A fan who went around Giri in Arunachaleswaram for Raj Gopal Reddy to get the post of minister - Vishvambhara News

రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని అరుణాచలేశ్వరంలో గిరి ప్రదక్షిణ చేసిన ఓ అభిమాని
ఓ అభిమాని తనదైన శైలిలో తన నాయకుడి మీద ప్రేమను  చాటుకున్నాడు.నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందాడు. తోలి జాబితాలో మంత్రి పదవి వస్తుందని నియోజకవర్గ నాయకులు , కార్యకర్తలు ,అభిమానులు ఎంతోగానో ఎదురుచూసారు కానీ అప్పటి జాబితాలో కొంతమందికి మాత్రమే కేటాయించడం జరిగింది. మరి కొద్దీ రోజుల్లో మంత్రివర్గ విస్తారణలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కి మంత్రి పదవి రావాలని తన అభిమాని మునుగోడు నియోజకవర్గం చండూర్ వాసి లింగోజు కిరణ్ చారి అరుణాచలంలో అరుణాచలేశ్వరుడ్ని తలుచుకుంటూ  గిరి ప్రదక్షిణ చేసాడు.