Tadaka Ramesh - Vishvambhara News

ఘనంగా తడక రమేష్ జన్మదిన వేడుకలు
హైద్రాబాద్ ; విశ్వంభర :-ది పోచంపల్లి కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ,సామాజిక వేత్త ప్రముఖ వ్యాపారస్తుడు తడక రమేష్ జన్మదిన వేడుకలను హైద్రాబాద్ లోని శ్రీ లక్ష్మి హ్యాండ్లూమ్ వైట్ హౌస్ లోని తన ఛాంబర్ లో ఆయన అభిమానులు ,మిత్రులు,సన్నిహితులు, TR యువసేన పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో చెరుకు విజయ్ , ఉప్పలయ్య ,రాజు ,శరత్ ,నవీన్ ,గిరి ,శ్రీను ,వెంకటేశం , తదితరులు పాల్గొన్నారు

తడక రమేష్ ను సన్మానించిన MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి
జూబ్లీహిల్స్ , విశ్వంభర :జూన్ 27:- పోచంపల్లి కో - ఆపరేటివ్ బ్యాంక్ పాలక వర్గం ,చైర్మన్ తడక రమేష్ ఆధ్వర్యంలో  భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని  ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా  కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్యాంకు చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తడక రమేష్ ను  అభినందిస్తూ  శాలువాతో సన్మానించి బ్యాంకు పురోగతికి పాల్పడాలని కోరారు.అలాగే పాలక వర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు .ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భారత రాజేంద్ర ప్రసాద్.ఏలే హరిశంకర్. రాపోల్ వేణు. ఎల్లస్వామి.కర్నాటి భార్గవి.భారత లవ కుమార్. కూడికల బాలనర్సింహా. కోటం కరుణాకర్ రెడ్డి. గుండు ఉప్పలయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు.