vishwambhara. AP Government has made a key announcement on Mega DSC - Vishvambhara News

కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
విశ్వంభర కూకట్ పల్లి జులై 16 : కూకట్ పల్లి నియోజకవర్గంలో 235 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీర్ ముబారక్ 100116 /- రూపాయల చెక్కులను మంగళవారం కె.పి.హెచ్.బి మండల కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలలో కళ్యాణ్ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాలు సంతోషాన్ని నింపుతున్నాయి అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు, పండాల సతీష్ గౌడ్, ముద్దం నర్సింగ్ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, సబేహా గౌసుద్దీన్, పి.శిరీషాబాబురావు, మహేశ్వరీ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

బీజేవైఎం ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్
విశ్వంభర భూపాలపల్లి జూలై 15 :- డిఎస్సి వాయిదా వేయాలని గ్రూప్ 1,2 పోస్ట్ లు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా భూపాలపల్లి జిల్లా లో మహాదేవపూర్ మండలం లోని బీజేవైఎం,ఏబీవీపీ నాయకులను అర్ధరాత్రి 11 గంటల సమయం లో భారీ వర్షం లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అరెస్ట్ అయినా వారిలో బీజేవైఎం మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి జోగేశ్వర్ రావు కార్యదర్శి బల్ల సంపత్, ఏబీవీపీ నగర కార్యదర్శి పేట సాయి, నాయకులు గోగుల కృష్ణ, రవితేజ, సుశాంత్, వెంకటేష్, సంజయ్ లు ఉన్నారు...

మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో మెగా డీఎస్సీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది టెట్ రాసిన వారు వెయిట్ చేస్తున్నారు. అయితే డీఎస్సీ కంటే ముందే మరో టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఎందుకంటే చాలా మంది టెట్ క్వాలిఫై కాని వారు ఉన్నారు.

వారి కోసం మరోసారి టెట్ నిర్వహించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా సంచలన ప్రకటన చేసింది. రెండు రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తోంది. అందులో మొదటిది టెట్‌తో కూడిన డీఎస్సీ నోటిఫికేషన్‌ కాగా, రెండోది ఇంతకు ముందే టెట్ పాసైన వారి కోసం నేరుగా మెగా డిఎస్సీకి మరో నోటిఫికేషన్ ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ నెల 30న రెండు డీఎస్సీ నోటిఫికేషన్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 10లోపు నియామకాల ప్రక్రియను కూడా పూర్తి చేసే అవకాశం ఉంది.