Rains - Vishvambhara News

తెలుగు రాష్ట్రాలకు రాబోయే మూడు రోజులు వర్షాలే
జులై నెల ప్రారంభంలో వర్షాల సూచన పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణతో పాటు ఏపీలో కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. అలాగే, ఉత్తర ఒడిశా - పశ్చిమబెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దీని ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, భీమవరం, గన్నవరం, అన్నవరం, కాకినాడ, అమలాపురం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, నెల్లూరు, నంద్యాల, అనకాపల్లి, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, తూ.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

అటు తెలంగాణలో కూడా హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

రేపు ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం
ఏపీలో ఇప్పుడు నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే బుధవారం, గురువారం కూడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది.

బుధవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, నంద్యాల వైయస్ఆర్, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

నైరుతి రుతుపవనాలు ఇవాళ మాల్దీవులులో కొంత వరకు, కోమరిన్ ప్రాంతంలో కొంతమేర, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని అధికారులు తెలిపారు. దక్షిణ ఛత్తీస్‌గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగిన ఆవర్తనం ఈరోజు బలహీన పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

మరోవైపు రుతుపవనాలు ఈ నెల 31న కేరళను తాకుతాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పారు. రుతుపవనాల సీజన్‌లో భారత్‌లో సాధారణం కంటే ఈసారి అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఐఎండీ తెలిపింది.