PublicHealth - Vishvambhara News

కుక్కకాటుకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న క్రీయాన్ష్
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 25  : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం పల్లపహాడ్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్వీ మండల సెక్రటరీ జనరల్ గజ్జెల్లి మహేష్ కొడుకు క్రీయాన్ష్ ని నాలుగు రోజుల క్రితం కుక్క కాటుకు గురైన విషయం తెలుసుకొని బోడుప్పల్  జేపీ హాస్పిటల్ కి ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గురువారం రోజు హాస్పిటల్ కి వచ్చి చూసి క్రీయాన్ష్ గురించి డాక్టర్ని అడిగి తెలుసుకువడం జరిగింది.క్రీయాన్ష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

కొర్ర తండా గ్రామంలో బెల్లం పానకం ధ్వసం చేసిన పోలీసులు - మత్తు పదార్థాల పై పోలీసులు అవగాహన కార్యక్రమం
సంస్థాన్  నారాయణపురం,విశ్వంభర :- యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్  నారాయణపురం మండల పరిధిలోని కొర్ర తండా గ్రామంలో  ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన దాడుల్లో 50 లీటర్ల పానకం పట్టుకున్నారు పోలీసులు.పానకాన్ని నిల్వ ఉంచిన డ్రమ్ములను పోలీసులు ధ్వంసం  చేయడం జరిగింది.ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని బైండోవర్ చేసారు. పోలీసులు చేసిన దాడులలో బెల్లం పానకం ధ్వసం చేయడంతో పాటు డ్ర***గ్స్ , గం***జాయి మత్తు పదార్ధాలను క్రయ విక్రయాలతో పాటు సేవించిన , మరొకచోటకు తరలించిన కఠిన పరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.మత్తు పదార్ధుల పై పోలీసులు అవగాహన కల్పించారు

ఐక్యత ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి శుక్లాల ఆపరేషన్లు ప్రారంభం
విశ్వంభర, వెల్దండ, జూలై 25 : - ఐక్యత ఫౌండేషన్ శంకర నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరంలో నేటి నుండి కంటి శుక్లాలకు ఆపరేషన్లు ప్రారంభమయ్యాయని ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా గడిచిన 6 రోజులలో దాదాపు 1500 మంది పేషంట్లకు  కంటి పరీక్షలు నిర్వహించగా 115 మంది పేషెంట్లకు కంటి శుక్లాల సర్జరీ ప్రిపేర్ చేయడం జరిగిందని,వీళ్ళందరికీ గురువారం నుండి కంటి శుక్లాలకు సర్జరీల ప్రక్రియ ప్రారంభమవుతుందని వీరితో పాటు 840మందికి పైగా కంటి అద్దాల పంపిణీ చేశామని
మరియు నూట అరవైకి పైగా  పేషెంట్లని చెన్నై శంకర నేత్రాలయ బేస్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది అని ఈ కంటి వైద్య శిబిరం ఈనెల 27 తారీఖు వరకు కొనసాగుతుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి  నియోజకవర్గ ప్రాంత నిరుపేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని, అందరూ
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, శ్రీపతి యూసుఫ్ బాబా, శేఖర్, శివ, తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మాపురంలో ఉచిత ప్రాథమిక కంటి పరీక్షలు
విశ్వంభర ,రామన్నపేట జూలై 23 :  - యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో మంగళవారం రోజు గ్రామపంచాయతీ కార్యాలయంలో శంకర కంటి ఆసుపత్రి నానక్ రామ్ గూడ (శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ )మరియు జిల్లా అంతత్వ నివారణ సంస్థ& సురేఖ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ పీర్జాదిగూడ హైదరాబాద్ వారి  ఆధ్వర్యంలో కంప్యూటర్ చే ఉచిత ప్రాథమిక  కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 60మంది హాజరు కావడం జరిగింది. ఈ శిబిరంలో 09 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించడం జరిగింది. వీరికి త్వరలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని క్యాంపు నిర్వహకులు డాక్టర్ టి . ఉమామహేశ్వర్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది శ్రీకళ, కోఆర్డినేటర్ బాలరాజు, ఎండి మాజీద్ మరియు తాజా మాజీ గ్రామ సర్పంచ్ ఉప్పు ప్రకాష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పి. రమేష్ ,కారోబార్ మెండే వెంకటేష్ ,గ్రామ పెద్దలు నీల మురళి, ఆరూరి పాండు, దేవిరెడ్డి సత్తిరెడ్డి మరియు గ్రామప్రజలు  తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషిచేయాలి.
విశ్వంభర భూపాలపల్లి జూలై 22 : -డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని.. మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే  అన్నారు.  యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని సోమవారం ఎస్పి  పత్రికా ప్రకటనలో తెలిపారు. చదువుకునే వయసులో యువత చెడు వ్యసనాలకు గురికాకుండా క్రమశిక్షణతో మంచి ఆశయాలతో భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు.
యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యాలను నిర్వీర్యం చేస్తున్నాయని ఎంతోమంది జీవితాలు మధ్యంతరంగా ముగిసిపోతున్నాయన్నారు.  మాదక ద్రవ్యాల నిర్మూలన పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి పెద్దఎత్తున విద్యార్థులకు యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని, నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడయినా గంజాయి సేవించిన, అమ్మినా, రవాణా చేసినా, ఏదేని  డ్రగ్స్ సమాచారం గురించి  తెలిస్తే సెల్ 87126 58111 కు  సమాచారం ఇవ్వాలని, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయనీ, ప్రోత్సహాకాలు అందిస్తామని ఎస్పి కిరణ్ ఖరే  పేర్కొన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన సదస్సు ఎంపీడీవో బనిసిలాల్ డాక్టర్ స్రవంతి
విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - సోమవారం ఫరూక్ నగర్ మండల్ ఎంపీడీవో సమావేశం మందిర్ హాలులో, ఎంపీడీవో బనిసిలాల్  ఆధ్వర్యంలో ఫరూక్ నగర్ మండలంలోని అన్ని గ్రామాలలోని స్పెషల్ ఆఫీసర్లకు,విలేజ్ సెక్రటరీలకు,ఏఎన్ఎం లకు మరియు హెల్త్ సూపర్వైజర్లకు సీజనల్ వ్యాధుల పట్ల కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు ఈగలు మరియు దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు అని చెప్పారు. మన ఇల్లు మరియు ఇళ్ల చుట్టుప్రక్కల పరిసరాలలో ఈగలు మరియు దోమలు అనాఫిలిస్ దోమ,  క్యూలెక్స్ దోమ,  ఎడిస్ దోమ మరియు ఆర్మీ జీరస్ వంటి ఆడదోమలు పెరుగుతాయి అని తెలియజేశారు. ఈ దోమల వలన  మలేరియా, ఫైలేరియా (బోద వ్యాధి) మెదడు వ్యాపు వ్యాధి,  డెంగూ జ్వరం మరియు చికెన్ గునియా ఒంటివ్యాధులను ప్రబలుతాయని చెప్పారు.

మలేరియా:-ఈ వ్యాధి ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వలన వస్తుందని తెలియజేశారు. ఈ వ్యాధి లక్షణాలు చలి , వణుకుతో కూడిన విపరీతమైన జ్వరము మరియు తలనొప్పి వస్తుందని చెప్పారు. మలేరియాకు సరైన నిర్ధారణ మరియు చికిత్స లేకపోతే నెలల తరబడి బాధిస్తుందని చెప్పారు. మలేరియా లక్షణాలు కనిపించిన వ్యక్తికి వెంటనే రక్త నమోనాలు సేకరించి వారికి తగిన చికిత్స ఇచ్చినట్లయితే మలేరియాను అరికట్టవచ్చని తెలియజేశారు.

*ఫైలేరియాసిస్ (బోద వ్యాధి )

ఈ వ్యాధి క్యూలెక్స్ దోమ కుట్టడం వలన వ్యాపిస్తుందని జె.శ్రీనివాసులు తెలియజేశారు. ఈ వ్యాధి లక్షణాలు తరచూ వచ్చే జ్వరము,  సంకల్లో , గజ్జల్లో గడ్డలు కట్టడం,  చిన్నవాపుతో మొదలై క్రమేనా శరీరములోని అవయవాల వాపు కు దారితీస్తుంది. ప్రత్యేకించి కాళ్లు,  చేతులు,  స్థనాలు,  వరబీజము,  బుడ్డా,  జననేంద్రియాలు  పాడవటం ఈ వ్యాధి యొక్క  ముఖ్య లక్షణాలు. ఈ వ్యాధి బారిన పడకుండా దోమలు పుట్టకుండా చూసుకోవడం మరియు సంవత్సరమునకు ఒక మోతాదు డీ.ఈ.సీ మాత్రలు వాడటం అని చెప్పారు.డెంగూ జ్వరం:-ఈ వ్యాధి ఏడిస్  దోమ కుట్టడం వలన డెంగు జ్వరం వస్తుందని తెలియజేశారు. ఈ వ్యాధి లక్షణాలు అకస్మాత్తుగా వచ్చే ఎముకలు,  కండరాలు , కీళ్ల నొప్పులతో కూడిన తీవ్ర జ్వరం, తగ్గినట్టుగా అనిపించి వారం , పది రోజుల్లో తిరగబెట్టి మళ్లీ జ్వరం వస్తుంది, అప్పుడు కండ్ల నొప్పి,  శరీరంపై చిన్నపాటి దద్దుర్లు (రాష్) మరియు చిగుళ్ళు నుండి,  ముక్కు , మలం ద్వారా రక్తం పోవడం జరుగుతుంది. ఈ లక్షణాలను డెంగు హిమరేజ్ అంటారు. ఈ వ్యాధి కొన్ని పరిస్థితుల్లో వ్యాధి అప్పర్ అపస్మారక స్థితికి చేరి , ప్రాణాంతకంగా మారుతుంది అని తెలియజేశారు.
చికెన్ గున్యా :-ఈ వ్యాధి లక్షణాలన్నీ డెంగ్యూ వ్యాధి లక్షణాలు కలిగి ఉంటాయి . కానీ ఈ వ్యాధిలో రక్తస్రావం మాత్రం ఉండదు. దోమల నివారణ చర్యలు దోమలు కుట్టకుండా రక్షణ పొందడం దోమల పెరుగుదలను అరికట్టడం దోమతెరలు వాడటం, కర్టెన్లు, జాలీలు వాడటం దోమలను పారద్రోలు పరికరాలను ఉపయోగించటం దోమలను చంపే క్రీములు,  స్ప్రేలు వాడటం రసాయనలతో పొగ పెట్టడం (ఫాగింగ్)ఇండ్లలో మందులు చల్లడం దోమలు కుట్టకుండా శరీరమునకు ఫుల్లుగా దుస్తులు ధరించడం దోమలు పెరగకుండా నివారణ చర్యలుదోమలు పెరుగు ప్రదేశాలను గుర్తించడం , వాటిని తొలగించడం ప్రతి శుక్రవారం ఫ్రైడే- ఫ్రైడే పాటించడం ఇండ్ల చుట్టూ ప్రక్కల చెత్త,  చెదారం,మురుగు కాలువలు చేరకుండా చూసుకోవడం మురుగు కాలువలలో (మోరీలు) పూడిక తీసి నీరు పారేలా చూడటం.కంప చెట్లను పిచ్చి మొక్కలను తొలగించడం
వారానికి ఒకసారి సాయంత్రం ఫాగింగ్ చేయడం పెంట కుప్పలను,  చెత్తచెదారాన్ని తరచు తొలగిస్తూ పరిసరాల పరిశుభ్రం  పాటించడంఇండ్ల ఆవరణలోని పనికిరాని వస్తువులలో నీరు నిల్వ కాకుండా వాటిని తొలగించడం మొదలగు చర్యలు పాటించినట్లయితే దోమలు పెరగకుండా చూడవచ్చని హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు తెలియజేశారు.
తదుపరి డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ ఈగల వలన వాంతులు,విరేచనాలు కలుగుతాయి అని,  వర్షాకాలంలో ఇండ్లలో తినుబండారాలపైన మూతలు ఉంచాలి అని,ఈగలు వాలిన ఆహారాన్ని తీసుకున్నట్లయితే వాంతులు,విరేచనాలు అవుతాయని చెప్పారు .ఒక మనిషికి నాలుగు లేదా ఐదు సార్లు వాంతులు,విరేచనాలు అయినట్లయితే అతని శరీరంలోని నీటి శాతం మొత్తం కోల్పోయి,అతను అపస్మారక స్థితిలోకి వెళ్లి,  చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ స్రవంతి చెప్పారు. ఒకటి రెండుసార్లు వాంతులు విరేచనాలు అయిన వెంటనే మా ఆరోగ్య సిబ్బంది దగ్గర ఉండే  ఓ.ఆర్.ఎస్ పాకెట్  తీసుకుని ఒక లీటర్ నీళ్లు వేడి చేసి చల్లార్చి అందులో కలుపుకొని కొద్ది కొద్దిగా ఆ నీటిని సేవించాలని చెప్పారు . అలా సేవించడం వల్ల మన శరీరంలో కోల్పోయిన లవణాలను మళ్లీ తిరిగి పొందవచ్చని తెలియజేశారు. మీకు సమయానికి ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్టు లభ్యము కాని ఎడల,  ఓ.ఆర్.ఎస్ ద్రావణాన్ని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు అని చెప్పారు . అది ఎలా అనగా ఇంట్లో ఒక పాత్రలో నీటిని మరిగించి చల్లార్చి ఒక గ్లాస్ నిండా నీళ్లను తీసుకొని,ఆ గ్లాసులో ఒక స్పూను చక్కెర,  చిటికెడు ఉప్పు మరియు ఐదు చుక్కల నిమ్మరసాని కలిపినట్లయితే  ఓ ఆర్ ఎస్  ద్రావణం తయారవుతుందని,  అలాంటి ద్రావణాన్ని తీసుకున్నట్లయితే వాంతులు విరేచనాలలో కోల్పోయిన లవణాలను వెంటనే మనము పొందవచ్చని తెలియజేశారు.తదుపరి వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి   తగిన చికిత్స పొందాలని చెప్పారు.మరియు గ్రామాలలో వాటర్ పైపులు లీకేజీలు ఎక్కడన్నా ఉన్నట్లయితే , వాటిని వెంటనే రిపేరు చేయించాలని,గ్రామ స్పెషల్ ఆఫీసర్లకు మరియు విలేజి సెక్రటరీలకు తెలియజేశారు.  నీటి కలుషితం వలన టైఫాయిడ్ మరియు జాండీస్ మొదలగు వ్యాధులు వస్తాయని తెలియజేశారు. అలాంటి వ్యాధులను అరికట్టాలంటే నీరు కలిసి కాకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎంపీడీవో బనిసిలాల్ , ఎమ్.పీ.ఓ జయంత్ రెడ్డి , డాక్టర్ స్రవంతి,  డాక్టర్ రాఘవేందర్,  హెల్త్ ఎడ్యుకేటర్ జె .శ్రీనివాసులు,  ఎంపీహెచ్ఇఓ  శ్రావణ్ కుమార్, హెల్త్ సూపర్వైజర్లు శ్రీరామ,చంద్రకళ , పి.హెచ్.ఎన్ పుష్పలీల,హెల్త్ అసిస్టెంట్ రెడ్యానాయక్ ,  మరియు ఫరూక్ నగర్ మండల్ ఏఎన్ఎంలు , విలేజ్ సెక్రటరీలు మరియు విలేజ్ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

రాఘవపురం లో ఉచిత వైద్య శిబిరం
విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : -   భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఆశ జ్యోతి  ఆధ్వర్యంలో రాఘవపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 110 మందిని పరీక్షించగా  ముగ్గురికి రక్త నమూనాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశాజ్యోతి మాట్లాడుతూ ప్రజలు ఇంటి పరిసరాలను నీరు నిలువ లేకుండా చూసుకోవాలని కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని అదేవిధంగా ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలని మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న టైర్లలో ,కూలర్లు, డ్రమ్ముల్లో  నీరును పారపోయాలని ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది .ఈ కార్యక్రమంలో  చిట్యాల సబ్ యూనిట్ ఆఫీసర్  అలిం , HEO జమలుద్దీన్ , HV విజయ ,  ,Health  అసిస్టెంట్ కె.వి.కృష్ణారెడ్డి, ఏఎన్ఎం రాజేశ్వరి, రేణుక ఆశా కార్యకర్తలు వరలక్ష్మి, శ్రావణి, మానస ,రాజమణి, అనిత గ్రామ కారోబార్ రాజిరెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
విశ్వంభర, ఆమనగల్లు, వెల్దండ జూలై 19 : - వెల్దండ మండల కేంద్రంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి  ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథి సుంకిరెడ్డి కృష్ణారెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మెగా
ఉచిత కంటి వైద్య శిబిరం

జూలై 19 శుక్రవారం నుండి జూలై 27 శనివారం వరకు 9  రోజుల పాటు కొనసాగుతుందని కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంత ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,ఈ కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలతో పాటు
కంటి శుక్లాలకు కూడా సర్జరీ చేయడం జరుగుతుందని,

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రాంత పేద ప్రజలకోసం ప్రముఖ వైద్య నిపుణులు శంకర నెత్రలయ వారిని అందుబాటులోకి తీసుకువచ్చి శిబిరాన్ని ఏర్పాటు చేశారని ప్రతి నిరుపేద కుటుంబం ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో
శంకర నేత్రాలయ మెంబర్ అరుణ్ కుమార్ రామ్ నుంతల మాజీ సర్పంచ్ రచ్చ శ్రీరాములు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు రవికాంత్ గౌడ్,అభినవ్ రెడ్డి వెంకటరెడ్డి,నరేందర్ గౌడ్,
ఫౌండేషన్ సభ్యులు రెడ్డి,యూసఫ్ బాబా, గణేష్,శ్రీపతి, శేఖర్  స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.