TelanganaLeader - Vishvambhara News

చౌదర్ గూడ మండలంలోని లో కేటిఆర్ జన్మదిన వేడుకలు
విశ్వంభర న్యూస్ : -  చౌదర్ గూడ మండలంలోని బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐ టి శాఖ మంత్రి  శ్రీ.కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి జడ్పీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది ఈ సందర్బంగా మండల అధ్యక్షులు హఫీజ్ మాట్లాడుతూ కేటీఆర్  మంత్రి గా ఉండి తెలంగాణ రాష్ట్రము లో ఐటి శాఖ మంత్రి గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత వారికే దక్కిందని ఐటి రంఘం లో నెంబర్ వన్ ఉంచిన కేటీఆర్ సేవలు  మార్వాలేనివని వారు తెలుపుతూ ఈలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని హ దేవుని కోరుకుంటూ  మా మండల ప్రజాప్రతినిధుల, ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.ఈ కార్యక్రమంలో గ్రామ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు హఫీజ్ నాయకులు, సీనియర్ నాయకులు వెంకటేష్,మాజీ మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు మీదిగడ్డ బాబురావు,ప్రమోద్ పంతులు, హనుమంత్ రెడ్డి,అక్రమ్ కొండి యాదయ్య జాంగిర్, గొల్ల వెంకటేష్, రామచంద్రయ్య కె యాదయ్య, జబ్బార్,హర్షద్ కరీం, అన్వర్,చిలుకల యాదయ్య, జోగు రాములు, నర్సింగ్ రావు, మంగలి శేఖర్,పొట్టి బాల్ చెంద్రయ్య,విటల్ నాయక్ , చిన్న,సద్దాం ,జోగు యాదయ్య,గొడగొనిల్లి నర్సింలు,మంగ్య నాయక్, శేఖర్,శివ ప్రసాద్ గౌడ్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జనంమెచ్చిన నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్‌
విశ్వంభర న్యూస్ కొత్తూరు : - మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా జనం మెచ్చిన నాయకుడిగా నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా హాస్టల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుకు లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ జన్మదిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ హాజరై విద్యార్థులకు నోట్ బుక్స్, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాజకీయంలో యువతకు ఆదర్శం మాజీ మంత్రి కేటీఆర్ అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మెండే కృష్ణయ్య యాదవ్,వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్స్ కోస్గి శ్రీనివాస్, సోమ్లా నాయక్,అనిత శ్రీనివాస్ గౌడ్, పీర్లగూడెం మాధవి గోపాల్ గౌడ్,బ్యాగరి ప్రసన్న లత యాదయ్య,మాజీ సర్పంచులు కాట్నా రాజు,రమాదేవి రమేష్, బ్యాగరి సత్తయ్య,మాజీ ఎంపిటిసి అనురాధ కృష్ణ గౌడ్,బిఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగ గళ్ళ శివకుమార్,బిఆర్ఎస్ పార్టీ మండల్ యూత్ అధ్యక్షుడు కడాల శ్రీశైలం,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కళ్లెం నరసింహారెడ్డి, బ్యాగరి రాజు,జంగయ్య యాదవ్, నరసింహ గౌడ్,రాములు గౌడ్,దేశాల జైపాల్,రవి నాయక్,బండి శ్రావణ్,రాజశేఖర్, దామోదర్ రెడ్డి,దేశాల భీమయ్య,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వివాదంలో డబల్ ఇస్మార్ట్ సాంగ్..పాటలో KCR డైలాగు ఉండడం పై BRS శ్రేణుల అభ్యంతరం
హైదరాబాద్:విశ్వంభర :- పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. స్వయంగా పూరి జగన్నాథ్ ఛార్మితో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోగా నటించిన రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నారు. అయితే మొదటి భాగంలో నటించిన నభా నటేష్, నిధి అగర్వాల్ మాత్రం ఈ సినిమాలో నటించడం లేదు. హీరోయిన్గా కావ్య థాపర్ నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా మార్ ముంత చోడ్ చింత అనే సాంగ్ రిలీజ్ చేశారు.

అయితే ఈ సాంగ్ మధ్యలో ఏం చేద్దాం అంటావు మరి అని కేసిఆర్ డైలాగు ఉండడంతో సోషల్ మీడియాలో బిఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను అవమానించే విధంగా ఆయన మాటలను ఒక ఐటెం సాంగ్ లాంటి పాటలో ఎలా పెడతారు అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా చేశారని అప్పుడే ఆయనకు బుద్ధి చెప్పి ఉంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలో కెసిఆర్ మాటలను వాడే ధైర్యం చేసి ఉండేవారు కాదని అంటున్నారు. అంతేకాదు పాట నుంచి కేసీఆర్ మాటలను తొలగించకపోతే మహిళలంతా కలిసి పూరి జగన్నాథ్ ఇంటిని ముట్టడిస్తామని, సినిమాని తెలంగాణలో రిలీజ్ చేయకుండా చేస్తామని హెచ్చరించారు. మరి ఈ విషయం మీద పూరి జగన్నాథ్ అండ్ టీం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.