కేదార్ నాథ్ ధామ్ ఆలయ - Vishvambhara News

అక్షయ తృతీయ సందర్భంగా తెరుచుకున్న కేదార్ నాథ్ గేట్లు…. నేటి నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం.
విశ్వంభర, వెబ్​ డెస్క్ : ఆరు నెలల పాటు మూసి ఉన్న కేదార్ నాథ్ ధామ్ ఆలయ తలుపులు అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం ఉదయం 7.10 గంటలకు తెరవడంతో భక్తుల జై కేదార్ నినాదాలతో ఆ ప్రాంతం అంత మారుమోగింది. కేదార్ నాథ్ తలుపులు తెరుచుకున్న సమయంలో హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. దాదాపు 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.

చార్​ ధామ్ యాత్రలో భాగంగా శుక్రవారం గంగోత్రి తలుపులు ఉదయం 10.29 గంటలకు , యమునోత్రి తలుపులు మధ్యాహ్నం 12.25 గంటలకు భక్తుల దర్శనం కోసం తెరుస్తారు. మే 12 ఉదయం 6 గంటల నుంచి బద్రీనాథ్ తలుపులు తెరుస్తారు. కేదారీశ్వరుని దర్శనానికి మొదటి రోజే దాదాపు 16 వేల మంది భక్తులు వచ్చారు.

కేదార్ నాథ్ ధామ్ కు 16 కిలోమీటర్ల ముందే గౌరీకుండకు సుమారు 10 వేల మంది భక్తులు చేరుకున్నారు. గతేడాదితో చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో 55 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొగా, ఈ సారి యాత్ర ప్రారంభంలోనే 22.15 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు.