుస్తోంది. స్టోరీ ఫైనల్ అవ్వగానే వెంటనే షూటింగ్ ప్రారంభం కానుందని ఫిలింనగర్ టాక్. దీంతో ఈ విషయం బయటకు రావడంతో మోక్షజ్ఞ మొదటి సినిమా ఏ డైరెక్టర్, ఏ హీరోయిన్‌తో చేస్తారనే చర్చ సోషల్ మీడియాలో మొదలెట్టారు నెటిజన్లు. అయితే బాలయ్యకు వరుసగా సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లోనే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్ బర్త్ డే కు స్పెషల్ విషెస్ తెలిపిన రామ్ చరణ్​
విశ్వంభర, వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ  ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఆయన బర్త్ డే కానుకగా 'దేవర' నుంచి సాంగ్ రిలీజ్ చేయగా అభిమానులను అద్భుతంగా ఆకట్టుకుంది. దీంతో నెట్టింట, బయట ఫ్యాన్స్ పండగ  చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యంగ్​ టైగర్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్ చేశారు. ఇందులో RRR సినిమాలో వీళ్లిద్దరూ ఉన్న ఫోన్ ను షేర్ చేస్తూ ' Happiest birthday to my dearest Tarak" అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Happiest birthday to my dearest @tarak9999 pic.twitter.com/yocPcidL08

— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2024

ఫ్యాన్స్‌కి తారక్ బర్త్ డే ట్రీట్.. గూస్ బమ్స్ తెప్పిస్తున్న ఫియర్ సాంగ్!
ట్రిపులార్ సినిమా విడుదలై రెండేళ్లు దాటుతున్నా.. తారక్ కాంపౌండ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, తారక్ మాత్రం లేట్ అయినా లేటెస్టుగా రావాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ట్రిపులార్‌కు మించి ఉండేలా దేవర సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ లోపు ఫ్యాన్స్ డిజాప్పాయింట్ అవ్వకుండా సినిమాకు సంబంధించిన ఒక్కో అంశాన్ని రివీల్ చేస్తున్నారు.

ఫస్ట్ సినిమా పోస్టర్ రిలీజ్ చేసి.. ఫ్యాన్స్‌లోనే కాకుండా కామన్ ఆడియన్స్‌లో కూడా దేవర టీం ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. తర్వాత జూనియర్ శ్రీదేవీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటిస్తుందని చెప్పడంతో దేవరపై క్రేజీ బజ్ క్రియేట్ అయింది. సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రావడంతో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా అనౌన్స్ చేశారు. దీంతో.. టాలీవుడ్ సత్తా ఏంటో దేవర చూపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు డంకా మోగించాయి. ఇప్పుడు దేవర యూనిట్ నుంచి మరో బిగ్ అప్టేడ్ వచ్చేసింది. రేపు తారక్ బర్త్ డే కావడంతో ఓ రోజు ముందుగానే ఫ్యాన్స్ మంచి ట్రీట్ ఇచ్చారు కొరటాల శివ.

ఈ సినిమా నుంచి ఫియర్‌ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అనిరుద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు.

లిరిక్స్ వింటే గూస్‌ బంప్స్‌ వస్తున్నాయి. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి, హిందీలో మనోజ్ ముంతాషిర్, తమిళంలో విష్ణు ఏడవన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో గోపాలకృష్ణన్ రాశారు. ఈ పాట కోసం రైటర్స్ బ్లడ్ పెట్టి పని చేశారని

ఇప్పటికే మేకర్స్ చెప్పారు. మేకర్స్ చెప్పిన మాటలను ఏమాత్రం తగ్గించకుండా సాంగ్ ఉంది. ఎన్టీఆర్, కొరటాల కాంబో అంటే సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. ఈ సాంగ్‌తో ఫ్యాన్స్‌లో స్కై లెవెల్ ఎక్స్‌పెక్‌టేషన్స్ పెరిగిపోయాయి.