BRS MLA TO CONGRESS - Vishvambhara News

పంట కొంటారా? కొనరా?
విశ్వంభర, ఆర్మూర్: రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటలను  కొంటారో? కొనరో? సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
తమ పంటను అమ్మడానికి రైతులు నెల రోజులుగా కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తున్నా ఈ ఇందిరమ్మ రాజ్యానికి  ఇసుమంత కనికరం కూడా లేదని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు.
రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయని, ఏ రైతును కదిపినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం రోడ్లపై, కల్లాల్లో మండుతున్న ఎండలకు ఎండుతూ తూకం తగ్గుతోందని, అకాల వానలకు తడిచి ముద్దవుతోందని ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి అన్నదాతల ఆరుగాలం శ్రమ ఆవిరవుతోందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేకేశ్వర్, ఆలూర్, నందిపేట్ ఆర్మూర్ రూరల్ తదితర మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున వరి పంట పండించారని ఆయన తెలిపారు. అయితే ధాన్యం  కొనేదిక్కులేక రైతుల దైన్యం వర్ణనాతీతమని ఆయన చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్నారు.  అటు ఐకేపీలు, ఇటు సొసైటీలు ఎవరికి వారుగా కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ కల్లాలపై ధాన్యం రాశులు మాత్రం కదలడం లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనేందుకు అనేక కొర్రీలు పెడుతున్నారని, రైతులను అవమానిస్తున్నారని, ధాన్యం అమ్ముడుపోక రైతులు నానా అవస్థలు పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు
క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న దయనీయ పరిస్థితి చూస్తుంటే పంటల కొనుగోలుపై సర్కార్ మాటలు నీటిమూటలేనని విధితమవుతోందని జీవన్ రెడ్డి విమర్శించారు. చివరి గింజ వరకూ కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే అరిగిపోయిన రికార్డును పదేపదే వినిపిస్తున్నా ఎక్కడా కొంటున్న దాఖలాలు లేవని, గన్నీ బ్యాగులు, కాంటాలు, లారీలు కనిపించడం లేదని ఆయన తెలిపారు.
ఇకనైనా గిట్టుబాటు ధరకు పంటంతా కొనకపోతే రైతాంగం ఆందోళన బాట పట్టక తప్పదని ఆయన స్పష్టం చేశారు.  అన్నదాతల ఆగ్రహాన్ని సర్కార్ చవి చూడకతప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

బ్రేకింగ్ : మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును ఈరోజు ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు ఉన్నారు.

తమ తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యేలు కోరారు. అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మంత్రికి అందించారు. అలాగే, జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని వారు శ్రీధర్ బాబును కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు

దొంగలతో కలిసేవాళ్లను పట్టిచుకోవద్దు.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీని వీడి దొంగలతో కలుస్తున్న వారి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. బీఆర్ ఎస్ కు ఇలాంటి పరిస్థితులు అసలు లెక్కే కాదన్నారు. ఎందుకంటే గతంలో సమైఖ్య వాదులతో కొట్లాడి అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్.

బీఆర్ ఎస్ కార్యకర్తలతో కేసీఆర్ శుక్రవారం కూడా సమావేశం నిర్వహించారు. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి కదిలి వచ్చిన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇందులో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఈ పదేండ్లలో ఎంతో చేశామని చెప్పారు. ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగా లేదని.. కొందరు వెళ్లిపోతున్నారు.

అలాంటి వారిని పార్టీ పట్టించుకోదు. ఒకరు పార్టీ నుంచి పోతే పదిమందిని పార్టీ తీర్చిదిద్దుకుంటుందని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. కార్యకర్తలే పార్టీకి అతిపెద్ద బలం అన్నారు. నాయకులు వెళ్తున్నారు తప్ప.. కార్యకర్తలు మాత్రం అలాగే ఉన్నారని.. వారే పార్టీని అధికారంలోకి మళ్లీ తెస్తారని చెప్పుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్.

పార్టీని వీడే ప్రసక్తే లేదు.. భట్టితో భేటీ తర్వాత జీవన్ రెడ్డి కీలక ప్రకటన
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన రాజీనామా సస్పెన్స్ కు ఎట్టకేలకు తెర దించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులతో సమావేశం తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఉదయం నుంచి ఆయన రాజీనామా డ్రామా నడుస్తోంది.

ఎందుకంటే జగిత్యాల నుంచి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అయిన సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి చాలా అసంతృప్తితో ఉన్నారు. తనను మాట మాత్రం అయినా అడగకుండా తన ప్రత్యర్థిని చేర్చుకోవడం తనను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు.

తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ పెద్దలు అలెర్ట్ అయ్యారు. మంగళవారం ఉదయమే వందలాది మంది నేతలు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. పార్టీని వీడొద్దంటూ వారు నచ్చజెప్పడంతో జీవన్ రెడ్డి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి తెలంగాణ మాజీ స్పీకర్‌
రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తెలంగాణ మాజీ స్పీకర్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయాన హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  పోచారం మెడలో హస్తం కండువా కప్పి సీఎం వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

ముందుగా పుష్పగుచ్ఛం అందజేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని సీఎం కోరారు. వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న పనులను చూసి ఆకర్షితుడినై కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, పోచారం ఇంటి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోచారం ఇంటి ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంట్లో ఉండగానే మాజీ ఎంపీ బాల్క సుమన్, ఇతర నేతలు ఆయన ఇంటి ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య కొంత వాగ్వివాదం జరిగింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత

హైదరాబాద్ - బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్ నేతల ఆందోళన.

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. pic.twitter.com/OVUSTkfkot

— Telugu Scribe (@TeluguScribe) June 21, 2024