abvp - Vishvambhara News

దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
Nalgonda Government Junior College: నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌పై విద్యార్థినులను వేధిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కాలేజీలో పనిచేస్తున్న భాస్కర్ అనే లెక్చరర్ కొంతకాలంగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు రావడంతో ఏబీవీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం బయటకు రావడంతో కాలేజీ ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విద్యార్థినులకు రక్షణ కల్పించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆందోళన సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏబీవీపీ కార్యకర్తలు లెక్చరర్‌పై దాడి చేసి చితకబాదినట్లు తెలుస్తోంది. విద్యార్థినులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. చిన్నారులు, విద్యార్థినులకు సంబంధించిన వ్యవహారం కావడంతో దీనిపై పోలీసులు వెంటనే స్పందించాలని, పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఏబీవీపీ శ్రేణులు కోరుతున్నాయి. విద్యార్థినుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని పేర్కొన్నారు.

మరోవైపు లెక్చరర్ భాస్కర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే లెక్చరర్‌పై వచ్చిన ఆరోపణలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించాల్సి ఉంది. ఆరోపణలు నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చోటుచేసుకున్న ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ వినూత్న క్యాంపెయిన్‌కు శ్రీకారం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వేదికగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) వినూత్న క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది. ‘స్క్రీన్ టైమ్ టు యాక్టివిటీ టైమ్’ అనే వినూత్న క్యాంపెయిన్‌ను ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరేంద్ర సింగ్ సోలంకి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన 'రన్ ఫర్ నేషన్' 5కే రన్‌లో వేలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రస్తుత సమాజంలో సాంకేతికత పేరిట యువత డిజిటల్ బానిసలుగా మారుతున్నారని డాక్టర్ వీరేంద్ర సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. సగటున ఒక విద్యార్థి రోజుకు 8-9 గంటలు స్క్రీన్‌లకే అతుక్కుపోతున్నారని, దీనివల్ల శారీరక దృఢత్వం తగ్గడమే కాకుండా చిన్న వయసులోనే మానసిక ఒత్తిడి బారిన పడుతున్నారని హెచ్చరించారు. మొబైల్ ఫోన్ల అతి వినియోగం వల్ల మనుషుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు తగ్గిపోతున్నాయని, దీనిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

యువతను ఆకట్టుకునేలా ఏబీవీపీ ఈ క్యాంపెయిన్ కోసం పలు నినాదాలను సిద్ధం చేసింది. 'స్క్రీన్ టైమ్ టు గ్రీన్ టైమ్', 'స్క్రీన్ టైమ్ టు ఫన్ టైమ్', 'స్క్రీన్ టైమ్ టు ప్లే టైమ్', 'మీల్ వితౌట్ రీల్' వంటి పిలుపులతో యువతను ఆరోగ్యకరమైన, సామాజికంగా అనుసంధానమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రోత్సహించబోతున్నట్లు తెలిపారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో "రాష్ట్ర ప్రభుత్వ" దిష్టి బొమ్మ దహనం
విశ్వంభర,ఆమనగల్లు, జులై 26 : -అమనగల్లు రాజీవ్ గాంధీ చౌరస్థలో రాష్ట్రం లో పెండింగ్ ఉన్నటువంటి 7000 కోట్ల ఫీజ్ రియాంబర్స్మెంట్ ను  విడుదల చెయ్యాలని అమనగల్లు ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరటి భరత్ మాట్లాడుతూ 7000 కోట్ల ఫీజ్ రియాంబర్స్మెంట్స్ విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు, మరియు మెగా డీఎస్సీ నీ ప్రకటించాలని అలాగే ఫీజ్ నియంత్రన చట్టాన్ని పటిష్టంగా అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లండం మల్లేష్, నాయకులు ఏడవల్లి అంజి, చిన్నంచెట్టి మల్లేష్, గండికోట విజయ్, సిద్ధు, ప్రసాద్, టాఘుర్, చరణ్ రాకేష్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.....

TGPSC వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగుల ఆందోళన..
టీజీపీఎస్సీవద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు  ఇతర విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు (Police) అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగ నోటిఫికెషన్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం
చండూర్ , విశ్వంభర :- ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చండూరు పట్టణంలో పాఠశాలల బంద్ విజయవంతం అయిందని ఏబీవీపీ నాయకులు భూతరాజు గణేష్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు భూతరాజు గణేష్ మాట్లాడుతూ  విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు అన్నారు.  విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు వారు ఇష్టరితిగా ఫీజులు పెంచుకుంటా పోతున్నారని అన్నారు.  ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని  నియమించి ప్రైవేట్ ఇంటర్నేషనల్, కార్పొరేట్ పాఠశాలలో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిబంధన వ్యతిరేకంగా పాఠశాలల్లో బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ కొరత లేకుండా చూడాలి అని ప్రభుత్వ పాఠశాలలో అందజేస్తున్న మధ్యాహ్న భోజనంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి నాణ్యత లేని ఆహారం అందిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి . విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.  లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ABVP ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సాయి, రాజు, ఈశ్వర్ ,భాను, మల్లేష్ ,శ్రీకాంత్, లోకేష్ ,రాకేష్, వంశీ ,సాయి ,మహేష్ తదితరులు పాల్గొన్నారు

రేపు తెలంగాణలో స్కూల్స్ బంద్
రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 26 న బుధవారం రోజు తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ABVP బందుకు పిలుపునిచ్చింది. తెలంగాణలో అన్ని స్కూల్స్ ల విద్యార్థులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని.. స్కూల్ ప్రారంభం అయి దాదాపు 15 రోజులు అవుతున్నా విద్యార్థులకు పుస్తకాలు కూడా పంపిణీ చేయలేదని ABVP  మండిపడింది.

అలాగే  ప్రైవేట్ స్కూల్స్  ఫీజులు బాగా పెంచాయి కాబట్టి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేసింది. స్కూల్ లో అన్ని రకాల వసతులు కల్పించాలని ఇందులో భాగంగానే ప్రతి స్కూల్ మూసివేసి సహకరించాలని  ABVP కోరింది. ఇక బంద్ కు పిలుపునివ్వడంతో కొన్ని విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ఇచ్చేస్తున్నాయి.