Pirla festival is beyond caste and religion - Vishvambhara News

కుల,మతాలకు అతీతంగా పీర్ల పండుగ
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 17 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మరియు మోటాకొండూర్ మండల కేంద్రాలలో బుధవారం అమరుల త్యాగల ఫలితంగా మొహరం పండుగను ముస్లిం సోదరులు, కులామతాలకు అతీతంగా పెద్ద ఎత్తున జరుపు కున్నారు.ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పీర్ల పండుగను ఈ సారి కూడా ఘనంగా కున్నారు.మండల కేంద్రంతో పాటు ఆయాగ్రామాలలో గ్రామ వీదుల గుండా పీర్ల శోభాయాత్ర డప్పు వాయిద్యాలతో ఆట పాటలతో  ఘనంగా పీర్ల పండుగను జరుపు కున్నారు. ఈ పీర్ల ను చూసేందుకు ప్రజలు వచ్చారు. పీర్లకోట్టంలలో ప్రత్యేకంగా అలంకరించిన పీర్లకు ఆయా గ్రామాల్లో  భక్తులు పూలు, దట్టీలు సమర్పించారు. పలు గ్రామాల్లో హిందువులు, ముస్లీంలు కలిసికట్టుగా పీర్ల ఎదుట డప్పుల చప్పుడులతో ఆడిపాడి ఆసేయ్ దులా హారతి కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. తెల్లవారుజామున మొహర్రం పండుగలో భాగంగా పీర్ల సవారీతో గ్రామ వీధుల్లోకి రాగా భక్తులు దారిపోడవునా నీరుపోసి మొక్కులు తీర్చుకున్నారు.ఈ పీర్ల పండుగలో ఆయాగ్రామాలలో ఆయాపార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు