LokSabha Elections - Vishvambhara News

ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. కౌంటింగ్ ప్రారంభం
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. విడతల వారీగా జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు(మంగళవారం) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అధికారులు మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. దేశంలోని మొత్తం 543 స్థానాల్లో 8360 మంది అభ్యర్థులు పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఈ రోజుతో వారి భవితవ్యం తేలనుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగిన ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ కొట్టి మోడీ వరుసగా మూడో సారి ప్రధాని అవుతారా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. లేక కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అనూహ్యంగా ఏమైనా ప్రభావం చూపించనుందా? అనేది చూడాల్సివుంది. ఏది ఏమైనా బీజేపీ శ్రేణులు మాత్రం గెలుపు ధీమాతో ఉన్నారు.

ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఎన్డీయే 350కి పైగా సీట్లు సాధిస్తుందని అంచనా వేస్తుండగా ఎన్డీయే కూటమి 400కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ ఎన్నికల ముందు నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్డీఏ  అరుణాచల్ ప్రదేశ్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. సూరత్‌లో ఎన్డీయే అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్థులు, ఏజెంట్లు అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే, అన్ని పార్టీలు కౌంటింగ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కౌంటింగ్ ముగిసే వరకూ అక్కడే ఉండాలని పార్టీల అధినేతలు ఏజెంట్లకు సూచనలు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఫలితాలపై అన్ని పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. గొడవలకు తావు లేకుండా అత్యంత భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసులు వెల్లడించారు.

రేపే ఫ‌లితాలు.. మల్కాజిగిరి ఎంపీ ఎవరు..?
లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడ నుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి రాగిడి లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్‌ రెడ్డి, BJP నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాగా BRS, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ కటాఫ్ తేదీ ఫిక్స్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతు రుణమాఫీ హామీ. ఈ హామీ చుట్టూనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. మాట తప్పిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. దీంతో.. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కూడా రైతు రుణమాఫీ అంశం చుట్టూ తిరిగింది. అంతేకాదు.. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు అన్నారు. దీంతో.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ అంశమే కీలకమైంది. అయితే.. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. రైతు రుణమాఫీ చేసిన తర్వాత హరీష్ రావుతో మాట్లాడుతానని అన్నారు.

ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీపై కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా తాజాగా రుణమాఫీకి 2023 డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ చేసేందుకు రూ.30 వేల కోట్లు అవసరం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో.. రైతు సంక్షేమ కార్పొరేషన్‌కు రైతుల రుణాలను బదిలీ చేసుకోవాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది.

అంతేకాదు.. మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ చేస్తోంది. ప్రతీ కుటుంబానికి రూ. 2 లక్షల రుణమాఫీ మాత్రమే ప్రభుత్వం చేస్తోంది. అంతకంటే ఎక్కువ ఉంటే..ఆ రుణాలను రైతులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. రైతులు రుణాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఒకటి కంటే ఎక్కు వ బ్యాంకుల్లో రుణాలు ఉంటే అలాంటి లెక్కలను కూడా సేకరిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టి చేసిన అప్పు కూడా మాఫీ చేస్తారని సమాచారం అందుతోంది.

మోడీ, అమిత్ షాకు కోర్టులంటే గౌరవం లేదు.. షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొత్తం రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరిగింది. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్ చేసిన ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. దీనికి అమిత్ షా, మోడీ సహా బీజేపీ నేతలు మొత్తం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. రిజర్వేషన్లు తొలగించే ఉద్దేశ్యం తమకు లేదని మోడీ కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రిజర్వేషన్ల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి ప్రధాన కారణం తెలంగణ సీఎం రేవంత్ రెడ్డి.

అయితే.. బీజేపీ దానికి కౌంటర్‌గా ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రకటించింది. ఇది కూడా దేశ వ్యాప్తంగా దుమారమైంది. దీనిపై  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోడీ, అమిత్ షాకు కోర్టులంటే లెక్కలేదని విమర్శించారు. అందుకే కోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఎన్నికల్లో ప్రచారంలో వాడకుంటున్నారని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో ఉందని గుర్తు చేశారు. న్యాయస్థానంలో విచారణలో అంశంపై మోడీ, అమిత్ షా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు.

అసలు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నేతలు ఎలా చెబుతారని ఫైర్ అయ్యారు. ముస్లింలలో రిజర్వేషన్లు అందరికీ లేవని.. కేవలం వెనబడిన వారికి మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ముస్లిం రిజర్వేషన్లుపై మాట్లాడి.. మత చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని షబ్బీర్ అలీ.. బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ స్థానాన్ని వారు కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారు: ప్రధాని మోడీ
ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. రాయ్‌బ‌రేలి స్ధానాన్ని సోనియా గాంధీ తమ కుటుంబ ఆస్తిగా భావిస్తున్నార‌ని మండిప‌డ్డారు. జంషెడ్‌పూర్‌లో ఇవాళ (ఆదివారం) ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. రాయ్‌బ‌రేలిని వ‌దిలివేసిన కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇప్పుడు త‌న కుమారుడు రాహుల్ గాంధీ కోసం ప్ర‌జ‌ల‌ను ఓట్లు అడుగుతున్నార‌ని విమర్శించారు.

రాయ్‌బ‌రేలిలో ప్ర‌చారానికి వెళ్లిన సోనియా గాంధీ త‌న కొడుకును ప్ర‌జ‌ల‌కు అప్ప‌గిస్తున్నాన‌ని చెప్పార‌ని తెలిపారు. అయితే, అక్క‌డ దీర్ఘ‌కాలంగా పార్టీ కోసం ప‌నిచేస్తున్న కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ లేరా అని మోడీ ప్ర‌శ్నించారు. కోవిడ్ అనంత‌రం త‌న నియోజ‌క‌వ‌ర్గం వైపు క‌న్నెత్తి చూడ‌ని సోనియా గాంధీ ఇప్పుడు కొడుకు కోసం ఓట్ల వేట‌కు వ‌చ్చార‌ని ఎద్దేవా చేశారు.

మరోవైపు పార్ల‌మెంట‌రీ స్ధానాల‌ను సైతం ఈ కుటుంబ పార్టీలు త‌మ చెప్పుచేత‌ల్లో పెట్టుకుంటున్నాయ‌ని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఈ త‌ర‌హా కుటుంబ పార్టీల నుంచి జార్ఖండ్‌ను కాపాడుకోవాల‌ని ప్ర‌ధాని ప్ర‌జ‌ల‌కు పిలుపు ఇచ్చారు.

అదేవిధంగా కాంగ్రెస్ యువ‌రాజు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వ‌య‌నాడ్ నుంచి రాయ్‌బ‌రేలి పారిపోయి వ‌చ్చార‌ని ప్రధాని విమర్శించారు. రెండు లోక్‌స‌భ స్ధానాల నుంచి రాహుల్ పోటీ చేయ‌డాన్ని మోడీ త‌ప్పుప‌ట్టారు. ఇది త‌న త‌ల్లి ప్రాతినిధ్యం వ‌హించిన స్ధాన‌మ‌ని చెప్పుకుంటూ రాహుల్ తిరుగుతున్నాడని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.