renu desai - Vishvambhara News

నా భర్త విడిచిపెడితే నేనెలా దురదృష్ట వంతురాలిని అవుతా.. రేణూ దేశాయ్..
పవర్ స్టార్ పవన్ కల్యణ్ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించారు అన్న విషయం అందరికి తెలిసిందే. ఎక్కడ  చూసినా ఆయన గెలుపు గురించి మాట్లడుకుంటున్నారు. కానీ కొందరు నెటిజన్లు తన పర్సనల్ లైఫ్ గురించి చర్చిస్తున్నారు. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న తర్వాత పవన్, రేణు ఎవరి దారి వారు చూసుకున్నా సరే ఫ్యాన్స్ మాత్రం రేణు పై సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ బాధపెడుతున్నారు అని రేణు వారిపై రియాక్ట్ అయ్యారు.

రేణు దేశాయ్ పోస్ట్ కు ఒక ఫ్యాన్ ఈ విధంగా కామెంట్ చేశారు. మీరు చాలా దురదృష్టవంతురాలు మేడమ్. మీకు  చాలా అందమైన కొడుకు, కూతురు ఉన్నారు అని అనడం రేణుకు నచ్చలేదు . దాంతో తను రియాక్ట్ అయ్యారు. నేను ఎలా దురదృష్టవంతురాలినో చెప్తారా.. తెలుసుకోవాలని ఉంది అని రేణు సమాధానం ఇచ్చారు. ఈ కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాలో పోస్టు చేశారు.

నా జీవితంలో లేని దాని గురించి బాధపడకుండా.. ఉన్న దాంతో సంతోషంగా ఉన్నా అంటూ రేణు దేశాయ్ తెలిపారు. ఇలాంటి జీవితం దొరకడం నా అదృష్టంగా బావిస్తున్నా అంటోంది అన్న రేణు దేశాయ్. మనిషిని టాలెంట్ తో గుర్తించాలి కాబట్టి మీ మైండ్ సెట్ మార్చుకోవాలి అంటు సలహా ఇచ్చారు.

పవన్ కల్యాణ్‌ కు రేణూ దేశాయ్ స్పెషల్ విషెస్..!
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం బుధవారం నాడు కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 24 మందికూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్‌, సాయిధరమ్ తేజ్ తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చింది. మెగా ఫ్యామిలీ ప్రత్యేకంగా బస్ లో ఈ వేడుకకు వచ్చింది. ఇక తండ్రి కోసం అకీరా, ఆద్యలు కూడా తరలి వచ్చారు. వారిద్దరూ కూడా సంప్రదాయ బద్ధంగా రెడీ అయ్యారు. అకిరా పంచె కట్టగా.. ఆద్య ఎంతో చక్కగా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది.

వీరిద్దరి ఫొటోలను షేర్ చేస్తూ రేణూ దేశాయ్ ఓ పోస్టు చేసింది. పవన్ కల్యాణ్‌ కు స్పెషల్ విషెస్ తెలిపింది. “నా పిల్లలు వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు. కళ్యాణ్ గారికి ఏపీ స్టేట్ కి .. ప్రజలకు మంచి చేయాలని శుభాకాంక్షలు” అంటూ పోస్ట్ చేసింది. దాంతో ఆమె పోస్టును కాస్తా మెగా అభిమానులు వైరల్ చేస్తున్నారు.

గర్వంగా ఉంది.. అకీరా, పవన్ ఫొటోపై రేణూ దేశాయ్ ఎమోషనల్..!
విశ్వంభర, హైదరాబాద్ : ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో అందరి చూపు ఇప్పుడు పవన్ కల్యాణ్‌ మీదనే ఉంది. అయితే పవన్ కల్యాణ్‌ కూడా తాను ఎక్కడకు వెళ్తే అక్కడకు తన కొడుకు అకీరా నందన్ ను తీసుకెళ్తున్నారు. మొన్న చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు కూడా అకీరా వెంట ఉన్నాడు.

ఇక తాజాగా గురువారం సాయంత్రం పవన్ కల్యాణ్‌ తన కొడుకు అకీరా, భార్య అన్నా లెజినోవాతో కలిసి కాబోయే ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. దాంతో రేణూ దేశాయ్ కూడా ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేను మొదటి నుంచి బీజేపీ వ్యక్తిని. నాకు ప్రధాని మోడీ అంటే ఎంతోఇష్టం. ఆయన్ను ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నాను.

కానీ ఈ రోజు నా కొడుకు అకీరానందన్ మోడీ పక్కన ఉండటం చూస్తే గర్వంగా ఉంది. మోడీని కలిసిన తర్వాత అకీరా నాకు ఫోన్ చేశాడు. మోడీలో మ్యాజిక్ ఉందని.. ఆయన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని.. అందుకే ఆయన స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నారని అకీరా చెప్పాడు. నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

పవన్ తనయుడు అకిరా స్పెషల్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమ, మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ పరిశ్రమ ప్రముఖులు, మెగా ఫ్యామిలీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ తనయుడు అకిరా నందన్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసాడు.

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేసి సెల్యూట్ ది కెప్టెన్ అని పోస్ట్ చేసాడు. నిజానికి అకిరా నందన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏంటో ఎవరికీ తెలీదు. అకిరా చాలా పర్సనల్‌గా తన సోషల్ మీడియా అకౌంట్‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది. దాన్ని స్క్రీన్ షాట్ చేసిన రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి అకిరా అకౌంట్, ఆ పేరు కనబడకుండా జాగ్రత్త పడింది. అకిరా తన నాన్న గెలుపుపై పోస్ట్ చేసాడు అంటూ రేణూదేశాయ్ రాసుకొచ్చింది.

దీంతో రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. మరి అకిరా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏంటో అని పవన్ అభిమానులు వెతికే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించారు. అసెంబ్లీ 21స్థానాల్లోనూ, లోక్ సభ రెండు స్థానాల్లోనూ జనసేన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి దాదాపు 70 వేలకు పైగా భారీ మెజార్టీతో గెలుపొందడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

https://www.instagram.com/stories/renuudesai/3383048210754059018?igsh=YXVwMW9hcHF3emN2

పవన్‌తో ఉన్న వీడియో షేర్ చేసిన రేణూ దేశాయ్.. ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్
విడిపోయి పదేళ్లు అవుతున్నా పవన్, రేణూ దేశాయ్ టాపిక్ ఇప్పటి హాట్ హాట్ గానే ఉంటుంది. అందుకే.. ఇప్పటికి చాలా మంది రేణూ దేశాయ్ ను పవన్ మాజీ భార్య అనే అంటారు. కానీ.. పవన్ ప్రస్తావన లేకుండా ఆమెనే పిలవరు. రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. చాలా సామాజిక అంశాలపై రెస్పాండ్ అవుతారు. సోషల్ మీడియాలో ఆమెకు పెద్ద ఫ్యాన్ భేష్ ఉంది. ఆమె పెట్టిన ప్రతీ పోస్టు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.

సోషల్ మీడియాలో రేణూదేశాయ్ పెట్టిన పోస్టులకు పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ ఆమెను ఇబ్బంది కలిగిస్తాయి. ఆ కామెంట్స్ పాజిటివ్ గా ఉన్నా రేణూ దేశాయ్ ఇబ్బంది పడతారు. దానికి కారణం.. ప్రతీ విషయంలో పవన్ కల్యాణ్ తో పోల్చుతూ కామెంట్స్ పెడతారు. దీంతో ఆమె కాస్తా ఇబ్బంది పడి.. ఘాటుగానే రియాక్ట్ అవుతారు. రీసెంట్ గా ఆమె అనాధ పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తూ ఓ పోస్టు పెట్టారు. దీనికి ఓ నెటిజన్ పవన్ కల్యాణ్ లాగే మీరు కూడా గోల్డ్ హార్ట్ ఉన్న వ్యక్తి అని కామెంట్ చేశారు. దీనిపై ఆమె ఫైర్ అయ్యారు. ప్రతీ దాన్ని పవన్ తో ఎందుకు పోల్చుతారు అని మండిపడ్డారు. పవన్ కు పెంపుడు జంతువులపై ప్రేమ ఉండదు. కానీ.. నాకు చిన్నప్పటి నుంచే పెట్స్ అంటే ఇష్టం అని చెప్పారు. పవన్ నా భర్త కాదు.. అతనితో నన్న పోల్చొద్దని గట్టిగా రియాక్ట్ అయ్యారు.

అయితే ఇప్పుడు రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రాంలో మరో పోస్టు చేశారు. పవన్ కల్యాణ్‌పై ఉన్న ప్రేమను ఇండైరెక్ట్‌గా తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. జానీ సినిమాలో పవన్ తో ఉన్న వీడియోను షేర్ చేస్తూ ' ఇది నేనేనా? నమ్మలేకపోతున్నా'  అని రాసుకొచ్చారు. అంతేకాదు.. రెండు లవ్ సింబల్స్ కూడా జత చేశారు. దీంతో.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

పవన్‌తో నాకు పోలికేంటీ.. ఫ్యాన్స్‌పై రేణూదేశాయ్ ఫైర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అతని మాజీ భార్య రేణూదేశాయ్‌కి చెందిన ఏ విషయం అయినా వెంటనే వైరల్ అవుతుంది. ప్రతీ చిన్న విషయం కూడా యూత్‌ని ఆకట్టుకుంటుంది. వీళ్లిద్దరూ విడిపోయి పదేళ్లు దాటినా.. వారి వివాహం, విడాకులు అంశం ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి. రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేస్తే నెటిజన్లు ఖచ్చితంగా పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకొని వస్తారు.

రీసెంట్‌గా రేణూదేశాయ్ చేసిన ఓ పోస్టుపై కూడా పవన్ ఫ్యాన్స్ స్పందించారు. అయితే, ఫ్యాన్స్ కామెంట్స్‌పై రేణూదేశాయ్ ఫైర్ అయ్యారు. రేణుదేశాయ్‌కి పెంపుడు జంతువులు అంటే ఇష్టం. ఆమె జంతువులను చాలా ప్రేమగా చూసుకుంటారు. రీసెంట్‌గా ఆమె తన పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

దీనిపై పవన్ ఫ్యాన్ ఒకరు.. 'మీది కూడా పవన్ కల్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్’ అంటూ కామెంట్ పెట్టారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఏం చేసినా పవన్ కల్యాణ్‌తో పోల్చడం సరికాదని మండిపడ్డారు. తనకు పదేళ్ల వయసు నుంచి జంతువులంటే ప్రేమని ఆమె చెప్పుకొచ్చారు. కానీ.. పవన్ కల్యాణ్ యానిమల్ లవర్ కాదని జవాబిచ్చారు. తన జీవితంలో లేని వారితో కంపేర్ చేసి ఎందుకు ఇబ్బంది పెడతారని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా నెటిజన్ పెట్టిన ఆ కామెంట్ స్క్రీన్ షాట్ తీసి మళ్లీ పోస్టు చేశారు. ఇలాంటి కామెంట్స్ బాధ, ఆవేదన కలిగిస్తాయని ఆమె రాసుకొచ్చారు.