శాసనమండలి పై కన్నేసిన కాంగ్రెస్ - Vishvambhara News

బిఆర్ఎస్ పార్టీకి మరో దెబ్బ... 9 కి చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి బిఆర్ఎస్  ఎంఎల్ఏ అరికేపూడి గాంధీ

హైద్రాబాద్ , విశ్వంభర :-  బిఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వలసల పర్వం  కొనసాగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమైన  బుజ్జగించిన కూడ  ఎమ్మెల్యే వలసలను ఆపలేకపోతున్నారు .ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు , తాజాగా ఈ రోజు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ రేవంత్‌రెడ్డి  నివాసంలో కండువా కప్పి పార్టీలోకి  సాదరంగా  ఆహ్వానించారు. ఆయన చేరికతో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి పెరిగింది.బీఆర్ఎస్‌ అధిష్టానం లో గుబులు పుడుతుంది మరెంతమంది పోతారని అధిష్టానం తర్జనభర్జనలో కొట్టుమిట్టాడుతుంది.. !

ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో పలువురు కార్పొరేటర్లు, అనుచరులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు .కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్  కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు .