FinancialSupport - Vishvambhara News

మృతురాలు పిచ్చమ్మ కుటుంబానికి ఆర్థిక చేయూత
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల నరసింహ,రాములు, లక్ష్మణ్,స్వామి తల్లి పిచ్చమ్మ నిన్న సాయంత్రం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి  మృతురాలు పసుల పిచ్చమ్మ  భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపడం జరిగింది. అనంతరం ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య  ఆదేశానుసారం తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  వారి కుటుంబానికి  5000-/ రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్మెన్ జిల్లాల శేఖర్ రెడ్డి,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు దిగొజు నర్సింహచారి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం,పిఎసిఎస్ డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి,మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు ఎద్దు వెంకన్న,ముదిరాజు సంఘం గౌరవ అధ్యక్షులు తవిటి రాములు, నాయకులు కట్టేకొల హన్మంతు, రంగ స్వామి,రంగ శ్రీను,నోముల యాదగిరి,దొంతరబోయిన భాస్కర్, ఉగ్గె నరేష్,కోరే మల్లేశం, తవిటి హరినాదం, ఎండి జహంగీర్,డబ్బేటి రాములు,తవిటీ అచ్చయ్య, బూడిద శేఖర్,గట్టు శేఖర్, తవిటి రాజు,గుండెగాని కిరణ్,తొండల అనిల్, రాచమల్ల ప్రసాద్, లోడి మహేష్,వనం నగేష్,గుర్రాల శ్రీను,తవిటి శంకరయ్య,కప్ప సత్తయ్య,భరత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం గౌడ గీత కార్మికుల సంక్షేమానికి 5000 కోట్ల రూపాయలు కేటాయించాలి
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 23 :  - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 50 లక్షల గౌడ గీత కార్మిక కుటుంబాల అభివృద్ధికి సంక్షేమానికి 5000 కోట్ల రూపాయలను కేటాయించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు ప్రభుత్వాన్ని కోరారు. తేదీ: 23.07.2024 మంగళవారం రోజున ఆత్మకూర్ (ఎం) పట్టణ కేంద్రంలోని గౌడ సంఘం ఆఫీసులో మండల గౌరవ అధ్యక్షులు గడ్డం దశరథ గౌడ్ అధ్యక్షతన మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని జయరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేతివృత్తులలో అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లుగీత వృత్తి అని అట్టి వృత్తిలో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల జనాభా  ఉన్నారని వారి అభివృద్ధి కోసం. సంక్షేమానికి ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వాలు కల్లుగీత గౌడ కుటుంబాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని మాటల వరకే వారి ప్రకటనలను పరిమిత మవుతున్నాయని నిర్దిష్టంగా ప్రణాళిక బద్ధంగా వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేస్త లేవని విమర్శించారు. ప్రభుత్వాలను మార్చిన చరిత్ర గౌడ కల్లుగీత కార్మికులకు ఉన్నదని గత ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందున గీత కార్మికుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చిందని ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వెంటనే వాటిని అమలు చేయాలని.ప్రతి గీతా కార్మికుడికి మోటార్ బైక్ లు ఇవ్వాలని. ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని. కల్లుగీత వృత్తిలో ప్రమాదాలకు గురవుతున్న గీత కార్మికుల ఎక్స్ గ్రేషియాలను ఐదు లక్షల రూపాయల నుండి 10 లక్షలు రూపాయలకు పెంచాలని. నందనంలో నీర ఉత్పత్తి కేంద్రానికి నిధులు కేటాయించి పనులను పూర్తి చేసి ప్రారంభించాలని. గౌడ గీత కార్మికుల కుటుంబాల యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రతి వ్యక్తికి రెండు లక్షల రూపాయల సబ్సిడీ రుణం అందించాలని  గీతా వృత్తిలో హైబ్రిడ్ తాటి ఈత చెట్లను ప్రభుత్వం అన్ని గ్రామాలలో  సొసైటీలకు కేటాయించి నాటేలా చర్యలు తీసుకోవాలని. జిల్లాలో ఉన్న పెండింగ్ ఎక్స్ గ్రేషియాలను వెంటనే విడుదల చేయాలని. గీత కార్మికులందరికీ సేఫ్టీమోకులు అందించాలని కోరారు. ఇట్టి సమావేశంలో స్థానిక మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ ని కల్లు గీత కార్మిక సంఘం ఆత్మకూరు(ఎం) మండల కమిటీ పక్షాన సత్కారం సన్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి చెరుకు మల్లేశం గౌడ్ మండల గౌరవ అధ్యక్షులు గడ్డం దశరథ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి పరకాల అంజయ్య గౌడ్ మండల కోశాధికారి పంజాల నరసయ్య గౌడ్ మండల నాయకులు నాతి రాజు గౌడ్ పంజాల సత్తయ్య గౌడ్ కూరెళ్ళ సుభాష్ గౌడ్ కోల రాములు గౌడ్ ముద్దసాని  శంకరయ్య గౌడ్ ముద్దసాని అంజయ్య గౌడ్  దంతూరి యాదగిరి గౌడ్ దంతూరి ఎల్లయ్య గౌడ్ పంజాల స్వామి గౌడ్ బస్వం వీరస్వామి గౌడ్ దంతూరి యాదగిరి గౌడ్ దంతూరి ఎల్లయ్య గౌడ్  లగ్గాని లక్ష్మీనారాయణ గౌడ్ చెరుకు మల్లేశం గౌడ్  మోగులగాని అంజయ్య గౌడ్ సుధాగాని మల్లేశం గౌడ్ బత్తిని నరేష్ గౌడ్ నూనె ముంతల బిక్షపతి గౌడ్  కైరం నరసింహ గౌడ్  రాగటీస్వామి రంగస్వామి గౌడ్  బుడిగ వెంకన్న గౌడ్  పలుసం రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రైతు రుణమాఫీ దేశానికే తెలంగాణ రోడ్ మోడల్..
విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - రైతు రుణమాఫీ దేశానికే మన తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ అని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. నిన్న రైతు రుణమాఫీ నిధుల విడుదల చేసిన సందర్భంగా  శుక్రవారం భూపాలపల్లిలోని మంజూరు నగర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి నుండి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో రైతులు, కాంగ్రెస్ నేతలతో పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.కాగా, ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు  పాల్గొని ఎడ్ల బండి ని స్వయంగా నడిపి ప్రారంభించారు. ఈ ర్యాలీ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అంబేద్కర్ సెంటర్ వరకు స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చారు. ఈ ర్యాలీ అంబేద్కర్ సెంటర్ కు చేరుకునే సమయానికి ఒక్కసారిగా వర్షం కురియడంతో ఆ వర్షంలోనే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ నిలిచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసిందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు ఊబిలోకి నెట్టిందని అన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశాడని ఆరోపించారు. కష్టకాలంలో ఉండి కూడా సీఎం రేవంత్ రెడ్డి పైసా పైసా పోగేసి రైతు రుణమాఫీ చేయడానికి అహర్నిశలు కష్టపడి పని చేశారని అన్నారు.