Chandrababu Naidu Comments - Vishvambhara News

నా కాళ్లకు ఎవరు దండం పెట్టొద్దు : సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి,విశ్వంభర :- రాజకీయ నాయకుల కాళ్ల కు దండం పెట్టే సంస్కృతి ఈరోజు నుంచి పోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరికి వారు తక్కువ చేసుకోవద్దు. తల్లిదండ్రుల కు,భగవంతుడికి మాత్రమే కాళ్లకు దండం పెట్టండి అంటూ చంద్రబాబు సూచించారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు చిట్ చాట్ మాట్లాడారు. ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే వారి కాళ్లకు నేను దండం పెడతాను అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యా నించారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి నానుంచే ప్రారంభిస్తున్నానని . కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని చంద్రబాబు సూచించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులను చంద్ర బాబు స్వీకరించారు. అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మా ణంలో భాగంగా అనంతశేష స్థాపన, గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు...