MLA Madhavaram Krishna Rao - Vishvambhara News

తోలి ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు
తోలి ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, బుధవారం కూకట్ పల్లి రామాలయంలో శ్రీ సీత రామచంద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలతో ఎమ్మెల్యేని ఆశీర్వచనం చేసి, సన్మానించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, చైర్మన్ తులసి రావు తదితరులు పాల్గున్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..
విశ్వంభర కూకట్ పల్లి జులై 17 : - కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన 53 మంది లబ్ధిదారులకు 17,69,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి చెక్కులను బుధవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యరీత్యా ఆదుకుంటుందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిరంతరం సేవలు అందించాలని తెలిపారు

చెట్లు నాటి పర్యావరణాన్ని రక్షించాలని. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
విశ్వంభర కూకట్ పల్లి జూలై 13 :- కె.పి.హెచ్.బి. 5వ ఫేజ్ పార్కులో జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వన మహోత్సవ్ అనేది ప్రతి సంవత్సరం జూలైలో జరుపుకునే పాన్-ఇండియా చెట్ల పెంపకం పండుగ అని ప్రతి ఒక్కరు చెట్ల ను నాటి పర్యావరణాన్ని సంరక్షించాలని తెలిపారు. కార్యక్రమం లో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాస్ రావు, జూపల్లి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు కృష్ణా రెడ్డి, రాజేష్, రాఘవ రెడ్డి, వి.వి.రావు, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గున్నారు.

ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
విశ్వంభర కూకట్ పల్లి జూలై 11 :-  కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ మరియు అధికారులతో కలసి డివిజన్ పరిధిలోని జింకలవాడ ప్రభాకర్ రెడ్డి నగర్ బస్తీ సరిహద్దులో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభాకర్ రెడ్డి నగర్ జింకలవాడ సరిహద్దులో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురౌతుందని, ఇట్టి భూమిని సర్వే చేయించి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయమని, అలాగే హద్దులు (బౌండరీలు ) పెట్టాల్సిందిగా ఎమ్మార్వో, అరైను ఆదేశించారు.