car accident - Vishvambhara News

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. 300 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన కారు..!!
ఇటీవల సోషల్ మీడియాకు యువతకు వ్యసనంగా మారింది. దీంతో లైకులకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ చేసేందుకు కొత్త దారులను వెతుకుతున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్‌ చేసేందుకైనా వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువతి ఇన్‌స్టా గ్రామ్ రీల్ కోసం డ్రైవింగ్ రాకున్నా కారు నడిపేందుకు సిద్ధమై ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.

మహారాష్ట్రాలోని ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో ఉన్న దత్ ధామ్ టెంపుల్ కొండపై ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్వేతా సుర్వసే(23) అనే యువతి డ్రైవింగ్ రాకున్నా రీల్స్ కోసం కారు నడిపేందుకు సిద్ధమైంది. అది గ్రౌండ్‌లో.. లేక రోడ్డుపై అయితే బాగానే ఉండేది. కానీ ఆ యువతి ఏకంగా కొండపై కారు స్టీరింగ్ పట్టింది. తనతో పాటు ఉన్న స్నేహితుడు శివరాజ్ ములే వీడియో తీస్తుండగా సదరు యువతి కారు స్టార్ట్ చేసింది.

వీడియో రికార్డు అవుతుండగానే ఆ యువతి రివర్స్ గేర్ వేసి కారును వెనక్కి పోనిచ్చింది. ఈ క్రమంలో బ్రేక్ వేయడానికి బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కింది. ఇంకేముంది.. సుమారు 300 అడుగుల ఎత్తు ఉన్న ఆ కొండపై నుంచి కారు కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో శ్వేతా సుర్వసే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

रील्स बनविताना सावधानी बाळगा. रीलच्या नादात कार रिव्हर्स घेताना ब्रेक ऐवजी पाय एक्स्लेटरवर पडल्याने कार थेट दरीत कोसळून तरुणीचा मृत्यू! छत्रपती संभाजीनगर जवळील शुलीभंजन येथील घटना. #Reels #Chhtrapati_Sambhajinagar pic.twitter.com/rkzbFY6kL4

— Nandkishor Patil (@Nandupatil67) June 17, 2024

జబర్దస్త్​ ఆర్టిస్ట్ కు యాక్సిడెంట్... తృటిలో తప్పిన ప్రమాదం
విశ్వంభర, వెబ్ డెస్క్ : జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్​ పవిత్ర అందరికీ సుపరిచితమే.  ఆమె తన కామెడీతో అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఒక వీడియో షేర్ చేస్తూ... తనకు యాక్సిడెంట్ జరిగిందని, కార్​ ప్రమాదంలో తుక్కుతుక్కు అయిందని, ప్రాణాలతో బమటపడ్డాను అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.

పవిత్ర ఇటీవల మే 11న ఓటు వేసేందుకు తన సొంత ఊరు సోమశిల వెళ్తున్నప్పుడు నెల్లూరు ఉప్పలపాడు హైవేపై ఎదురుగా వచ్చే కారు వీళ్ళ కార్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని తెలిపింది. ఈ ప్రమాదంలో పవిత్రకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఆమెతో పాటు బంధవులకు కూడా చిన్నపాటి గాయాలు అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మాత్రం కారు ముందు భాగం తుక్కు తుక్కు అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

పెళ్లిచూపులకు వస్తుండగా ప్రమాదం.. యువకుడు మృతి..!
పెళ్లిచూపులకు వస్తుండగా ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ఆ యువకుడు అక్కడికక్కడే   దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆర్‌.మల్లవరం గ్రామానికి చెందిన పాలకుర్తి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు సందీప్‌ (31) ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. కొంతకాలం అమెరికాలోనూ ఉద్యోగం చేశాడు. అయితే విదేశాల్లో ఉద్యోగం చేయడం ఇష్టంలేక తల్లిదండ్రులతో ఉంటూనే జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చి ఇక్కడే జాబ్ చూసుకున్నాడు. ఈ క్రమంలో సందీప్‌కు ఒక పెళ్లి సంబంధం వచ్చింది.

పెళ్లిచూపులు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పడంతో బెంగళూరు నుంచి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో ఐతేపల్లి సమీపంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శనివారం వేకువజామున సందీప్‌ ప్రయాణిస్తున్న కారు.. ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.