BRS Party stands by the activists - Vishvambhara News

కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ
విశ్వంభర న్యూస్
షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామానికి చెందిన  బీఆర్ఎస్ కార్యకర్త వడ్డె మౌళి  రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారికి
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారి కుటుంబానికి అండగా ఉంటూ ప్రత్యేక చొరవతో బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా  2,00,000/- రూపాయలను మంజూరు చేయించారు. పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును వారి భార్య వడ్డె భాగ్యమ్మకి బీఆర్ఎస్ యువ నాయకులు వై. రవీందర్ యాదవ్  అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, పీఎసియస్ వైస్ చైర్మన్ అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.