EmergencyResponse - Vishvambhara News

అత్యవసర సేవల భద్రతకు వోల్టా, టెన్ సంయుక్త భాగస్వామ్యం
విశ్వంభర-బషీర్ బాగ్ : - హైదరాబాద్ ఆధారిత రైడ్-హెయిలింగ్ యాప్ వోల్టా, టోటల్ ఎమర్జెన్సీ నెట్‌వర్క్ (టెన్)తో సంయుక్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అత్యవసర సేవలు అందించడంలో వినూత్న ప్రణాళికలతో వోల్టా వినియోగదారులకు మరింత భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నామని వోల్టా వ్యవస్థాపకుడు శశికాంత్ కనపర్తి తెలిపారు.డ్రైవర్లకు ఎలాంటి కమీషన్ లేకుండా (జిరో కమీషన్) రైడ్‌లను అందించడంతో పాటు వినియోగదారులకు అంతరాయాలు లేని, వోల్టాస్టిక్ అనుభవాలను అందించడంలో వోల్టా తన నిబద్ధతకు ప్రదర్శిస్తుందన్నారు. ఈ యాప్ లో ప్రస్తుతం అధునాతనమైన సాంకేతికతతో  ఏస్ ఓ ఏస్ బటన్‌ను చేర్చారనీ అన్నారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులను టోటల్ ఎమర్జెన్సీ నెట్‌వర్క్ టెన్  వేగవంతమైన అంబులెన్స్ సేవలకు తక్షణమే కనెక్ట్ చేయడానికి రూపొందించమని వెల్లడించారు. కేవలం ఒక క్లిక్ తో ఈ ఫీచర్ సహాయం ఎప్పుడైనా, ఎక్కడైనా తక్షణ సేవలను అందిస్తుందన్నారు.
ఈ సందర్భంగా టెన్ సర్వీసెస్ ఏండి వెంకట కిషోర్ బాబు మానేపల్లి మాట్లాడుతూ వేగవంతమైన, నమ్మదగిన అత్యవసర సహాయాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. 650 అంబులెన్స్‌ల అత్యవసర సేవలతో 4,500 మందికి పైగా ప్రాణాలను కాపాడిన ట్రాక్ రికార్డ్‌ తమ సొంతం అన్నారు. పరిధిని విస్తరించడంతో పాటు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామనీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రతిస్పందించి కేవలం 7 నిమిషాల్లో అంబులెన్స్ ను స్పాట్ కు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం అని అన్నారు. మనుగడ రేటును పెంచడానికి దీనిని వైద్య పరిభాషలో 'గోల్డెన్ అవర్' అని పిలుస్తారని ఆయన తెలిపారు. సహకారం ప్రజల భద్రతను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుందన్నారు.వినియోగదారు శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే అధునాతన ఫీచర్‌లను సమగ్రపరచడంలో వోల్టా తన అంకితభావాన్ని ప్రదర్శిస్తుందన్నారు. వోల్టా ఆధ్వర్యంలోని వినూత్న రైడ్-హెయిలింగ్ సొల్యూషన్‌లను టెన్ సంస్ధ నిపుణుల అత్యవసర ప్రతిస్పందన సామర్థ్యాలతో కలపడం ద్వారా ఈ భాగస్వామ్యం అత్యవసర ప్రతిస్పందన, రైడ్-హెయిలింగ్ సేవల్లో కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తుందని  వోల్టా వ్యవస్థాపకుడు శశికాంత్ కనపర్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అంతరాష్ట్ర సరిహద్దు సిర్వoచ బ్రిడ్జ్ మరియు అర్జున్ గుట్ట ఫెర్రి పాయింట్ ను సందర్శించి ప్రాణహిత వరద ఉదృతి పరిశీలించిన సీపీ
విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత, గోదావరి వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తుంది కావున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశించారు. మంచిర్యాల జోన్ కోటపల్లి మండలం లోని అంతరాష్ట్ర సరిహద్దు బ్రిడ్జ్,  అర్జున్ గుట్ట వద్ద ఉన్న ఫెర్రి పాయింట్ సందర్శించి ప్రాణహీత వరద ఉదృతి ని పరిశీలించారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ....గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రాణహిత వరదల వలన తలెత్తిన పరిస్థితులను పర్యవేక్షించి పరివాహక ప్రాంత చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి ఎలాంటి అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు  తెలుసుకోవడం కోసం ఈ ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు. వరదల వలన ఇబ్బంది ఏర్పడిన సమయంలో  రక్షణ చర్యలు చేపట్టేందుకు వెంటనే స్పందించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం కోసం  శిక్షణా పొందిన సిబ్బంది తో పాటు ఒక వాటర్ బోటు, వివిధ రక్షణ పరికరాల ద్వారా  కూడిన డిడిఆర్ఎఫ్ (డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) పోలీసు టీమ్ ఎల్లపుడు అందుబాటులో ఉంచడం జరిగింది అని తెలిపారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడం, లో లెవెల్ బ్రిడ్జ్ లు మునిగి రహదారుల ఫై నుండి వరద ప్రవహించడం వలన రవాణా రాకపోకలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ముంపునకు గురైన ప్రజలు ఎవ్వరూ అధైర్య పడవద్దని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసువారి సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల, వరదల వలన ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీపీ అధికారులను ఆదేశించారు. అత్యవసరమ యితే తప్ప బయటకి రావద్దని ఉదృతంగా ప్రవహిస్తున్న నదులను పొంగిపొర్లుతున్న వరద నీటిని, జలపాతం లను, చెరువులను, వాగులను చూడటానికి బయటికి వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు.

సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ తదితరులు ఉన్నారు...

కాలేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.
విశ్వంభర భూపాలపల్లి జూలై 22. : - భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టుకు వరద నీరు అధికంగా వచ్చే చేరుతుంది.8,68,850 క్యూసెక్కుల నీరు వచ్చే చేరుతుండగా మొత్తం నీటిని అన్ని గేట్లు ఓపెన్ చేసి కిందికి విడుదల చేస్తున్నారు. కాలేశ్వరం వద్ద గోదావరి నది పర్వాలు తొక్కుతోంది. నదీ ప్రవాహం 12.25 మీటర్లకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. స్థానిక ఎమ్మార్వో ప్రహ్లాద్ రాథోడ్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎస్సై చక్రపాణి, గ్రామ కార్యదర్శి సత్యనారాయణ లు నిరంతరం వరద నీటిని పర్యవేక్షిస్తూ భక్తుల స్నానాలను నిలిపివేశారు. గోదావరి నది ఒడ్డు వద్ద ఉన్న షాపులను ఖాళీ చేయించారు. మహారాష్ట్రలోని భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నదికి కూడా వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో త్రివేణి సంగమం పుష్కర ఘాటు వద్ద మెట్ల న్ని మునిగి వరద ప్రవాహం ఒడ్డు పైకి చేరుతుంది. దీంతో స్థానిక పోలీసులు నది వద్ద కాపలాగా ఉంటూ భక్తులను, గ్రామస్తులను, ప్రజలను నది వద్దకు రాకుండా చూస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవో విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులను అనుమతించట్లేదని తెలిపారు. ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ఉన్నందువలన లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్టు తెలిపారు.

108 వాహనంలో గర్భిణీ ప్రసవం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : -  జూలూరుపాడు మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన దొడ్డ మానస అనే నిండు గర్భిణీ స్త్రీ కి అర్ధరాత్రి పురిటినొప్పులు రావడంతో  విషయం తెలుసుకున్న ఆశ వర్కర్ విజయ 108 కి ఫోన్ చెయ్యగా జూలూరుపాడు 108 సిబ్బంది హుటాహుటిన వెళ్లి కొత్తగూడెం(రామవరం)మత శిశువు హాస్పిటల్ తరలిస్తుండగా మార్గం మధ్యలో మానస కు నొప్పులు ఎక్కువ కావడంత 108 వాహనంలో ఆశ వర్కర్ విజయ సహాయంతో EMT రవి పురుడుపోశాడు(డెలివరీ) చేసాడు,మానస పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది, తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు సకాలంలో స్పందించి పురుడు పోసిన 108 సిబ్బంది EMT రవి, ఆశ వర్కర్ విజయ,పైలెట్ తడికమల్ల శ్రీను  కు మానస కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు..

పాతబస్తీలో అగ్ని ప్రమాదం..
హైదరాబాద్, విశ్వంభర :-హైదరాబాద్ లోని పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.మదీనా నయాబ్ హోటల్ రెండవ అంతస్తులో ఒక్కసారిగా  మంటలు ఎగిసి పడ్డాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు..