vishvambhara - Vishvambhara News

తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల ... వీరికి వర్తించదు!
తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని తెలిపింది.  2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ తేదీ వరకు తీసుకున్న పంట రుణాలపై ఇది వర్తిస్తుందని పేర్కొంది . రైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికమని ఈ సందర్బంగా వెల్లడించింది.

పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణఖాతాల్లోనే జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తారు. ఎస్‌హెచ్‌జీ, జేఎల్జీ, ఆర్ఎంజీ, ఎల్ఈసీఎస్ రుణాలకు, రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతుల సందేహాలను తీర్చడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ చూడవచ్చు... లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించాలి.

అంతకుముందు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... అగస్ట్‌లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుబంధు లేదా రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.

రైతు పంట రుణ మాఫీ మార్గదర్శకాలు

ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించడం హర్షణీయం ; కోలన్ నీలా గోపాల్ రెడ్డి
రాజీవ్ గాంధీ నగర్ ,హైద్రాబాద్-విశ్వంభర :-  కోలన్ నీలా గోపాల్ రెడ్డి  ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ తో కలిసి 16వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ నల్ల పోచమ్మ ఆలయం వద్ద వెన్నెల పొదుపు సంఘం, మహిళా శక్తి అమ్మ ఆదర్శ ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్స్ స్టిచింగ్  కేంద్రాన్ని మేయర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈl సందర్భంగా నిర్వాహకురాలు 16వ డివిజన్ మహిళా నాయకురాలు రజిత రెడ్డికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా  మేయర్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించిందని,మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషం, అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,125వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు,ప్రధాన కార్యదర్శి, స్థానిక డివిజన్ మహిళలు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం
కరీంనగర్ , విశ్వంభర :- కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి , భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నీ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.అలాగే జులై 11 న బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా ముందుస్తు శుభాకాంక్షలు తెలియజేసారు .ఈ కార్యక్రమంలో గుంగళ్ళ మాధవి మల్లేష్ , అర్షపల్లి శారద , తొంకోజు సాయి కుమార్ , కృష్ణ , రుద్రపల్లి మహేందర్ , రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు

CATCO ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ MLA జయవీర్ రెడ్డికి ఘన సన్మానం
నాగార్జునసాగర్, విశ్వంభర-వినియోగదారుల రక్షణ చట్టం - 2019 పై రాష్ట్ర స్థాయి వినియోగదారుల వర్క్ షాప్ నాగార్జునసాగర్ లో ఆగస్టు 10,11 వ తేదీలలో నిర్వహిస్తున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డిని ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా CATCO ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందించారు .ఏలే వెంకటేశ్వర్లు,  హిమగిరి తదితరులు పాల్గొన్నారు

శ్యాం ప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం.
విశ్వంభరా న్యూస్ నారాయణఖేడ్ నియోజకవర్గం జూలై 7 జన సంఘ్ పార్టీ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని.  పెద్ద శంకరంపేట మండల బిజెపి అధ్యక్షుడు కోణం విఠల్ అన్నారు... శనివారం పెద్ద శంకరంపేట లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి బిజెపి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..  ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కోణం విఠల్ మాట్లాడుతూ  అఖండ భారతావని కోసం ప్రాణాలర్పించిన  భరతమాత ముద్దుబిడ్డ అని ఆయన గురించి వివరించారు.  ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు శ్రావణ్ కుమార్ మంగళ కృష్ణ . ఎర్ర శ్రీహరి.. సాయిలు..  బుగుడాల కృష్ణ .. వడితే సుభాష్..  తదితరులు పాల్గొన్నారు.

బాసర IIIT లో సీటు సాదించిన సన్ షైన్ విద్యార్థిని అభినందించిన కరస్పాండెంట్ కోడి వెంకన్న
చండూర్, విశ్వంభర :- సన్ షైన్ స్కూల్ విద్యార్థిని T రమ్యశ్రీ   బాసర IIIT లో సీటు సాధించినందుకు గాను సన్ షైన్ స్కూల్ కరెస్పాండెంట్ కోడి వెంకన్న పాఠశాల ఆవరణంలో విద్యార్థుల ముందు ఘనంగా సన్మానించారు .ప్రతి  ఒక్కరు లక్ష్యంతో చదువుకొని ఉన్నత శిఖరాలను అందుకొని సొంత ఊరికి , తల్లి తండ్రులకు , చదువుకున్న పాటశాలకు గొప్ప పేరు తీసుకొని రావాలని అన్నారు .సన్ షైన్ పాఠశాల విద్యార్థులు ప్రస్తుతం అన్ని రంగాలలో ఉన్నతమైన హోదాలో ఉన్నారని గుర్తు చేస్తూ తన స్కూల్ విద్యార్థులకు తెలియపరిచారు.బాసర IIIT లో సీటు సాధించిన  విద్యార్థిని T రమ్య శ్రీ ని కోడి వెంకన్న అభినందిస్తూ , సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కోడి సుష్మ , విద్యార్థిని తల్లి తండ్రులు పాల్గొన్నారు .

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సీఎంలు సానుకూల వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలి - రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.లక్ష్మణ్
హైద్రాబాద్ , విశ్వంభర;- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవ్వడంపై రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పందించారు. రెండు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలను సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికల వరకేనని, అన్ని రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని నరంద్ర మోదీ  కట్టుబడి ఉన్నారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు.

దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ - రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్
హైదరాబాద్, విశ్వంభర :-కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని తీవ్రంగా వ్యతిరేకించి, ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమించి, దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఏక్ దేశ్ మే దో విధాన్, ధో ప్రధాన్, ధో నిషాన్ నహీ ఛలేంగే అంటూ నినదిస్తూ, నెహ్రూ ప్రభుత్వ  విధానాలకు వ్యతిరేకంగా  సైద్ధాంతిక కట్టుబాట్లకు అనుగుణంగా అఖండ భారత్ కోసం పోరాటం చేశారని కొనియాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ను తొలగించి జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో కలపడం ద్వారా దేశాన్ని ఒక బలమైన… ఐక్య దేశంగా చూడాలనే డాక్టర్ ముఖర్జీ గారి కలను సాకారం చేసిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను ఎండగట్టారు. భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ  జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ  చిత్రపటానికి రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్  పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ మహనీయుడి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , కాసం వెంకటేశ్వర్లు , పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ , ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

తాగిన మైకంలో ట్రాన్స్ఫార్మర్ ను తాకి ప్రమాదానికి గురి
విశ్వంభర న్యూస్
కొత్తూరు మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ (30) అనే యువకుడు శుక్రవారం ఉదయం 7 గంటలకే మద్యం సేవించి కొత్తూరు మున్సిపాలిటీ లోని గతంలో ఉన్న కల్లు కాంపౌండ్ ఎదురుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తాకడం తో  విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. అక్కడికి సమయానికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది మరియు సూపర్వైజర్ రఘు వెంటనే స్పందించి 108 వానాన్ని పిలిచి ప్రమాదానికి గురైన సిద్ధాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ ను ఆసుపత్రికి తరలించారు. మరియు విద్యుత్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమయానికి స్పందించి మానవత్వం చాటుకొని ఒక నిండు ప్రాణం కాపాడిన మునిసిపాలిటీ సిబ్బంధికి అక్కడున్న ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.

చెక్ దే ఇండియా డీజే పాటకు డ్యాన్స్ వేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ముంబైలోని వాంఖెడే స్టేడియంలో గురువారం ఘన సన్మానం జరిగింది. క్రికెటర్ల సందడి మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా స్టేడియంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కలిసి డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చక్ దే ఇండియా డీజే పాట ప్లే చేసినప్పుడు విరాట్, రోహిత్ తమ నృత్య నైపుణ్యాలను ప్రదర్శించారు. దిగ్గజాలు ఇద్దరూ డ్యాన్స్ చేయడం చూసి స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. అరుపులు, కేకలతో స్టేడియాన్ని మోతెక్కించారు. ఇక వీరిద్దరి డ్యాన్స్ చూసి ఇతర ఆటగాళ్లు కూడా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. విరాట్, రోహిత్ డ్యాన్స్‌కు ఇతర ఆటగాళ్లు కూడా జతయ్యారు. అందరూ కలిసి నృత్యం చేశారు.

కాగా గురువారం భారత ఆటగాళ్లను సన్మానించేందుకు ముంబైలో నిర్వహించిన విజయ్ పరేడ్, స్వాగత కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖెడే స్టేడియం వరకు ఓపెన్ బస్సులో ప్రయాణించారు. అభిమానులకు అభివాదం చేస్తూ స్టేడియానికి చేరుకున్నారు. ఇక బీసీసీఐ మొత్తం రూ.125 కోట్ల నగదు బహుమతితో ఆటగాళ్లను సత్కరించింది.

This song. Wankhede. Goosebumps! 💙🇮🇳#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/7NNTgS1WIT

— Mumbai Indians (@mipaltan) July 4, 2024

చండూర్ బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
చండూర్ ,విశ్వంభర :- నల్గొండ జిల్లా చందూర్ మున్సిపాలిటీ లో ఉద్యోగాల పేరుతో అధికారంలోకి వచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ నిరుద్యోగులకు అండగా జులై 5న బిజెవైఎం చేపడుతున్న ఛలో TGPSC భవన్ కార్యక్రమాన్ని భగ్నం చేయాలనీ BJYM నాయకులను ముందస్తు అరెస్టు చేసారు చండూర్ పోలీసులు.అరెస్టు అయినా వారిలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర నాయకులు  పిన్నింటి నరేందర్ రెడ్డి  ,భూతరాజు శ్రీహరి  ,BJP మున్సిపల్ ప్రధానకార్యదర్శి   బొబ్బిలి  శివ ,BJYM జిల్లా నాయకులు  పేర్ల గణేష్ , పేసర్ల హరీష్  తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎమ్మెల్యే బాలు నాయక్ జన్మదిన వేడుకలు
చింతపల్లి , విశ్వంభర :- నల్లగొండ జిల్లా దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. చింతపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మేల్యే కోసి తన పుట్టిన రోజు  వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఎమ్మెల్యే బాలునాయక్ పై తమ అభిమానం చాటుకున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు మరోసారి నిరూపించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ఎమ్మెల్యే అభిమానులు సుమారు 60 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కొండూరి భవాని పవన్ కుమార్, సంజీవ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, వైస్ఎంపీపీ యాది గౌడ్, మాజీ సర్పంచ్ ముచ్చర్ల గిరి, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, అంగరేకుల గోవర్ధన్, ఎరుకల వెంకటయ్య గౌడ్, కొండల్, శ్రీనివాస్ రెడ్డి, మాజి ZPTC లు హరి నాయక్, రవి నాయక్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.