telangana news highlights today - Vishvambhara News

మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూత
మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూశారు. ఆయనకు శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురి కావడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయినా సరే ఆరోగ్యం కోలుకోకపోడంతో పరిస్థితి విషమించింది. దాంతో ఆయన్ను వెంటనే హైదరాబాద్ కు తరలించాలని డాక్టర్లు సూచించారు.

ఈ మేరకు కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే చనిపోయారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రమేశ్ రాథోడ్ ఆదిలాబాద్ నుంచి 2009లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు.

బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున 2018లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేశారు. కానీ గెలవలేదు. ఇక ఆయన 1999లో ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2006–2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

తడి బట్టలతో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఫ్లైయాష్ తరలింపుతో పాటు ఓవర్ లోడ్ లారీల ద్వారా పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డాడని.. సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందంటూ కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మంత్రితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ మీద కూడా ఆరోపణలు చేశాడు కౌశిక్ రెడ్డి.

అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తన లాయర్ ద్వారా కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంగళవారం రోజున చెల్పూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

దాంతో తన ఇంటి వద్దనే తడిబట్టలతో ఆంజనేయ స్వామి ఫొటో మీద ప్రమాణం చేసి.. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు. అలా చేస్తే పొన్నం ప్రభాకర్ కు తాను క్షమాపణలు చెబుతానని.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు కౌశిక్ రెడ్డి.