neet paper leak case - Vishvambhara News

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
విశ్వంభర న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై కొనసాగుతున్న వివాదాల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లు వెల్లడించారు.

గత పది రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం పదవిని కొనసాగించాలనే ఉద్దేశం తనకు లేదని, దేశ యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని రాజీనామా చేసినట్లు వెల్లడించారు.

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. ఇద్దరి అరెస్ట్
విశ్వంభర, ఢిల్లీః నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ కేసు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎగ్జామ్ లీక్ కావడంతో దేశ వ్యాప్తంగా ఈ ఘటన కుదిపేస్తోంది. కాగా దానిపై ఇప్పటికే సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. విచారణలో వేగం పెంచిన సీబీఐ.. గురువారం నాడు కీలక అడుగు వేసింది.

మొదటిసారి ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. బీహార్‌లోని పాట్నలో వీరిని అరెస్ట్‌ చేశారు. నిందితులను మనీష్‌ కుమార్, అశుతోష్‌ కుమార్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ పేపర్ లీకేజీలో కీలకంగా వ్యవహరించినట్టు సీబీఐ గుర్తించింది. అశుతోష్‌ పేపర్‌లీకేజీకి సారధ్యం వహించగా.. లీకైన క్వశ్చన్‌ పేపర్లను అమ్ముకునేందుకు మనీష్‌ గిరాకీలను పట్టుకొచ్చినట్లు తెలుస్తోంది.

వీరిద్దరూ కలిసి పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో తీసుకుని పేపర్ అమ్ముకున్నట్టు సమాచారం. బీహార్ లోనే ఈ పేపర్ పెద్ద ఎత్తున లీక్ అయినట్టు సీబీఐ అనుమానిస్తోంది. బీహార్ కేంద్రంగానే ఈ లీకేజీ దేశ వ్యాప్తంగా జరిగినట్టు సీబీఐ అంచనా వేస్తోంది. నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు అధికారులు.