National Student's Day was celebrated grandly - Vishvambhara News

ఘనంగా నిర్వహించిన జాతీయ విద్యార్థి దినోత్సవం
విశ్వంభర భూపాలపల్లి జూలై 9 :- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాదేవపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో జులై 9 న జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. నగర కార్యదర్శి పేట సాయి మాట్లాడుతూ  విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ అలాగే జాతీయ పున:నిర్వహణ చేస్తూ, వ్యక్తి నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతూ  ఈ దేశానికి ఎందరో గొప్ప గొప్ప మేధావులను, రాజకీయ నాయకులను అందిస్తూ,  ఎక్కడ దేశానికి గాని సమాజానికి గాని ఆపద వచ్చినా దేశానికి అదేవిధంగా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలైన ఏ విద్యార్థి ఆపద వచ్చినా అండగా నిలుస్తూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా  ఎ బి వి పి అవతరించింది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత కార్యకర్తలు, పూర్వ కార్యకర్తలు పాల్గొన్నారు.