Kacham Satyanarayana - Vishvambhara News

ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారుల కాలనీ కేటాయించాలి: సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన చర్చా వేదికలో ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు ప్రక్రియ, భవిష్యత్ సంక్షేమ చర్యలపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ ఉద్యమకారుల తరఫున రూపొందించిన ఏకవాక్య తీర్మానాన్ని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, రాములు నాయక్లకు అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పింఛన్, అధికారిక గుర్తింపు కార్డులు వెంటనే మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి హామీలను అమలు చేయాలని కోరారు.

గతంలో శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన విధంగానే ప్రస్తుతం ఏర్పాటు చేసిన గుర్తింపు కమిటీ కూడా ఉమ్మడి పది జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ఉద్యమకారులు, జర్నలిస్టులు, విద్యార్థి నాయకులు, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి నుంచి వివరాలు సేకరించాలని సూచించారు. సెప్టెంబర్ 17 నాటికి కనీసం ప్రాథమిక గుర్తింపు కార్డులు జారీ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారుల ఖచ్చితమైన వివరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయని, తద్వారా సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల ఉద్యమకారుల కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించాలని ఆయన ప్రతిపాదించారు. ప్రతి నియోజకవర్గానికి 20 ఎకరాల చొప్పున మొత్తం 600 ఎకరాల్లో ప్రత్యేక ఉద్యమకారుల కాలనీ లేదా తెలంగాణ అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఈహెచ్‌ఎస్ (EHS) తరహాలో ఉద్యమకారులకు కూడా ఉచిత వైద్య సేవలు అందేలా ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు.

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వద్ద 2014 నుంచి నమోదైన 500 నుంచి 600 మంది ఉద్యమకారుల పూర్తి వివరాలు, పోలీసు కేసుల సమాచారం, ఫోటో ఆధారాలు సిద్ధంగా ఉన్నాయని, గుర్తింపు ప్రక్రియ కోసం అవసరమైతే వాటిని ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కాచం సత్యనారాయణ తెలిపారు. చివరగా ప్రభుత్వం ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేపట్టి, ఉద్యమకారుల హక్కుల సాధన కోసం అవసరమైతే చట్టసభల్లోనూ గళమెత్తుతామని ఆయన స్పష్టం చేశారు.

ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారులకు వెయ్యి ఎకరాలు కేటాయించాలి : కాచం
విశ్వంభర,హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఉద్యమకారులకు ఫ్యూచర్ సిటీలో ఒక వెయ్యి ఎకరాలు కేటాయించాలని తెలంగాణ ఉద్యమలరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడుచైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు . ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఏర్పాటైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ" అధికారిక షెడ్యూల్ ప్రకారం సోమవారం అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) లో రంగారెడ్డి, మహబూబ్ నగర్, మరియు హైదరాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోతె శోభన్ రెడ్డి, ఎస్. రాములు నాయక్ తదితరులు హాజరై, మూడు జిల్లాల నుండి తరలివచ్చిన ఉద్యమకారుల సలహాలను మరియు సూచనలను స్వీకరించారు.

ఈ సమావేశం లో కాచం సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం లో ఎల్బీనగర్ కు పత్యేక పాత్ర ఉందన్నారు . ఉద్యమ పురిటి గడ్డ ఎల్బీ నగర్ నుండే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం తాము అందరం కలిసి పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేండ్లు అవుతున్నా ఉద్యమ కారుల ఆశయాలు మాత్రం నెరవేరలే దన్నారు  . పదేండ్లు అధికారం లో ఉన్న  బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందని విమర్శించారు. 2014 లోనే ఉద్యమకారుల సంక్షేమం కోసం టీజీయుఎస్ఎస్ పేరుతో సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే దాదాపు ఐదు వందల మంది కి పైగా ఉద్యమకారులను గుర్తించి వారికి అండగా ఉంటామని బరోసా కల్పించామని తెలిపారు.

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు అండగా ఉంటామని ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులందరూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేందుకు మద్దతుగా నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ ఏర్పాటు చేయడాన్ని చేసి ఈ కమిటీలో ఉద్యమ నాయకులైన మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ లు కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి లను నియమించడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. అలాగే ఈ కమిటీ కేసులే ప్రాతిపదికగా కాకుండా 1969 ఉద్యమం లో పాల్గొన్న ఉద్యమకారులతో పాటు 2001 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కమిటీ కాలయాపన లేకుండా అందరి సలహాలు సూచనలు తీసుకొని , తమ కార్యాచరణను విధి విధానాలను రూపొందించి అందరికీ న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. హైదరాబాద్ లోని ఉద్యమకారులకు ఫ్యూచర్ సిటీలో ఒక వెయ్యి ఎకరాలు కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు . తెలంగాణ ప్రాణాలకు తెగించి కొట్లాడిన ప్రతి ఒక్క ఉద్యమకారులకు తగిన గుర్తింపు న్యాయం జరగాలని వాటికోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతూనే ఉంటానని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, స్వరాష్ట్ర సాధనలో ఈ మూడు జిల్లాల ఉద్యమకారులు అత్యంత కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు. రాజధాని నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో జరిగిన చారిత్రాత్మక ఆందోళనలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ విజయవంతం కావడానికి ఇక్కడి క్షేత్రస్థాయి శ్రేణులే వెన్నుముకగా నిలిచారని ప్యానల్ స్పష్టం చేసింది. ఈ రోజు సమావేశం లో ఉద్యమకారులు ప్రతిపాదించిన అంశాలను  కచ్చితంగా ముఖ్య మంత్రి కి నివేదిస్తాం అని అన్నారు.సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) ద్వారా జరుగుతున్న పూర్తి స్థాయి డిజిటల్ రికార్డింగ్ ఆధారంగా, ఒక్క నిజమైన ఉద్యమకారుడికి కూడా అన్యాయం జరగకుండా ఈ హక్కులను సాధించి తీరుతాం" అని గట్టి భరోసా ఇచ్చారు.

సమావేశంలో ప్రతిపాదించిన చారిత్రాత్మక డిమాండ్లు — విధివిధానాలు:

నేటి ముఖాముఖి సంప్రదింపుల్లో జిల్లాల ప్రతినిధులు, ఉద్యమకారులు తమ ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును రక్షించాలని కోరుతూ కమిటీ ముందు ఈ క్రింది ప్రధాన సంక్షేమ డిమాండ్లను ఉంచారు. వీటిపై కమిటీ సానుకూలంగా స్పందిస్తూ సమగ్ర నివేదికలో చేర్చుతామని హామీ ఇచ్చింది:

1. ఉద్యమకారుల సంక్షేమ కమిషన్‌కు చట్టబద్ధత : భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ఉద్యమకారుల హక్కులకు శాశ్వత రక్షణ ఉండేలా, ఈ కమిషన్‌ను ఒక చట్టబద్ధమైన సంస్థగా మారుస్తూ చట్టం తీసుకురావాలి.

2. తదుపరి తరానికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు : నాటి పోరాటంలో సర్వస్వం కోల్పోయిన ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ విద్యాసంస్థల అడ్మిషన్లలో మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కోటా కల్పించాలి.

3. మహిళా ఉద్యమకారులకు ప్రత్యేక ప్రయోజనాలు : స్వరాష్ట్ర సాధనలో పురుషులతో సమానంగా లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లిన మహిళా పోరాట యోధులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యతతో పాటు ప్రత్యేక సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి.

4. ఉచిత రవాణా సౌకర్యం : వృద్ధాప్యంలో ఉన్న ఉద్యమకారులందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో జీవితకాల ఉచిత ప్రయాణ రవాణా పాస్ సౌకర్యం కల్పించాలి.

5. ఉచిత నాణ్యమైన విద్య : గుర్తింపు పొందిన ఉద్యమకారుల పిల్లలకు లేదా వారి తదుపరి తరానికి కేజీ నుండి పీజీ వరకు పూర్తి ఉచిత, నాణ్యమైన విద్యను ప్రభుత్వమే అందించాలి.

6. 250 గజాల నివాస స్థలం : సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి నివాస అవసరాల నిమిత్తం ఉచితంగా 250 గజాల భూమిని కేటాయించి, రిజిస్ట్రేషన్ చేయించాలి.

7. గౌరవప్రదమైన నెలవారీ పెన్షన్ : వృద్ధాప్య దశలో ఉన్న ఉద్యమకారులు ఎవరిపైనా ఆధారపడకుండా, సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతకడానికి వీలుగా గౌరవప్రదమైన జీవితకాల నెలవారీ పెన్షన్ ప్రతి నెల 1వ తేదీనే అందించాలి.

8. ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు : అన్ని ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా అపరిమిత వైద్య సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్త్ కార్డులను జారీ చేయాలి.

తెలంగాణ ప్రజలకు బిజెపి ఎంపీ తేజస్వి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పాలి : కాచం సత్యనారాయణ
విశ్వంభర,హైదరాబాద్ : పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చిన బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై  తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్బీనగర్లోని శ్రీకాంతాచారి విగ్రహం నుండి ఎల్బీనగర్ చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా తేజస్వి సూర్య కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానించిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం వేలాదిమంది, యువత త్యాగాల ఫలితం గా రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన తెలంగాణ రాష్టాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం తెలంగాణ అమరుల త్యాగాలను అవమానిచడమేనని పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానించేలా తేజస్వి సూర్య మాట్లాడుతుంటే తెలంగాణ బీజేపీ ఎంపీ లు స్పందించకపోవడం దారుణం అన్నారు. తెలంగాణ పై బీజేపీ ద్వంద వైఖరికి ఇది నిదర్శనం అన్నారు.

తెలంగాణ రాష్టం, తెలంగాణ అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిందన్నారు, అలాంటి తెలంగాణ ను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడిన ఊరుకునే ప్రసక్తే లేదని కాచం సత్యనారాయణ హెచ్చరించారు.ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం, తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించి వెంటనే తేజస్వి సూర్య తో క్షమాపణ చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యములోవేలాది మంది ఉద్యమకారులతో కలిసి తెలంగాణ బీజేపీ ఎంపీల ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేపడుతామని పేర్కొన్నారు . ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం నాయకులు రామ్ నరసింహ గౌడ్, బీరెల్లి వెంకట్ రెడ్డి,ఉప్పల శ్రవణ్ కుమార్, కొత్త రవి,కొండ శ్రీనివాస్, పిడికిలి రాజు,సల్వా చారి,శ్రీధర్,కృష్ణ గుప్తా,అరుణ్ గౌడ్,పద్మ కృష్ణ, డి. వెంకటేష్, మల్లేష్, శ్రవణ్ రెడ్డి, జగదీశ్,శ్రీరాములు, వెంకట్ రెడ్డి, బాలరాజు గౌడ్, అశోక్ చారి, పరమేశ్వర్, కొండల్, రామకృష్ణ రెడ్డి, ఎండీ జాహెద్, టీ. మోహన్,ఎన్ రమేష్, మల్లేష్,కొండయ్య, జగన్, పిల్లి వెంకటేష్, మల్లేష్ యాదవ్, హరిబాబు, యాదగిరి, పబ్బ శ్రీనివాస్ గౌడ్, పబ్బ శేఖర్ గౌడ్, రాములు, శివ కృష్ణ, శ్యామ్ సుందర్ రెడ్డి, వెంకటేష్ కుమార్, జయ శ్రీనివాస్ గౌడ్, వీరస్వామి, బాలస్వామి, సోమ శ్రీరాములు, మల్లేష్, శ్యామ్ సుందర్ గౌడ్, కార్తీక్ చారి, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
విశ్వంభర,హైదరాబాద్ : వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 3 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ను  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితఆదివారం బంజారా హిల్స్ లోని వారి నివాసం లో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ ఎమ్మెల్సీ కవితకు వారి డిమాండ్ లకు సంబందించిన లేఖ ను అందించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైశ్యులు కోరుతున్నవి న్యాయమైన డిమాండ్ లని, వారికి జాగృతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు .  ఆగస్టు 3 న జరిగే వైశ్య రాజకీయ రణభేరి కి తప్పకుండ హాజరు అవుతానని కవిత హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో  వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు కొత్త రవి కుమార్ గుప్తా , కూర రమేష్, కాచం సాయి, మీర్పేట్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ తేరటపల్లి శ్రీనివాస్ గుప్తా, బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు  నాల్ల శ్రీనివాస్ గుప్త,వైశ్య విద్యావంతుల వేదిక నాయకులు బుద్ధ ప్రవీణ్, శ్రీకాకోళ్ల రాజు గుప్త, వైశ్య యూత్ ఫోర్స్ నాయకులు  బూరుగు ప్రవీణ్, సముద్రాల నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త
విశ్వంభర, హైదరాబాద్ :ఆగస్టు 3న హైదరాబాద్ లో జరిగే వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు. వైశ్యుల జనాభా దామాషా ప్రకారం అన్ని పార్టీలు  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం  కల్పించాలని డిమాండ్  చేశారు. వైశ్య రాజకీయ రణభేరికి ఇంటర్నేషనల్  వైశ్య  ఫెడరేషన్ సంపూర్ణ  మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి  తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి IVF సభ్యులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఈ  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్త,  నంగునూరి రమేష్, కొదుమూరి దయాకర్, బుక్కా ఈశ్వరయ్య, కొత్త రవి కుమార్,  గజవాడ సత్యనారాయణ, మురళి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాటా తేల్చండి : డా. కాచం సత్యనారాయణ
విశ్వంభర , హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే ఆధారంగా త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాట తేల్చాలని వైశ్య వికాస వేదిక అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ డిమాండ్ చేసారు . బీసీ లకు 42 శాతం ' ఎస్సి వర్గీకరణ‌ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ,  సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు . అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే ఈడబ్ల్యూఎస్ లో  కూడా వర్గీకరణ చేయాలనీ డిమాండ్ చేసారు. మాకు వేరే వాళ్ళ వాటా  అవసరం లేదని మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు మా రాజకీయ వాటా ఇవ్వాలని పేర్కొన్నారు . ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే ఆధారంగా మా వైశ్య జనాభా ఎంతో చెప్పాలని,  దాని ప్రకారం మా వాటా తేల్చాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు మా రాజకీయ వాటా తేల్చకపోతే  మార్చి నెలలో ఎన్టీఆర్ స్టేడియం లో తెలంగాణ లో ఉన్న వైశ్యులందరిని ఏకం చేసి  వైశ్య రాజకీయ రణ‌ భేరి ఏర్పాటు చేసి మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు .  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యములో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు .

ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ రాజకీయ అస్తిత్వం కోల్పోతున్న వైశ్యుల కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా  పనిచేస్తున్న ఏకైక సంస్థ  వైశ్య వికాస వేదిక  తెలిపారు. వైశ్యుల్లో సంఘాల పరంగా ఐక్యత ఉన్న , రాజకీయ పరంగా అనైక్యత లోపించిన నేపత్యం లో మా వైశ్య వికాస వేదిక లో 102 మంది సభ్యులతో ఓక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి వైశ్యుల కోసం పనిచేస్తున్నమన్నారు . గతం లో నోట్ల  రద్దు విషయం లో మరియు జీఎస్టీ  వచ్చినపుడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వైశ్యుల కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు . వైస్యులో ప్రతిభ కలిగిన విద్యార్ధిని , విద్యార్థులకు 95 శాతం మార్కులు సాధించిన దాదాపు ఐదు వేల మంది విద్యార్థులకు సహాయ సహకారాలు అందించిన ఏకైక సంస్థ వైశ్య వికాస వేదిక అని తెలిపారు . మాకు ఏ సంఘాలతో పోటీ లేదని, సమాజం లో అట్టడుగున ఉన్న వర్గాలను పైకి తీసుకు రావడమే మా లక్ష్యం గా మేము పోటీ పడుతున్నామన్నారు. వైశ్య జాతి యొక్క రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యం లో వైశ్య సమాజం కోసం, వైశ్య జాతికోసం మా వైశ్య వికాస వేదిక ముందుండి పనిచేస్తుందని తెలిపారు  . వైశ్యుల ఆత్మ గౌరవం హక్కుల సాధనకై  2023 అక్టోబర్లో ఎల్బీనగర్  సరూర్ నగర్ స్టేడియంలో పదివేల మందితో వైశ్య గర్జన పేరుతో పది అంశాలతో  కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ డబ్ల్యూఎస్ లో వర్గీకర చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర ఉంది దాదాపు చట్టసభల్లో 15 మంది ఎమ్మెల్లేలు , ఎమ్మెల్సీగా ఉన్న నేపత్యం కానీ ఇప్పుడు ఒక్క శాతానికి పడిపోయి ఒకే ఒక ఎమ్మెల్లే ఉన్న పరిస్థితి  ఉందన్నారు. 2023 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వైశ్యులకు టికెట్ లు కేటాయించాలని డిమాండ్ చేశామని కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు ఇవ్వలేదని , మరోవైపు బీజేపీ , బిఆర్ఎస్ పార్టీలు ఒకే స్థానములో ఇద్దరు వైస్యులకు సీటు కేటాయించి అన్యాయం చేసాయని తెలిపారు . అందుకే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం మా వాటా మాకు కల్పించాలని కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు విజ్ఞప్తి చేసారు . లేని పక్షం లో మమ్మల్ని ఆదరించిన పార్టీకి పూర్తి స్థాయిలో మా మద్దతు  ప్రకటిస్తామని తెలిపారు . ఈ  కార్యక్రమం లో వైశ్య వికాస వేదిక ప్రధాన కార్యదర్శి నంగునూరి రమేష్, కోశాధికారి రామ్ నరేష్, ట్రస్టీ కాచం ఏక సాయి, గౌరవ సలహా దారులు బుక్క ఐశ్వరయ్య,లీగల్ అడ్వాయిజర్ సముద్రాల రమేష్ గౌర‌వ స‌ల‌హాదారులు సముద్రాల ర‌మేశ్‌, ఉప్ప‌ల శ్ర‌వ‌ణ్ కుమార్‌, ప్ర‌భుగుప్త‌, కూర ర‌మేశ్‌, జి.స‌త్య‌నారాయ‌ణ‌, న‌వీన్‌, మ‌నోహ‌ర్‌, రాంబాబు ప‌లువురు వైశ్య వికాస వేదిక ట్ర‌స్టీ స‌భ్యులు పాల్గొన్నారు.

ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించాలి: కాచం సత్యనారాయణ.
విశ్వంబర, ఎల్బీనగర్ :-శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలనీ  తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు . గురువారము  బాబు జగ్జీవన్ రామ్ భవనంలో  శుక్రవారం  12వ తేదీన నిర్వహించే ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల భూమిని, పెన్షన్ ఇచ్చే విధంగా త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని అని అన్నారు.
ఉద్యమకారుల సంక్షేమ బోర్డు, ఉద్యమకారుల బాధ్యత కోదండరాం సారు తీసుకోవాలని అన్నారు.  హెల్త్ కార్డులు కూడా అందించాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో  టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లే వినయ్ కుమార్, ఎల్బీనగర్ టీజేఏసీ చైర్మన్ కే వి రంగారెడ్డి, టీజేఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ కొత్త రవి గుప్త,ఉప్పల శ్రవణ్, బిరెల్లి వెంకట్ రెడ్డి, రమేష్, కృష్ణా గుప్త, శ్రీధర్, ఏ .ఆంజనేయులు గుప్త, శ్యామ్ సుందర్, సువర్ణ చలమరెడ్డి, మాణిక్ రెడ్డీ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.