dr k laxman - Vishvambhara News

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సీఎంలు సానుకూల వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలి - రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.లక్ష్మణ్
హైద్రాబాద్ , విశ్వంభర;- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవ్వడంపై రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పందించారు. రెండు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలను సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికల వరకేనని, అన్ని రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని నరంద్ర మోదీ  కట్టుబడి ఉన్నారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు.