mahesh kumar goud new tpcc - Vishvambhara News

నిత్య శ్రామికుడు.! అలుపెరగని కార్మికుడు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.!!
విశ్వంభర,హైదరాబాద్ : "కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజున అంటే సెప్టెంబర్ 6, 2024న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ప్రకటించింది. మృధు స్వభావి, అజాత శత్రువు, అందరిని కలుపుకుని ముందుకు వెళ్లే మంచి మనసున్న మహేష్ కుమార్ గౌడ్ అనతి కాలంలోనే పార్టీలో అందరివాడుగా ముద్ర వేసుకున్నారు."

కార్యకర్తలకు అందుబాటులో అతి సామాన్య కార్యకర్తగా..

ఒక్క ఉపాయం జీవితాన్నే మార్చేస్తుందనే ది వ్యాపార ప్రకటన, కానీ ఒక్క అవకాశం చరిత్రగతినే మార్చేస్తుందనే ది  రాజకీయం. వందేళ్ల సుధీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో అరుదైన సంఘటనలు, చరిత్ర గతిని మార్చే సందర్బాలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఊహించని పరిణామాలకు కేంద్ర బిందువుగా కూడా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. అంకితభావంతో పార్టీ కోసం పని చేసిన  సామాన్య కార్యకర్తలు పార్టీ పరంగా అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతాలను ఆవిష్కరించిన ఆనవాళ్లు కూడా కోకొల్లలు. అచ్చం అదే కోవలో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తనదైన మార్క్ రాజకీయాలను దూకుడుగా కొనసాగిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీగా బాధ్యతలు చేపట్టి  నేటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్బంగా విశ్వంభర ప్రత్యేక కథనం.

అందరివాడు గా పీసీసీ చీఫ్ ..

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజున అంటే 6-9-2024న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ప్రకటించింది. మృధు స్వభావి, అజాత శత్రువు, అందరిని కలుపుకుని ముందుకు వెళ్లే మంచి మనసున్న మహేష్ కుమార్ గౌడ్ అనతి కాలంలోనే అందరివాడుగా ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన 10 రోజుల తర్వాత బాధ్యతలు స్వీకరించారు.ఆ తర్వాత ప్రభుత్వానికి, ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు వారధిగా పనిచేస్తూ వినూత్న అడుగులు వేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్.

గాంధీ భవన్లొ సందడి వెనక పీసీసీ చీఫ్ ప్రత్యేక కార్యాచరణ..

గత సెప్టెంబర్ 25-2024వ తారీఖున మంత్రులను గాంధీ భవన్ లో అందుబాటులో ఉండాలని చెప్తూ  ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని రూపొందించారు మహేష్ కుమార్ గౌడ్. ఏడాది కాలంగా ఆ కార్యక్రమం అజరామరంగా కొనసాగుతోంది. దీంతో  ప్రతిరోజూ మంత్రులు, అనుచరులు, వివిధ సమస్యలతో వచ్చే సామాన్య ప్రజలతో గాంధీ భవన్ నిత్యం సందడిగా కనిపిస్తుంటుంది. అదే సెప్టెంబర్ 25న బీసీ సంఘాల నాయకులతో పీసీసీ అధ్యక్ష హోదాలో  తొలి సమావేశం నిర్వహించారు మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని మొదటి సమావేశం రోజునే బీజం పడిందని చెప్పొచ్చు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటమే ఎజెండా..

ఆ తర్వాత జిల్లాల స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు, కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు అక్టోబర్ 3నుండి జిల్లాల  పర్యటన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసారు మహేష్ కుమార్ గౌడ్. 2024 నవంబర్ 5వ తారీఖున కుల గణన విధి విధానాల కోసం బోయనపల్లి గాంధేయన్ ఐడియాలజీ సెంటర్ లో రాహుల్ గాంధీ సారధ్యంలో జరిగిన భేటీకి కీలక సలహాలందించారు మహేష్ కుమార్ గౌడ్. కుల గణనలో దేశానికి ఆదర్శంగా నిలిచింది ఈ సర్వే. అదే నెల నవంబర్ 10వ తారీఖున రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మలేషియా పర్యటనకు శ్రీకారం చుట్టారు మహేష్ కుమార్ గౌడ్. అదే సంవత్సరం డిసెంబర్ 18న మణిపూర్ మారణహోమాన్ని నిరసిస్తూ ప్రముఖ వ్యాపార దిగ్గజం అధానీకి వ్యతిరేకంగా ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు మహేష్ కుమార్ గౌడ్. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణుల నుండి అనూహ్య స్పందన రావడం విశేషం. మణిపూర్ ఘటనలకు నిరసన కార్యక్రమాల ద్వారా పార్టీ కార్యక్రమాలే కాకుండా మానవీయ కోణంలో కూడా నాయకులు స్పందిస్తా రనే సంకేతాలు క్యాడర్ కు పంపించారు మహేష్ కుమార్ గౌడ్.

కేంద్ర సర్కార్ విధానాలపై వ్యతిరేకత ముందంజ..

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన గౌతం అధాని అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వెనకేసుకురావడాన్ని నిరసిస్తూ  వాస్తవాలు  ప్రజానీకానికి తెలియజేసేందుకు ఛలో  రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకుని విజయవంతం చేసారు మహేష్ కుమార్ గౌడ్. అంతే కాకుండా అంబేడ్కర్ విగ్రహం వరకూ భారీ ర్యాలీ తోపాటు జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

బీసీ బిల్లు రూపకల్పనలో పీసీసీ చీఫ్ కీలక భూమిక..

ఏప్రిల్ 2వ తారీఖున జరిగిన ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగిన బీసీ పోరు గర్జన కార్యక్రమానికి నేతృత్వం వహించారు మహేష్ కుమార్ గౌడ్. బీసీ రాజ్యాధికారం, బీసీ సాధికారత, బీసీ రిజర్వేషన్ల సాధన పట్ల బీసీ సామాజిక వర్గంలో కొత్త ఆలోచనలకు ఈ నిరసన కార్యక్రమం శ్రీకారం చుట్టింది. అదే ఏప్రిల్ 8న గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో నిర్వహించిన సీడబ్ల్యూసీ మరియు ఏఐసీసీ సమావేశానికి హాజరై కీలక ప్రసంగం చేసారు మహేష్ కుమార్ గౌడ్. ఏప్రిల్ 13న కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వక్ప్ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు మహేష్ కుమార్ గౌడ్. ఇదిలా ఉండగా ఏప్రిల్ 16న నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబ సభ్యుల విచారణ నోటీసుల నేపధ్యంలో బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయం ముందు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి గాంధీ కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు మహేష్ కుమార్ గౌడ్.

దిగ్విజయంగా ప్రజాప్రతినిధులు కార్యక్రమం..

ఇక మే నెలలో ఆపరేషన్ సింధూర్ నేపధ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వినూత్న ర్యాలీ నిర్వహించారు. అదే మే నెల 29, 2025 నుండి జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని జూన్ 4, 2025వరకూ అప్రతిహతంగా కొనసాగించారు మహేష్ కుమార్ గౌడ్. ఆ తర్వాత అనూహ్యంగా జూన్ 10వ తారీఖునుండి అందుబాటులో ప్రజాప్రతినిధులు కార్యక్రమం పేరుతో ప్రతీ రోజు ఒక నాయకుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం గాంధీ భవన్ లో అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహేష్ కుమార్ గౌడ్. ఈ కార్యక్రమం నేటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. జూలై 2న పఠాన్ చెరు సిగాచీ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల మహేష్ కుమార్ గౌడ్ చలించిపోయారు. హుటాహుటిన బాధితులను పరామర్శించారు. బాధిత కుటంబాలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్.

కార్యక్రమాల రూప శిల్పి..  ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పీసీసీ..

జూలై 31 జనహిత పాదయాత్ర మరియు శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ పనితీరును క్షేత్ర స్థాయిలో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రెండు విడతలుగా జరిగింది. అదే ఆగస్టు నెల 14న బీహార్ లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర కు సంఘీభావంగా ఓట్ చోర్ - గద్దీ చోడ్ అనే నినాదంతో భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు మహేష్ కుమార్ గౌడ్. దీంతో ఏడాది కాలంలో ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేసి పార్టీ బలోపేతానికి దోహదం చేయడమే కాకుండా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు మహేష్ కుమార్ గౌడ్. సంవత్సర కాలంలోనే తన మార్క్ రాజకీయ ముద్రను బలంగా చాటుకున్నారు మహేష్ కుమార్ గౌడ్.

కృష్ణహరి. సీనియర్ జర్నలిస్ట్

అణగారిన బిడ్డ "అడ్లూరి "... అదుర్స్!
విశ్వంభర,హైదరాబాద్ : సూర్యభ‌గ‌వానుడు తూర్పున ఉద‌యిస్తాడ‌న్న‌ది ఎంత నిజ‌మో... ధ‌ర్మ‌పురి ల‌క్ష్మీ న‌ర‌సింహాస్వామి ఎంత‌టి మ‌హిగ‌ల దేవుడో... ఆ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అడ్లూరి అదుర్స్ అన్న‌ది కూడా అంతే సత్యం. ఎందుకంటే, ఆ నియోజ‌కవ‌ర్గంలో ఆయ‌న ఎన్ని క‌ష్టాలు ఎదుర్కొన్న‌రో... అక్క‌డి ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఎంత తిరిగిండ్రో ఆయ‌న‌కే తెల్సు, ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కే బాగా తెలుసు. గత కొన్ని ప‌ర్యాయాలుగా ఆయ‌న‌పై డబ్బు దండెత్తాల‌ని చూసింది...  దౌర్జన్యం దండెత్తాల‌ని ప్ర‌య‌త్నించింది... వంచ‌న దండెత్తాల‌ని ఎత్తుగ‌డ‌లు వేసింది... అయితే, అవేవీ పారలేదు. ఎందుకంటే,  అడ్లూరి దేనికి ద‌డ‌వ‌ని నాయ‌కుడు. క‌ష్టానికి... క‌ష్టప‌డే తీరుకు నిలువెత్తు నిద‌ర్శమైన నేత గురించి మ‌రిన్ని విష‌యాలు తెలుసుకుందాం.

బ్రిటిషోడు ఈ దేశాన్ని మొత్తం ఊడ్సుకపొయినంక, పేదోళ్లకు పట్టెడన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీయే. అసలు ఈ దేశంలో సంక్షేమం అంటే ఫస్టు మనకు యాదికొచ్చేది కాంగ్రెసే. అటువంటి పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీ అందించిన సంక్షేమ ఫ‌లాలు అందుకొని... ఒక ద‌ళిత నాయ‌కుడు తెలంగాణ రాష్ట్రానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అవ‌డ‌టం అంటే మాములు విష‌య‌మా? కానే కాదు. నేను ఎవ‌రి గురించి చెబుతున్నానో మీకు అర్థం అయ్యే ఉండొచ్చు ఇప్ప‌టికే. నూత‌నంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్. ఆయ‌న‌కు కాంగ్రెస్ పార్టీ ఇటీవ‌ల మంత్రిగా సేవ‌లందించి అవకాశం ఇస్తే... చాలామంది అదృష్టం అన్నారు. మ‌రికొంత మంది అనూహ్యం అన్నారు. కానీ, నేను మాత్రం... ఆయ‌న అలుపెర‌గ‌ని క‌ష్టానికి వ‌చ్చిన అంద‌లం అంటాను. సుమారు మూడు ద‌శాబ్ధాలకు పైగా ప్ర‌జా సేవ చేసిన ఒక కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌కి ఆ పార్టీ క‌ట్టిన ప‌ట్టం ఇది అంటాను.

ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ రాష్ట్ర మంత్రివర్గంలోకి చేరడం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని కష్టపడినందుకు తగిన ఫలం లభించింది. మేడారం, ధర్మపురి నియోజకవర్గాల్లో వరుస ఓటములతో కుంగిపోకుండా పట్టువదలని విక్రమార్కుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌. కొన్ని పర్యాయాలుగా పోటీ చేస్తూనే... అంతా స‌వ్యంగా జ‌రిగితే అడ్లూరి 2009లోనే ఎమ్మెల్యే కావాల్సిన నాయ‌కుడు. 2018లో గెలుపు త‌లుపుతట్టినంత ప‌ని చేసింది. కానీ, విజ‌యం రాలేదు. 2023లో తొలిసారి రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్ప‌టిదాకా ఆయ‌న‌కు ప్రభుత్వం విప్‌గా అవ‌కాశం క‌ల్పించింది. ఒక పేద ద‌ళిత కుటుంబంలో జ‌న్మించి... పార్టీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి విద్యార్థి నాయకుడిగా ఎదిగిన అడ్లూరి సౌమ్యుడిగా పేరున్న‌ది. పార్టీ గాడ్ ఫాద‌ర్లు, గ్రాంఢ్ ఫాద‌ర్లు ఎవ‌రూ లేక‌పోయినా శిఖ‌ర స్థాయికి చేరిన నేత ఆయ‌న‌.  రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న లక్ష్మణ్‌కుమార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా సార్లు గెలుపు సమీపం వరకు వచ్చి ఓటమి చవిచూశారు. అయినా అలుపెరగకుండా ఓపిగ్గా పోటీ చేస్తూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో సుమారు 400 ఓట్ల తేడాతో ఓటమి చెందడంతో లెక్కింపు ప్రక్రియలో లోపంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి, దాదాపు అయిదేళ్ల పాటు పోరాటం సాగించారు. తుది తీర్పు రాకముందే 2023 ఎన్నికలు వచ్చాయి. జగిత్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఒక్క ధర్మపురిలోనే కాంగ్రెస్‌ గెలవడమంటే ఆయ‌న క‌ష్టం ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేసిన అనుభవం, పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా పని చేయడం... ఆయ‌న‌కు పార్టీలో ఉన్న అనుభ‌వాలు అంతా ఇంత కాదు.

అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను మరోసారి అదృష్టం వరించింది. గతంలో ధర్మారం జడ్పీటీసీ సభ్యుడిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ సమయంలో ఆరెపల్లి మోహన్‌ ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. అదే సమయంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మానకొండూర్‌ నుంచి మోహన్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన జడ్పీ ఛైర్మన్‌ స్థానానికి రాజీనామా చేయడంతో లక్ష్మణ్‌కుమార్‌ను ఆ పదవి వరించింది. 2010 నుంచి 2012 వరకు జడ్పీ ఛైర్మన్‌గా, 2013 నుంచి 2014 వరకు ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. జడ్పీటీసీ సభ్యుడిగా మొదటిసారి ఎన్నికైనపుడే ఛైర్మన్‌గా, ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మంత్రిగా నియమితులు కావడం విశేషం. ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్‌గా సేవ‌లందించి... మంత్రిగా అవ‌కాశం రావ‌డం అద్భుత విష‌యం.

అణగారిన‌వ‌ర్గాల సంక్షేమానికే మంత్రి తొలి సంత‌కం

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిరూపించారు. ఇటీవ‌ల ఆయన రాష్ట్ర సెక్ర‌టేరియ‌ట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి అడ్లూరి ఈ ఏడాది ఐఐటీల్లో సీట్లు పొందిన ఎస్సీ గురుకుల సొసైటీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించడం చాలా గొప్ప విష‌యం. నీట్, జేఈఈలో ప్రతిభ చూపిన మరో 100 మంది విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తామని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలోని 844 మంది దివ్యాంగుల స్వయం ఉపాధికి రూ.5 కోట్లు నిధులు మంజూరు చేసి అదుర్స్ అనిపించుకున్నారు. గిరిజన విద్యార్థుల విదేశీ విద్య విద్యార్థుల సంఖ్యను ఏటా 100 నుంచి 500కు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్యకోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విదేశీ విద్యానిధి పథకం కింద 2025-26 ఏడాది నుంచి విద్యార్థుల సంఖ్యను 210 నుంచి 500కు పెంచేందుకు ఆర్థికశాఖ అనుమతితో ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేసి, జీవనోపాధికి యూనిట్ల ఏర్పాటుకు రివాల్వింగ్‌ ఫండ్‌ కింద రూ.3.55 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో 2,367 సంఘాలు లబ్ధి పొందనున్నాయి. ఎస్టీ గురుకుల సొసైటీ, సంక్షేమశాఖ పరిధిలో గిరిజన విద్యాలయాల మరమ్మతులకు రూ.79.61 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతిచ్చారు. రాష్ట్రంలో 29 మినీగురుకులాల నిర్వహణ కోసం రూ.17.18 కోట్లు ఖర్చు చేయనున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇదంతా కష్టాలు తెలిసిన నాయకుడు మంత్రిగా ఉండటం వల్లనే జరిగింది.

సాగర్ కేవీ.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవు : టీపీసీసీ చీఫ్ హెచ్చరిక
విశ్వంభర, హైదరాబాద్ : పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన్న కులగణన పత్రాలను తగులబెట్టారని, దీనిని తీవ్రంగా పరిగణించినట్లు చెప్పారు. పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తే, దానికి కూడా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను తీన్మార్ మల్లన్న తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.పార్టీలో ఉంటూ పార్టీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, కులగణన పత్రాలను తగులబెట్టడంతో ఫిబ్రవరి 5న కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై వివరణ కోరింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గడువులోగా తీన్మార్ మల్లన్న నుంచి సమాధానం రాకపోవడంతో తాజాగా సస్పెండ్ చేసింది.

ఇథనాల్ పరిశ్రమ కు పర్మిషన్ ఇచ్చిందే కేసిఆర్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
విశ్వంభర, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేయడమే కాకుండా.. రైతులు వ్యతిరేకించే ప్రాజెక్టులు చెపట్టి.. ఇప్పుడు నానా యాగీ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో  మాట్లాడుతూ నిర్మల్ జిల్లా దిలవర్ పూర్ ఇథనాల్ కంపనీ కి అనుమతి 7 జులై 2023 లో టీఆర్ఎస్ హాయంలో వచ్చిందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ డైరెక్టర్ గా ఉన్న కంపనీ కి కేసిఆర్ అనుమతి ఇచ్చాడని తెలిపారు. డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్ మెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇథనల్ కంపెనీ అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వం, ఇప్పుడు అక్కడికి వెళ్లి మీరే ఆందోళన చేస్తు బట్ట కాల్చి మీద వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతులను ముంచింది మీరే.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతులను రెచ్చగొడుతున్నాడన్నారని అన్నారు . ఇథనాల్ కంపెనీ కి ఎలా అనుమతులు ఇచ్చారని దిలవర్ పూర్ రైతులు బిఆర్ఎస్ నేతలను ప్రశ్నించాలని పేర్కొన్నారు. బిఆర్ఎస్ నేతలకు దమ్ముంటే దిలవర్ పూర్ రండి చర్చిద్దామని సవాల్ విసిరారు.

నిర్మల్ ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలని అన్నారు.  బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అక్కడ ఏం చేస్తున్నట్లు  తెలపాలన్నారు. రైతు వ్యతిరేకి ప్రభుత్వం బీజేపీ కి ఓటు వేసింది మీరు కాదా అని బిఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు . కంపనీ పెట్టింది టీఆర్ఎస్ నాయకుడు, వాటికీ అన్ని రకాల పర్మిషన్ ఇచ్చింది కేటీఆర్, కేసిఆర్ లు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పై అబండాలు వేస్తున్నారు అని అన్నారు.ఇలాంటి దగుల్ల్బాజీ పనులు టీఆర్ఎస్ నేతలు మానుకోవాలన్నారు. అన్ని పర్మిషన్ లు ఇచ్చి ఇప్పుడు రైతులను రెచ్చగొడుతున్న కేటీఆర్ కి సిగ్గు ఉండాలన్నారు. ఇథనల్ కంపెని పక్క కేటీఆర్ ప్రాజెక్టు అని అన్నారు . రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఇథనల్ కంపనీ విషయంలో పూర్వ పరాలు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు .

పీసీసీ అధ్యక్షుడుని అయిన కార్యకర్తగానే ఉంటా
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నుంచి పీసీసీ అధ్యక్ష బాధ్యతలను మహేశ్‌కుమార్ గౌడ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో సందడి నెలకొంది.సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ వ్వవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పలువురు ఏఐసీసీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మహేశ్‌కుమార్‌ గౌడ్ గన్‌పార్కు నుంచి ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చారు. ర్యాలీ పెద్దఎత్తున వాహనాలు, గుర్రాలు, బగ్గీ వాహనాలు, ఆదివాసీల నృత్యాలు, బోనాలు, శివ సత్తుల ప్రదర్శనలతో జరిగింది.

గాంధీ భవన్ లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దమ్ము, ధైర్యంతో కూడిన పోరాటం వల్లే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. రానున్న రోజుల్లోనూ మరింత దమ్ము, ధైర్యం చూపించాల్సి ఉందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా తన నియామకం కార్యకర్తలకు గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేయటంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుంటుందని నిరూపితమైందని వెల్లడించారు.

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువ. నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటారు. కానీ సమయం వచ్చినప్పుడు పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఏకమవుతారు. అందరం ఏకతాటిమీదకు రావటం చూసినందునే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. - మహేశ్ కుమార్ గౌడ్, నూతన టీపీసీసీ చీఫ్గాంధీభవన్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, కాంగ్రెస్‌లో 1985లో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభమైందని మహేశ్‌కుమార్‌ గౌడ్ తెలిపారు.

కౌశిక్‌రెడ్డి వాడిన భాష వల్లే అరెకపూడి గాంధీ అనుచరులు నొచ్చుకున్నారని, బూతులు తిట్టుకోవటం తెలంగాణ రాజకీయాల్లో గతంలో లేదని ఆయన పేర్కొన్నారు. 2014లో కేసీఆర్‌ సీఎం అయ్యాకే, తెలంగాణ రాజకీయాల్లో భాష మారిపోయిందని, కేసీఆర్‌కు దీటుగా సమాధానం చెప్పేందుకే రేవంత్‌రెడ్డి కూడా కాస్త గట్టిగా మాట్లాడారని గుర్తుచేశారు. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని తనకు పీసీసీ పదవితో నిరూపితమైందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్ ?
విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలిసింది. ఢిల్లీలో పార్టీ నాయకత్వం రాష్ట్ర నేతలతో వరుస చర్చలు చేసింది. సీఎం రేవంత్ తో పాటుగా భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో జరిపారు. రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఇక పీసీసీ రేసులో బలరాం నాయక్‌, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీ ఉన్నారు. ఈసారి బీసీ నేతనే ఈ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందుకోసం ఇద్దరు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు వీరిలో మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏ క్షణమైనా కొత్త పీసీసీ చీఫ్ నియమాకానికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని హస్తం వర్గాలు చెబుతున్నాయి.

టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్  ?

తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  పేరు దాదాపు ఖరారయ్యిందని తెలుస్తుంది  . ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే శనివారం సాయంత్రంలోపు ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. సుమారు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో పీసీసీపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందని తెలుస్తుంది . ఈ సమావేశంలో మహేష్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. ఢిల్లీ నుంచే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇదే మీటింగ్‌లో మంత్రివర్గ విస్తరణపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలిసింది. ఆరు పదవులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం నలుగురితో మంత్రివర్గ విస్తరణకు పార్టీ నాయకత్వం ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం.

ఎవరీ మహేష్ కుమార్ గౌడ్ ?

బొమ్మ మహేష్ కుమార్.. గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే.. రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ పదవిని హైకమాండ్ కట్టబెట్టింది. 2021 జూన్- 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు

2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన మహేష్.. ఆ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. చూశారుగా.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇన్ని రోజులకు ఆయన కష్టానికి తగిన ఫలితం లభించబోతోందని కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ...!
తెలంగాణ బీసీల్లో బలమైన  సామాజిక వర్గాల్లో ఒకటి గౌడ సామాజిక వర్గం. దీంతో ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ ను  పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దీంతో మహేశ్ కుమార్ గౌడ్ కే పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు.

అయితే పీసీసీ పదవి కోసం మంత్రులతో సహా ముఖ్యనేతలు పోటీ పడ్డారు . డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు , మధు యాష్కీ గౌడ్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి , జగ్గారెడ్డి , సీతక్క , బలరాం నాయక్ , సంపత్ కుమార్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది .కానీ చివరికి రేసులో మహేష్ కుమార్ గౌడ్ , బలరాం నాయక్ పోటీ పడ్డారు . అయితే సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం, బీసీ నాయకుడు కావడం , ఎన్ ఎస్ యూ ఐ నుండి పార్టీ లో ఎదిగిన నేతగా ఉండడం మహేష్ కుమార్ గౌడ్ కు కలిసి వచ్చింది అని తెలుస్తుంది . అలాగే టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కు  సీఎం రేవంత్ మద్దతు తెలుపడంతో, ఇటు పార్టీ అటు ప్రభుత్వం రెండు   సమన్వయంగా  పనిచేసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో రేవంత్ మద్దతు తెలిపిన మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ గా నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం అయినట్లు తెలుస్తుంది

ఇక పీసీసీ నియామకంతో పాటు మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పదవులు, పీసీసీ అధ్యక్ష పదవిపై పార్టీ పెద్దలతో చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో బీసీల్లో మరో బలమైన సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం. ఈ సామాజికవర్గానికి ఈసారి మంత్రి  పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి హైదరాబాద్ , రంగారెడ్డి , ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు రానున్నాయి.నిజామాబాద్ జిల్లా నుండి సుదర్శన్ రెడ్డి , ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రేమ్ సాగర్ రావు , మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు క్యాబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .