EnvironmentalAwareness - Vishvambhara News

కొత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ మొక్కలు పంపిణీ
విశ్వంభర న్యూస్ కొత్తూరు : -  మనిషికి ఆక్సిజన్ అందించే చెట్లను పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొత్తూరు  మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్  పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం  నాడు కొత్తూరు  మున్సిపాలిటీ కేంద్రంలో  తొమ్మిదవ  వార్డులో సీడ్  మొక్కలను కొత్తూరు  మున్సిపాలిటీ గ్రీన్ బడ్జెట్ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్  మొక్కలను అందజేశారు, ఈ సందర్భంగా కౌన్సిలర్  మాట్లాడుతూ ప్రకృతి నీ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మనిషి మనుగడకు చెట్లు ఎంతో కీలకమని ఆయన ప్రజలకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో చెట్లు లేకుంటే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు సూపర్వైజర్ దాసరి శ్రీనివాస్, విజయ్, అంగన్వాడీ టీచర్లు ఉమాదేవి,  మహిళలు సంఘం  సభ్యులు  మాదారం హైమావతి, స్వరూప, జాంగిర్ బి, తస్లీమ్, కాలనీవాసులు  సత్యనారాయణ గౌడ్, సుదర్శన్ చారి, సంఘాలు  గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.

వన మహోత్సవ కార్యక్రమం పై అన్ని శాఖల అధికారులతో సమీక్ష
విశ్వంబర  కరీంనగర్ తేదీ 25/7/2024 : -తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

గురువారం కరీంనగర్ జెడ్పీ క్వార్టర్ల సముదాయంలోని సమావేశ మందిరంలో వన మహోత్సవ కార్యక్రమంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన లక్ష్యము.. నాటిన మొక్కల సంఖ్య... ఎప్పటి వరకు పూర్తి చేస్తారు తదితరు అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిఆర్డిఓ, అటవీ, ఎక్సైజ్, ఆర్ అండ్ బి, పలు శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు వన మహోత్సవంలో విధించిన లక్ష్యాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు ఉన్నతాధికారులు దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారని, ఇది గమనించి అధికారులు ముందుకెళ్లాలని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాలని, అలసత్వం వహించవద్దని పేర్కొన్నారు. రహదారుల వెంట రైతు వేదికల్లో, అంగన్వాడీ సెంటర్లు, గ్రామాల్లో మొక్కలు విస్తృతంగా నాటాలని సూచించారు.  దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.

పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివి..
వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
భీమా కల్పించేందుకు చర్యలు

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

గ్రామాలు, పట్టణాలు అందంగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అద్భుతమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.

గురువారం జెడ్పి క్వార్టర్ల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన పారిశుద్ధ కార్మికుల క్షేమం- గౌరవం అనే కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆరోగ్య బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, స్థానిక సంస్థల నిధుల నుంచి ఆరోగ్య బీమా చేస్తామని తెలిపారు.

విపత్కర పరిస్థితుల్లో మన గ్రామాలు, పట్టణాలు, వీధులు పరిశుభ్రత కోసం పారిశుద్ధ కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
వారికి ఆరోగ్య భీమా స్థానిక సంస్థల నిధుల నుంచి కల్పించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికులు రక్షణ కవచాలను ధరించి పని చేయాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఎఫ్ఓ బాలామణి, యూనిసెఫ్ స్టేట్ ప్రతినిధి ఫణిందర్ కుమార్, డిపిఓ రవీందర్, డిఆర్డి ఓ శ్రీధర్, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి ఎస్ ఎస్ ఎన్ వేణు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఉద్యాన వనాధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పలువురు అధికారులు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

రోడ్లపై నాట్లు వేసిన బీజేపీ నాయకులు
చండూర్, విశ్వంభర :-చండూర్ పట్టణ పరిధిలోని బీజేపీ నాయకులు రోడ్లపై నిలిచిన వాన నీటిలో వినూత్నంగా నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత కొంతకాలంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో పాటు , ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి  వర్షాలకే  రోడ్లపై నీరు చేరి  చెరువులను తలపిస్తున్నాయంటూ బీజేపీ నాయకులు మండి పడుతున్నారు.కొద్దిరోజులుగా సమస్యలపై పోరాటం చేస్తున్న పట్టించుకునే నాధుడు కరువయ్యడాని బీజేపీ నాయకులూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

మానవ మనుగడకు మొక్కల పెంపకం అవసరం -మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహా రెడ్డి
విశ్వాంబర, కడ్తాల్, జూలై 22 : - మానవ మనుగడకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహా రెడ్డి అన్నారు.  ఈరోజు ఏడో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఒడిశా స్పీకర్ సురమా పాది మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి చేతుల మీదుగా భువనేశ్వర్ లో ప్రారంభించడం జరిగిందని వారి పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలని కోరారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో బాలుర ప్రభుత్వ పాఠశాలలో  ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు మరియు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం లక్ష్మీ నరసింహా రెడ్డి మాట్లాడుతూ భారాసా ప్రభుత్వ హయాంలో గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామపంచాయతీకి నర్సరీని ఏర్పాటు చేసి నిర్దిష్ట కాలవ్యవధిలో,ఉద్యమ స్ఫూర్తితో కోట్ల సంఖ్యలో మొక్కలు నాటి భారత దేశంలో రికార్డు సృష్టించిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర ప్రధానోపాధ్యాయులు జంగయ్య,ఉపాధ్యాయులు రాధాకృష్ణ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ లాయక్ అలీ, మాజీ వార్డు సభ్యులు గురిగల్ల జంగమ్మ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫ్రైడే డ్రై డే ప్రోగ్రాం లో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవం
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 19 : - ఆమనగల్లు పురపాలక సంఘం ఆధ్వర్యంలో 11 వ వార్డు ఆదర్శ నగర్ కాలనీ లో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా కాలనీలో కలుషిత నీరు ఉండకుండా స్వయంగా పర్యవేక్షించారు, పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకొవాలని సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవలని అందరూ ఆరోగ్య విషయంలో దోమల బారిన పడకుండా శ్రద్ద వహించి జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ వసంత కాలనీ  వాసులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్,  వైస్ చైర్మన్ దుర్గయ్య, కమిషనర్ వసంత, కౌన్సిలర్ యాదమ్మ  శ్రీశైలం, చెన్న కేశవులు, బైకని శ్రీశైలం పందుల మత్తయ్య రంజిత్, రామకృష్ణ, మున్సిపాలిటీ సిబ్బంది , కాలనీ వాసులు పాల్గొన్నారు