tenth supplementary results - Vishvambhara News

టీజీ టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
విశ్వంభర, హైదరాబాద్ః  తెలంగాణలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. టెన్త్ బోర్డ్ అధికారులు ఈ మేరకు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఎగ్జామ్స్ జూన్ 3 నుంచి జూన్ 13 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించగా.. ఈ ఎగ్జామ్స్ కు 46731 మంది హాజరు అయ్యారు.

అయితే ఇందులో 34126 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. అంటే 73.3 శాతం మంది పాస్ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఇక విద్యార్థుల ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు అధికారులు. స్టూడెంట్లు తమ హాల్ టికెట్ నెంబర్లు ఎంటర్ చేసి చూసుకోవచ్చు.