villagers please rain god - Vishvambhara News

వాన దేవుడిని తలుచుకుంటూ బతుకమ్మ ఆడిన మహిళలు
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం) జూలై 05 :

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం సర్వపల్లి గ్రామంలో శుక్రవారం రోజు మహిళలు అందరూ కలిసి  గ్రామ నడిబొడ్డున బిందేలతో చేరి ఆ బిందేలకు  కుంకుమ, పసుపు బొట్లు పెట్టి బిందేకు అలంకరణ చేసి వేపాకులతో దండను కట్టి బిందేకు తోరణంగా చుట్టి వానలు పడటం లేదని వానదేవునీ కోసం బిందేలనిండుగా నీరు నింపి బతుకమ్మ ఆడిన గ్రామ మహిళలు. అనంతరం గ్రామ దేవతలకు బిందెలతో నీరు పోసినారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు అందరూ పాల్గొని బ్రతుకమ్మ ఆడారు.