vishvambhara. - Vishvambhara News

విద్య వైద్యానికే మొదటి ప్రాముఖ్యత ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు
విశ్వాంబర, ఆమనగల్లు, జూలై 17:- రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రం లో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి,ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల భవనాన్ని భవనం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిలుగా రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు, కార్యక్రమంలో భాగంగా భవనాన్ని ప్రారంభించి అనంతరం మండలంలోని జమ్ముల తండాలో 26 మంది రైతులకు వ్యవసాయ పంపు సెట్లను పంపిణీ చేశారు,

ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, 35 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, ఆర్డీవో సూరజ్, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, బాలాజీ సింగ్, శ్రీనివాస్ గౌడ్,యాట నరసింహ, గూడూరు  రెడ్డి, బిచ్చ నాయక్, తదితర ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు

రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం..
విశ్వంభర భూపాలపల్లి జూలై 17 : - రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.  బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు మండలాలల్లో ఎమ్మెల్యే జీఎస్సార్ విస్తృతంగా పర్యటించారు. గణపురం మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో రూ.178.66 లక్షలతో ఊర చెరువు కట్ట అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చెరువు కట్ట వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాగా, ఉదయం వర్షంలో తడుస్తూనే ఎమ్మెల్యే జీఎస్సార్ ట్రాక్టర్ పై చెరువు కట్ట పైకి వెళ్లారు. అనంతరం భూపాలపల్లి రూరల్ మండలం ఎస్ఎం కొత్తపల్లి గ్రామంలో రూ.210.94 లక్షలతో దోమర్లపల్లి చెరువు కట్ట అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చెరువును ప్రారంభించారు. అనంతరం రేగొండ మండలం మడతపల్లి గ్రామంలో రూ.150.00 లక్షలతో పెద్ద చెరువు కట్ట పనులను పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొత్తపల్లిగోరి మండలం చిన్నకోడెపాక గ్రామంలో రూ.363.80 లక్షలతో పెద్ద చెరువు కట్ట పనులు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

భూపాలపల్లి పట్టణ శివారులోని సిపిఐ గుడిసెవాసులు నివాసం ఉంటున్న ప్రాంతంలో రూ.2 లక్షల వ్యయంతో నూతనంగా డ్రిల్లింగ్ చేసిన బోరును ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై, స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మంజూరు నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శివ మెడికల్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై, కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గణపురం మండలం జంగుపల్లి, కొత్తపల్లిగోరి మండలం జంషెడ్ బేగ్ పేట గ్రామంతో పాటు కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో జరిగిన మొహర్రం వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యేకు ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మసీదులో పీరమ్మల వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయ కొట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందూ, ముస్లింలందరూ సోదరుల్లా కలిసి ఉండాలన్నారు. త్యాగాలకు ప్రతీక మొహర్రం పండుగ అని రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవడం సంతోషకమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.