. pawan kalyan - Vishvambhara News

హైదరాబాద్‌లో ఇల్లు తీసుకున్నా ప్టార్ హీరోయిన్
ప్రేక్షకులంతా "రాజా సాబ్" సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ తో వర్క్ చేయడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చిందని హీరోయిన్ నిధి అగర్వాల్ అన్నారు రాజాసాబ్ హిట్ తర్వాత ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "రాజా సాబ్" ముందు సినిమా హరి హర వీరమల్లులో నేను రాకుమారి పాత్రలో నటించాను. ఈ సినిమాలో ఏంజెల్ గా కనిపించాను. ఈ రోల్ లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్ వరకు కాకుండా మొత్తం కథ విన్నాను. కథ విన్నప్పుడే ఇది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని అర్థమైంది. అన్ని తాంత్రిక విద్యలు, సైకలాజికల్ గేమ్స్ ఆడే ఓ దుష్టశక్తిని దైవికంగా ఎదుర్కోవడాన్ని కొత్తగా దర్శకుడు మారుతి గారు చూపించారు. ఆ పాయింట్ యూనిక్ గా అనిపించింది.  నేను హరి హర వీరమల్లుతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా చేశా. రెండు సినిమాల షూటింగ్స్ కోసం ట్రావెల్, నిద్ర కూడా ఉండకపోయేది. ఆ టైమ్ లో రాజా సాబ్ మేకర్స్ బాగా సపోర్ట్ చేశారు. నన్ను సెట్ లో బాగా చూసుకునేవారు. అందుకే ప్రభాస్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు నిధి అగర్వాల్ అంటే సెట్ లో అందరికీ ఇష్టమని. ఈ కెరీర్ అంటే నాకు ప్యాషన్ కాబట్టి ఇలా కష్టపడటం ఇబ్బందిగా అనిపించలేదు. పవన్ కల్యాణ్ గారితో హరి హర వీరమల్లులో నటించినప్పుడు ఆయనను పవర్ స్టార్ అని ఎందుకు అంటారో అర్థమైంది. చాలా ధైర్యంగా ఉంటారు. ప్రభాస్ గారితో వర్క్ చేసినప్పుడు ఎంత ఎదిగినా వినయంగా ఎలా ఉండాలో అర్థమైంది. ఈ జర్నీలో ఎంతో నేర్చుకున్నా. ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తున్నా. హిందీలో రెండు మూవీస్ చేస్తున్నా. తెలుగులో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నా. ఇక్కడికి షిప్ట్ అవుతున్నా. నా బాల్యం నుంచే హీరోయిన్ కావాలని కలగన్నా. నేను కలగన్న కెరీర్ నే కొనసాగిస్తున్నా కాబట్టి కొత్తగా నేను కోరేది ఏమీ లేదు. హీరోయిన్ గా మంచి పర్పస్ ఫుల్ ప్రాజెక్ట్స్ చేయాలని ఆశిస్తున్నా అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

నా భర్త విడిచిపెడితే నేనెలా దురదృష్ట వంతురాలిని అవుతా.. రేణూ దేశాయ్..
పవర్ స్టార్ పవన్ కల్యణ్ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించారు అన్న విషయం అందరికి తెలిసిందే. ఎక్కడ  చూసినా ఆయన గెలుపు గురించి మాట్లడుకుంటున్నారు. కానీ కొందరు నెటిజన్లు తన పర్సనల్ లైఫ్ గురించి చర్చిస్తున్నారు. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న తర్వాత పవన్, రేణు ఎవరి దారి వారు చూసుకున్నా సరే ఫ్యాన్స్ మాత్రం రేణు పై సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ బాధపెడుతున్నారు అని రేణు వారిపై రియాక్ట్ అయ్యారు.

రేణు దేశాయ్ పోస్ట్ కు ఒక ఫ్యాన్ ఈ విధంగా కామెంట్ చేశారు. మీరు చాలా దురదృష్టవంతురాలు మేడమ్. మీకు  చాలా అందమైన కొడుకు, కూతురు ఉన్నారు అని అనడం రేణుకు నచ్చలేదు . దాంతో తను రియాక్ట్ అయ్యారు. నేను ఎలా దురదృష్టవంతురాలినో చెప్తారా.. తెలుసుకోవాలని ఉంది అని రేణు సమాధానం ఇచ్చారు. ఈ కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాలో పోస్టు చేశారు.

నా జీవితంలో లేని దాని గురించి బాధపడకుండా.. ఉన్న దాంతో సంతోషంగా ఉన్నా అంటూ రేణు దేశాయ్ తెలిపారు. ఇలాంటి జీవితం దొరకడం నా అదృష్టంగా బావిస్తున్నా అంటోంది అన్న రేణు దేశాయ్. మనిషిని టాలెంట్ తో గుర్తించాలి కాబట్టి మీ మైండ్ సెట్ మార్చుకోవాలి అంటు సలహా ఇచ్చారు.

‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’.. నాగ‌బాబు ఆసక్తికర ట్వీట్
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇవాళ (శుక్రవారం) అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ప్రమాణ‌స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోద‌రుడు, జ‌న‌సేన నేత నాగ‌బాబు ట్విట్ట‌ర్‌ వేదిక‌గా స్పందించారు. డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్న తమ్ముడు పవన్ కల్యాణ్‌ను చూసి త‌న‌ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

"తోడబుట్టిన వాడిగా.. జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది. పవన్ క‌ల్యాణ్‌ అసెంబ్లీకి వెళ్లాలి. 'పవన్ కల్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి. నాకు ఎంతో థ్రిల్‌గా ఉంది. మా కుటుంబం అంతా కూటమిలో కల్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నారు. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటాడు. తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయతీతో, నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను" అని నాగబాబు ట్వీట్ చేశారు.

పదేళ్ల కల నెరవేరింది,ప్రజా ప్రస్థానం మొదలైంది:

డిప్యూటీ C.M హోదా లో శాసనసభ లో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది,

తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది,… pic.twitter.com/Bg2UewPmSp

— Naga Babu Konidela (@NagaBabuOffl) June 21, 2024