Dr. Kacham paid tribute to former Chief Minister Konijeti Rosaya - Vishvambhara News

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కు డా .కాచం ఘన నివాళులు
హైద్రాబాద్ , విశ్వంభర :- మాజీ ముఖ్యమంత్రి కీ.శే కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా చైతన్యపురి వైశ్య వికాస వేదిక ప్రధాన కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా  డాక్టర్ కాచం సత్యనారాయణ  మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ,వివిధ రకాల పదవులకు వన్నె తెచ్చిన నేతగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారని ,రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని అందరి మన్నలను పొంది ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారనీ గుర్తు చేసారు.అలాగే తమిళనాడు గవర్నర్ గా పని చేసిన ఆయన ఎంతో హుందాతనం తో ఉండి తమిళ ప్రజల ప్రేమను కూడా సంపాదించుకున్నారు. ఆయన చేసిన సేవలును డా . కాచం సత్యనారాయణ  గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టిపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ళ  రాజిరెడ్డి, టీపీసీసీ సేవా దళ్ స్టేట్ సెక్రటరీ కొదుమూరి దయాకర్ రావు, డా .యర్రమాద కృష్ణారెడ్డి, కూర రమేష్, గజవెల్లి గురుమూర్తి, కాసం ఏక సాయి, ఇరుగు శ్రీధర్, ఏలే మహేష్ నేత, దుమ్మా జి నవీన్ కుమార్, శివ, అవినాష్, తదితరులు పాల్గొన్నారు