CommunityDevelopment - Vishvambhara News

కొత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ మొక్కలు పంపిణీ
విశ్వంభర న్యూస్ కొత్తూరు : -  మనిషికి ఆక్సిజన్ అందించే చెట్లను పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొత్తూరు  మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్  పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం  నాడు కొత్తూరు  మున్సిపాలిటీ కేంద్రంలో  తొమ్మిదవ  వార్డులో సీడ్  మొక్కలను కొత్తూరు  మున్సిపాలిటీ గ్రీన్ బడ్జెట్ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్  మొక్కలను అందజేశారు, ఈ సందర్భంగా కౌన్సిలర్  మాట్లాడుతూ ప్రకృతి నీ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మనిషి మనుగడకు చెట్లు ఎంతో కీలకమని ఆయన ప్రజలకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో చెట్లు లేకుంటే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు సూపర్వైజర్ దాసరి శ్రీనివాస్, విజయ్, అంగన్వాడీ టీచర్లు ఉమాదేవి,  మహిళలు సంఘం  సభ్యులు  మాదారం హైమావతి, స్వరూప, జాంగిర్ బి, తస్లీమ్, కాలనీవాసులు  సత్యనారాయణ గౌడ్, సుదర్శన్ చారి, సంఘాలు  గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్ జనరంజక బడ్జెట్,అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు
విశ్వంబర కరీంనగర్  : - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గురువారం సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ జనరంజకంగా ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్త్రీశిశు సంక్షేమం,ఎస్,ఎస్టీ మైనారిటీలతో పాటు బిసిల సంక్షేమానికి పెద్ద పీట వేశారని వ్యవసాయరంగంతో పాటు గ్రామీణాభవృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గృహజ్యోతి మరియు గ్యాస్ సబ్సిడీకి నిధులు కేటాయించారని అన్ని వర్గాలను ఆదుకోవడమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని నరేందర్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఈ బడ్జెట్ నిదర్శనం అని నరేందర్ రెడ్డి అన్నారు.

13వ డివిజన్ డబల్ బెడ్ రూమ్ ల వరకు బస్సులను పొడిగించాలి
విశ్వంభర  జూలై 23 : - మేడ్చల్ జిల్లా/మేడిపల్లి: విశ్వంభర: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ దాన గళ్ళ అనిత యాదగిరి ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో మేనేజర్ శ్రీనివాస్కు వినతి పత్రo అందచేశారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు గోపు రాములు మాట్లాడుతూ 13వ డివిజన్లో కాలనీలు విస్తృతంగా పెరిగిపోయాయనీ, పలు కాలనీలలో జనావాసాలు అధికమయ్యారని, ప్రజల యొక్క క్షేమాలను దృష్టిలో ఉంచుకొని వారికి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, బస్సులు అందుబాటులో ఉండే విధంగా కార్పొరేటర్ దానగళ్ళ అనిత యాదగిరినీ  డిపో మేనేజర్ నీ కలిసి డివిజన్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారనీ తెలిపారు. డివిజన్ ప్రజలకు, విద్యార్థులకు, వికలాంగులకు బస్సులు అందుబాటులో లేవని, దేవేందర్ నగర్ కాలనీ,రాజీవ్ నగర్ కాలనీ లోని డబుల్ బెడ్ రూమ్ ల వరకు 18 బి,113 మరియు 115 నెంబర్ గల బస్సులన పొడిగించలాని మేనేజర్ కు విన్నపించుకొని వెలితి పత్రం అందజేశారు. దానికి సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ తొందర్లోనే బస్సు రూట్ ను పరిశీలించి బస్ సర్వీసులను పొడిగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. దేవేందర్ కాలనీ అధ్యక్షులు నల్ల నరసింహ, కొండ శ్రీనివాస్, మల్లెపాక శంకర్, మంచినీళ్ళ శ్రీనివాస్, మల్లెపాక శేఖర్, డివిజన్ ముఖ్యులు డిపో మేనేజర్ నీ కలిసి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని విన్నపించారు

ఆత్మకూరు (ఎం) మెయిన్ రోడ్ నుండి సబ్ మార్కెట్ వరకు డబల్ రోడ్డు నిర్మించాలి
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని మోత్కూర్ - భువనగిరి ప్రధాన రహదారి నుండి సబ్ మార్కెట్ వరకు గుంతలతో కూడిన చిన్న రోడ్డు ఉండడంతో పలు సమస్యలపై మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రధాన మెయిన్ రోడ్డు నుంచి సబ్ మార్కెట్ వరకు డబుల్ రోడ్డును ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని అంగడి (సంత)లో మండల కేంద్రంలో డబల్ రోడ్డు నిర్మించాలని సిపిఎం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పై బీటీ రోడ్డు దెబ్బతిని కంకర తేలి, అన్ని గుంతలు ఏర్పడి గుంతలలో నీళ్లు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం మండల కేంద్రంలో జరిగే అంగడి (సంత) లో కూడా అన్ని గుంతలు ఏర్పడ్డాయని, అంగడిలో సులబ్ కాంప్లెక్స్ (మరుగుదొడ్లు) లేక దూరప్రాంతాల నుంచి వచ్చే మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరుగుదొడ్లు నిర్మించాలని, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో డబల్ రోడ్డును ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలోఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని, ఈప్రభుత్వమైన వెంటనే స్పందించి మండల కేంద్రంలో డబల్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఎం పార్టీమండల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు తుమ్మల సత్యనారాయణ రెడ్డి, గుణబోయిన స్వామి, నార్కట్పల్లి ఆగయ్య, బట్టు వీరయ్య, మధుసూదన్, ఎం. పుల్లయ్య, టి. అంజయ్య, ఆర్. సాయి, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

మున్నూరు కాపు గ్రామ అధ్యక్షుడిగా శ్రీనివాస్.
విశ్వంభర భూపాలపల్లి జూలై 22 : - జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ మున్నూరు కాపు  అధ్యక్షుడిగా సుంకరి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

కార్యవర్గ సభ్యులుగా

పిడుగు సమ్మయ్య, తాటికొండ శ్రీనివాస్,తాటికొండ రాజులు,దిండిగల నర్సయ్య లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపుల సమస్యలపై దృష్టి సాధించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మున్నూరు కాపులకు ప్రభుత్వం తరఫున వచ్చే అభివృద్ధి పథకాలను వారికి చేరే విధంగా కృషి చేస్తానని అన్నారు. అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన  గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

పిడిఆర్ ప్లానర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేఎల్ఆర్, భాస్కర్ రెడ్డి.
విశ్వంభరా ,ఎల్బీనగర్ : - కొత్తపేట లక్ష్మీ నగర్ కాలనీలో ఆర్కే పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పిడిఆర్ అసోసియేట్స్, పిడిఆర్ ప్లానర్స్ నూతనంగా ఏర్పాటు చేశారు. శనివారం మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై పిడిఎఫ్ ప్లానర్స్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ పిడిఆర్ ప్లానర్స్ ద్వారా ఉత్తమ సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి,
డిసిసి మాజీ అధ్యక్షుడు సుంకరి మల్లేష్ గౌడ్, నాయకులు బండ మధుసూదన్ రావు, గడ్డం లక్ష్మీనారాయణ, రవితేజ, జగన్నాథం, ధన్ రాజ్ గౌడ్, గోపాల్ రెడ్డి, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యాలి
విశ్వంభర జులై 20 : - తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మరియు బీసీ ప్రతినిధుల బృందం కలిసి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యాలని కోరారు, గత ప్రభుత్వం ఒంటెద్దు పోకడల విధానాల వలన బీసీలు స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యాన్ని భారీగా నష్టపోయారని మంత్రికి గుర్తు చేసారు,
కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మెనీ ఫెస్టో లో బీసీల అభ్యున్నతి కోసం రాహుల్ గాంధీ గారి అభిష్టం మేరకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగనణ జరిపించి బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్స్ & సివిల్స్ కన్స్ట్రక్షన్ లో మరియు మెంటేనేన్స్ లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరు తో దేశం గర్వించదగ్గ సీనియర్ బీసీ నాయకులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారమయ్య గారి చేతులమీదుగా  విడుదల చేసారు, కామారెడ్డి డిక్లరేషన్ ను ప్రతిష్టంగా అమలు పరచాలని, తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలగనణ మొదలు పెట్టాలని కులగనణ పూర్తి అయినా తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అని గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయాలి అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  స్పందిస్తూ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీసీ  ల అభ్యున్నతి కోసం పాటుపడతామని మంత్రి హామీ ఇచ్చారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ తెలిపారు  ఈ కార్యక్రమం లో నగిరి ప్రవీణ్ కుమార్ పటేల్ ఓయూ విద్యార్థి జేఏసీ కన్వీనర్, ఎర్ర శ్రీహరి గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గిరగాని బిక్షపతి గౌడ్ రాష్ట్ర కార్యదర్శి బీసీ సంక్షేమ సంఘం, పెంట అజయ్ పటేల్ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు, సాయి కిరణ్, శ్రీనాథ్, నిమ్మల శ్రీనివాస్, కాటం రాజు యాదవ్, ప్రశాంత్, రాజేష్,బీసీ యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు,