Sonia Gandhi - Vishvambhara News

దీక్ష దివాస్ పేరిట బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరతీసింది : టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్
విశ్వంభర,హైదరాబాద్: ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరదీసింది.. ‘దీక్ష దివాస్’ పేరిట ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైందని టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ బయటికి వస్తే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ ముగిసిన శకం అని కేసీఆర్ స్వయంగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ప్రజా సెంటిమెంట్‌ను రాజకీయ లాభం కోసం వాడుకుని కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందింది అని ఆయన ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బూటకపు మాటలను నమ్మవద్దని  తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమరుల శవాలపై కేసీఆర్ అధికారం అనుభవించారని.. 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకం అని ఆరోపించారు.

తెలంగాణ వచ్చింది కేసీఆర్ దీక్ష వల్ల కాదని సోనియా గాంధీ వల్ల వచ్చిందన్నారు. ‘రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నా’ అని చెప్పి నిమ్స్‌లో ఫ్లూయిడ్స్ తీసుకున్నారని మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, కేటీఆర్ ఒక్కసారి చదవాలని సూచించారు.బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించాలని హితవు పలికారు. 2009లో ముగిసిన దీక్షతో బీఆర్ఎస్ నాటకాలకు తెరతీస్తోందనిమండిపడ్డారు. నిజమైన దీక్షకు మయన్మార్ ఐరన్ లేడీఇరోమ్ షర్మిలా 16 ఏళ్ల నిరాహార దీక్షే ఉదాహరణ అని.. షర్మిల దీక్షకు కేసీఆర్ దీక్షకు “నక్క – నాగలోకం” తేడా ఉందని వ్యాఖ్యానించారు.

పార్లమెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గల్లంతు కావడం ఖాయం అని మహేశ్ గౌడ్ జోష్యం చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక వర్సిటీల విద్యార్థులు ఉద్యమానికి ఊపిరులుగా నిలిచారన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలకు స్పందించి సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని చెప్పుకొచ్చారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రజా ప్రతినిధులను నిలదీయాలని ప్రజలకు మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు.

టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ...!
తెలంగాణ బీసీల్లో బలమైన  సామాజిక వర్గాల్లో ఒకటి గౌడ సామాజిక వర్గం. దీంతో ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ ను  పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దీంతో మహేశ్ కుమార్ గౌడ్ కే పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు.

అయితే పీసీసీ పదవి కోసం మంత్రులతో సహా ముఖ్యనేతలు పోటీ పడ్డారు . డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు , మధు యాష్కీ గౌడ్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి , జగ్గారెడ్డి , సీతక్క , బలరాం నాయక్ , సంపత్ కుమార్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది .కానీ చివరికి రేసులో మహేష్ కుమార్ గౌడ్ , బలరాం నాయక్ పోటీ పడ్డారు . అయితే సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం, బీసీ నాయకుడు కావడం , ఎన్ ఎస్ యూ ఐ నుండి పార్టీ లో ఎదిగిన నేతగా ఉండడం మహేష్ కుమార్ గౌడ్ కు కలిసి వచ్చింది అని తెలుస్తుంది . అలాగే టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కు  సీఎం రేవంత్ మద్దతు తెలుపడంతో, ఇటు పార్టీ అటు ప్రభుత్వం రెండు   సమన్వయంగా  పనిచేసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో రేవంత్ మద్దతు తెలిపిన మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ గా నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం అయినట్లు తెలుస్తుంది

ఇక పీసీసీ నియామకంతో పాటు మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పదవులు, పీసీసీ అధ్యక్ష పదవిపై పార్టీ పెద్దలతో చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో బీసీల్లో మరో బలమైన సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం. ఈ సామాజికవర్గానికి ఈసారి మంత్రి  పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి హైదరాబాద్ , రంగారెడ్డి , ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు రానున్నాయి.నిజామాబాద్ జిల్లా నుండి సుదర్శన్ రెడ్డి , ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రేమ్ సాగర్ రావు , మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు క్యాబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .

తెలంగాణతో సోనియాది పేగుబంధం: రేవంత్ రెడ్డి
తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలలను నిజం చేసిన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఎందుకు ఆహ్వానించారని కొందరు ప్రశ్నిస్తున్నారని రేవంత్ అన్నారు. కానీ తల్లిని పిలవడానికి ఎవరి అనుమతి లేదని రేవంత్ చెప్పుకొచ్చారు. ‘ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతోంది.. ప్రపంచ పటంలోనే హైదరాబాద్‌ను ప్రత్యేకంగా నిలపబోతున్నాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు. సర్వ

అదేవిధంగా 70 రోజుల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు, 11,062 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆరు గ్యారంటీలకు 1.28కోట్ల దరఖాస్తులు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో డూప్లికేట్ అప్లికేషన్లు మినహాయించగా 1.9కోట్ల దరఖాస్తులు మిగిలినట్లు చెప్పారు. వాటిని కంప్యూటరీకరించి ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తేవాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు.

సోనియాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జూన్ 2వ తేదీన సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ కానున్న విషయం తెలిసిందే.

సీఎం రేవంత్ రెడ్డికి వెళ్లి సోనియాగాంధీని తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానించారు.  అయితే తాజా సమాచారం ప్రకారం సోనియాగాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోనియాగాంధీ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

ఎట్టకేలకు వీడిన సస్పెన్స్...తెలంగాణకు సోనియా రాక పై కీలక అప్ డేట్స్…
విశ్వంభర, ఢిల్లీ : ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి... ఇవాళ ప్రత్యేకంగా సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాలకు రావాలని సోనియాగాంధీని ఆయన కోరారు. దీంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్ధితులు, ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపై ఆమెతో చర్చించినట్లు సమాచారం.

సోనియాతో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాలని సోనియాను ఆహ్వానించానని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా పిలవాలని ఇప్పటికే తెలంగాణ కేబినెట్ తీర్మానించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం కృషి చేసిన ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను ఈ వేడుకలకు ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై సోనియా సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ఢిల్లీకి సీఎం రేవంత్.. సోనియా హాజరుపై సస్పెన్స్!
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి వేడుకలు కావడంతో దీన్ని సర్కార్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్య అతిథిగా సోనియాను రప్పించడానికి పీసీసీ కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాయంత్రం ఆమెను ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లనున్నారు. చాలా రోజుల నుంచి ఆమెనే చీఫ్ గెస్ట్‌గా పిలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. సోనియా రాకపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో.. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి ఆమె ఆహ్వానించనున్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉత్తరాదిలో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఉన్నారు. దీంతో.. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియాను కలిస్తే.. ఆ మీటింగ్‌కు భట్టి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాదు.. పలువురు రాష్ట్రమంత్రులు కూడా వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

సోనియా హాజరుపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆమె ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు. జూన్ 4 న ఫలితాలు ఉంటాయి. దీంతో జూన్ 2న తెలంగాణకు రావడం కుదరుతుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా రప్పించాలని భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత జరుగుతున్న వేడుకలు కావడంతో దీన్ని ఒక మైలురాయిగా మిగిలిపోయేలా చూడాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ సమాజానికి బలమైన మెసెజ్ ఇవ్వాలనుకుంటోంది.

ఆ స్థానాన్ని వారు కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారు: ప్రధాని మోడీ
ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. రాయ్‌బ‌రేలి స్ధానాన్ని సోనియా గాంధీ తమ కుటుంబ ఆస్తిగా భావిస్తున్నార‌ని మండిప‌డ్డారు. జంషెడ్‌పూర్‌లో ఇవాళ (ఆదివారం) ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. రాయ్‌బ‌రేలిని వ‌దిలివేసిన కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇప్పుడు త‌న కుమారుడు రాహుల్ గాంధీ కోసం ప్ర‌జ‌ల‌ను ఓట్లు అడుగుతున్నార‌ని విమర్శించారు.

రాయ్‌బ‌రేలిలో ప్ర‌చారానికి వెళ్లిన సోనియా గాంధీ త‌న కొడుకును ప్ర‌జ‌ల‌కు అప్ప‌గిస్తున్నాన‌ని చెప్పార‌ని తెలిపారు. అయితే, అక్క‌డ దీర్ఘ‌కాలంగా పార్టీ కోసం ప‌నిచేస్తున్న కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ లేరా అని మోడీ ప్ర‌శ్నించారు. కోవిడ్ అనంత‌రం త‌న నియోజ‌క‌వ‌ర్గం వైపు క‌న్నెత్తి చూడ‌ని సోనియా గాంధీ ఇప్పుడు కొడుకు కోసం ఓట్ల వేట‌కు వ‌చ్చార‌ని ఎద్దేవా చేశారు.

మరోవైపు పార్ల‌మెంట‌రీ స్ధానాల‌ను సైతం ఈ కుటుంబ పార్టీలు త‌మ చెప్పుచేత‌ల్లో పెట్టుకుంటున్నాయ‌ని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఈ త‌ర‌హా కుటుంబ పార్టీల నుంచి జార్ఖండ్‌ను కాపాడుకోవాల‌ని ప్ర‌ధాని ప్ర‌జ‌ల‌కు పిలుపు ఇచ్చారు.

అదేవిధంగా కాంగ్రెస్ యువ‌రాజు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వ‌య‌నాడ్ నుంచి రాయ్‌బ‌రేలి పారిపోయి వ‌చ్చార‌ని ప్రధాని విమర్శించారు. రెండు లోక్‌స‌భ స్ధానాల నుంచి రాహుల్ పోటీ చేయ‌డాన్ని మోడీ త‌ప్పుప‌ట్టారు. ఇది త‌న త‌ల్లి ప్రాతినిధ్యం వ‌హించిన స్ధాన‌మ‌ని చెప్పుకుంటూ రాహుల్ తిరుగుతున్నాడని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.