GovernmentPolicy - Vishvambhara News

అర్హులకు రైతు రుణ మాఫీ
విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగని రైతుల సమస్యను పరిష్కరించి అర్హులకు రుణమాఫీ చేసేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో రైతు రుణ మాఫీపై జిల్లా వ్యవసాయ అధికారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో 16,502 మంది రైతులకు లక్ష లోపు రుణమాఫీ జరుగనుందని తెలిపారు. ఇందులో సహకార బ్యాంక్ లలో 2853 మంది రైతులకు 13.61 కోట్లు, వాణిజ్య బ్యాంకులలో 13649 మందికి 80.5 కోట్లు రుణం మాఫీ జరిగిందని, ఇందులో ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే మండల లేదా జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో  మిగిలిన రైతులకు  రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యను పరిష్కరించి త్వరలోనే రుణమాఫీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన విధంగా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుందని అపోహ చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
రైతుల సందేహాలను నివృత్తి చేసుకునేందుకు
శ్రీ బాపు సహాయ వ్యవసాయ సంచాలకులు (టెక్నికల్) గారి 7288894710 కు గానీ, జిల్లా వ్యవసాయాధికారి శ్రీ M. విజయ భాస్కర్ గారి 7288894787 కు గానీ సంప్రదించ గలరు.
ఈ సమావేశం లో
జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నా

రుణమాఫీ కి మద్దతుగా బైక్ ర్యాలీ, సీఎంకు పాలాభిషేకం
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 18:- రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ.  ఆమనగల్లు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెల్గమల్ల జగన్, పట్టణ అధ్యక్షులు వస్పూల మానయ్య ఆధ్వర్యంలో   "భారీ బైక్ ర్యాలీ" నిర్వహించారు ముఖ్య అతిధిగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు , విచ్చేసి  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కృష్ణ నాయక్,వస్పుల శ్రీశైలం, మాజీ మండల అధ్యక్షులు దావ ధనుంజయ, మంగ్లీ రాములు,మాజీ ఎంపీపీ అనిత విజయ్, ఎంగలి ప్రసాద్, అబ్దుల్ ఖాదర్, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ అలీమ్, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి ఫరీద్, సోషల్ మీడియా కన్వీనర్లు నాజర్,మహేష్, బాబా సురేష్  వెంకటేష్, కరీం, మైసయ్య, శేఖర్ గౌడ్, కాలే మల్లయ్య మహేష్, సురేష్, రామకృష్ణ, శ్రీను,కుమార్ గౌడ్,రహీం, శివ శీను నాయక్ హరిలాల్, రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

*గ్రూప్- 2 గ్రూప్- 3 పరీక్షలను నెలరోజులు వాయిదా వేయాలి. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం తగదు.
విశ్వంభర భూపాలపల్లి జూలై 18 : - తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ పరీక్షలను వాయిదా వేయాలని, నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారని వారి పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి, చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ అభిప్రాయపడింది.డీఎస్సీ పరీక్షలు ఈనెల 18 నుండి ఆగస్టు 5 వరకు ప్రభుత్వ నిర్వహిస్తుంది. ఇప్పటికీ హాల్ టికెట్లు జారీ చేశారు ఈ నేపథ్యంలో డీఎస్సీ రాసే వారిలో గ్రూప్ -2 మరియు గ్రూప్ -3 అభ్యర్థులు కూడా ఉన్నారు. గ్రూప్- 2 పరీక్షలు ఆగస్టు 7,8 తేదీలలో ఉన్న నేపథ్యంలో డీఎస్సీ రాసేవారికి ప్రిపరేషన్ కోసం సమయం సరిపోదు. ఈ కారణం చేత నిరుద్యోగులు గ్రూప్- 2మరియు గ్రూపు-3 లను కనీసం నెల రోజులైనా వాయిదా వేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ కూడా సరైనదే, గతంలో పేపర్ లీకేజీలు, టీజీ పీఎస్సీ తప్పిదాల వలన రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా కాలాన్ని నష్టపోయారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ దాకనైన ప్రభుత్వ కొలువులు సాధించాలనుకుంటున్న ఈ పరిస్థితుల్లో ప్రిపరేషన్ కోసం సమయం సరిపోదు.అందులోనూ డీఎస్సీ సిలబస్ వేరు గ్రూప్స్ సిలబస్ వేరు కావున ప్రభుత్వం ఈ సున్నితమైన అంశంపై అభ్యర్థులతో చర్చించి సానుకూలంగా పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ తరపున కోరుతున్నాము అని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు.ప్రభుత్వం సానుకూలంగా వివరించకుండా వారి పట్ల అహంకార భావంతో మాట్లాడడం, సరైనది కాదు. ఈ సమస్యను పరిష్కారం చేయాలని పోరాడుతున్న నిరుద్యోగులను అరెస్టులు చేసి కేసులు పెట్టడం, నిర్బంధించడం సరైన చర్య కాదని ఎస్ఎఫ్ఐ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ భావిస్తున్నది. గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ లో గ్రూప్-1 పోస్టుల కంటే అదనంగా 63 పోస్టులు పెంచి మళ్లీ గ్రూప్-1 నిర్వహించిన ప్రభుత్వం, గ్రూప్- 2, గ్రూప్ -3 లలో కూడా పోస్టులు పెంచే ఆలోచనను, పరిశీలన చేసి రాష్ట్రంలో పోటీ పరీక్షలు నిర్వహించాలని, అరెస్టు చేసిన నిరుద్యోగులను విడుదల చేయాలని, ఈ సమస్యలతో పరీక్షలను నెలరోజులు వాయిదా వేసి పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ ,జిల్లా కమిటీ సభ్యులు స్వామి, హాస్టల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు