SafetyFirst - Vishvambhara News

శాంతిభద్రత పరిరక్షణలో అలసత్వనికి అవకాశం ఇవ్వొద్దు
విశ్వంభర భూపాలపల్లి జూలై 25 :- శాంతి భద్రతల పరిక్షణలో అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా  ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, SI లతో ఎస్పి  నేర సమీక్షా సమావేశం నిర్వహించి, వివిధ పోలిసు స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసుల పురోగతిని అడిగి తెలుసుకుని, సత్వర కేసుల చేధనకు మార్గనిర్దేశం చేశారు.
అనంతరం ఎస్పి  మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి  కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.   నేర చేధన కంటే, నేర నివారణ చాలా ముఖ్యమని ఎస్పి గారు  తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వానికి తావివ్వొద్దని, పోలీస్ స్టేషన్ లలో బాధితులు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఎంక్వైరీ చేసి చట్ట పరిధిలో వెంటనే కేసులు నమోదు చేసి వేగంగా సమస్య పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.  ప్రతి నేరస్థునికి శిక్ష పడేలా కేసులను పక్కా ఆధారాలతో నమోదు చేయాలని సూచించారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల విక్రయాలతో పాటు రవాణా, అమ్మకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సంపత్ రావు, రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, సుభాష్ బాబు, జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

కాలేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.
విశ్వంభర భూపాలపల్లి జూలై 22. : - భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టుకు వరద నీరు అధికంగా వచ్చే చేరుతుంది.8,68,850 క్యూసెక్కుల నీరు వచ్చే చేరుతుండగా మొత్తం నీటిని అన్ని గేట్లు ఓపెన్ చేసి కిందికి విడుదల చేస్తున్నారు. కాలేశ్వరం వద్ద గోదావరి నది పర్వాలు తొక్కుతోంది. నదీ ప్రవాహం 12.25 మీటర్లకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. స్థానిక ఎమ్మార్వో ప్రహ్లాద్ రాథోడ్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎస్సై చక్రపాణి, గ్రామ కార్యదర్శి సత్యనారాయణ లు నిరంతరం వరద నీటిని పర్యవేక్షిస్తూ భక్తుల స్నానాలను నిలిపివేశారు. గోదావరి నది ఒడ్డు వద్ద ఉన్న షాపులను ఖాళీ చేయించారు. మహారాష్ట్రలోని భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నదికి కూడా వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో త్రివేణి సంగమం పుష్కర ఘాటు వద్ద మెట్ల న్ని మునిగి వరద ప్రవాహం ఒడ్డు పైకి చేరుతుంది. దీంతో స్థానిక పోలీసులు నది వద్ద కాపలాగా ఉంటూ భక్తులను, గ్రామస్తులను, ప్రజలను నది వద్దకు రాకుండా చూస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవో విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులను అనుమతించట్లేదని తెలిపారు. ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ఉన్నందువలన లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్టు తెలిపారు.

రీల్స్ చేస్తూ నదిలో దూకి నలుగురు గల్లంతు..!
రీల్స్ చేస్తూ నదిలో దూకి నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన బీహార్‌లోని ఖగారియా జిల్లాలో పర్బట్టా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అగువాని ఘాట్ వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గంగా నదిలో రీల్స్ చిత్రీకరించే క్రమంలో ప్రమాదవశాత్తూ ఆరుగురు యువకులు నీటిలో మునిగారు. ఇందులో నలుగురు గల్లంతు కాగా మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు.

యువతితో సహా ఆరుగురు రీల్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.  నీటిలో మునిగిన నలుగురి కోసం ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు అన్వేషించినా ఆచూకీ దొరకలేదని వివరించారు. నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండగా అది గమనించని యువకులు రీల్స్ షూట్ చేసేందుకు నీటిలోకి దిగారని పర్బట్టా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు.

గల్లంతైన వారి ఆచూకీ కోసం ఈతగాళ్లతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోందని ఆయన వివరించారు. నదిలో కొట్టుకుపోయిన వారిలో నిఖిల్ కుమార్ (23), ఆదిత్య కుమార్ (18), రాజన్ కుమార్ (16), శుభం కుమార్ (16) ఉన్నారు. శ్యామ్ కుమార్ అనే యువకుడితో పాటు అతడి సోదరి సాక్షి కుమారి ప్రాణాలతో బయటపడ్డారని వివరించారు.