RiverReelsTragedy - Vishvambhara News

రీల్స్ చేస్తూ నదిలో దూకి నలుగురు గల్లంతు..!
రీల్స్ చేస్తూ నదిలో దూకి నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన బీహార్‌లోని ఖగారియా జిల్లాలో పర్బట్టా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అగువాని ఘాట్ వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గంగా నదిలో రీల్స్ చిత్రీకరించే క్రమంలో ప్రమాదవశాత్తూ ఆరుగురు యువకులు నీటిలో మునిగారు. ఇందులో నలుగురు గల్లంతు కాగా మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు.

యువతితో సహా ఆరుగురు రీల్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.  నీటిలో మునిగిన నలుగురి కోసం ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు అన్వేషించినా ఆచూకీ దొరకలేదని వివరించారు. నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండగా అది గమనించని యువకులు రీల్స్ షూట్ చేసేందుకు నీటిలోకి దిగారని పర్బట్టా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు.

గల్లంతైన వారి ఆచూకీ కోసం ఈతగాళ్లతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోందని ఆయన వివరించారు. నదిలో కొట్టుకుపోయిన వారిలో నిఖిల్ కుమార్ (23), ఆదిత్య కుమార్ (18), రాజన్ కుమార్ (16), శుభం కుమార్ (16) ఉన్నారు. శ్యామ్ కుమార్ అనే యువకుడితో పాటు అతడి సోదరి సాక్షి కుమారి ప్రాణాలతో బయటపడ్డారని వివరించారు.