mlc - Vishvambhara News

ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం
ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు శాసమండలి చైర్మన్ చాంబర్‌లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి అనుగుల రాకేష్ రెడ్డిపై 18వేల పైచిలుకు ఓట్లతో తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నేతలు హాజరయ్యారు.

ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
‘వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇవాళ(బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను సిబ్బంది కట్టలుగా కడుతున్నారు. 3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది.

మధ్యాహ్నం వరకు బండిల్స్‌ కట్టడం పూర్తిచేసి మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ అర్ధరాత్రికల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. మే నెల 27వ తేదీన నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో మొత్తం 72.44 శాతం పోలింగ్‌ నమోదైంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్‌ స్టేషన్లలో నమోదైన ఓట్లను మూడు విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.

మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థి గెలవక పోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు. మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపును చేపడతారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియకు 2,800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో 1,100మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లతో పాటు కౌంటింగ్‌ అసిస్టెంట్లు 37మంది ఏఆర్‌వోలు, 40 మంది తహసీల్దార్లను, 12 జిల్లాల నుంచి మరో 300మంది సిబ్బందిని కేటాయించారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144సెక్షన్‌ అమలు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికకు వేళాయే.. సిరా గుర్తుపై ఈసీ కీలక నిర్ణయం!
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. రేపు ఉదయం 8.00 గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను రెడీ చేశారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. దీంతో అప్పుడు ఓటు వేసిన చాలా మంది రేపు ఓటు వేస్తారు. వారికి ఇంకా చూపుడు వేలుకు సిరా చుక్క ఇంకా ఉంటుంది. దీంతో.. ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ఏడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు ఉంటుంది.

రేపటి ఎన్నికల కోసం ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు అంటించాలని పోలింగ్ సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటింగ్ సమయంలో సిరా గుర్తు విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని తెలిపింది. పొరపాటున కూడా చూపుడు వేలుకు సిరా గుర్తు వేయొద్దని స్పష్టం చేసింది. ఇక ఓటు వేసేవారు బ్యాలెట్ పత్రాలపై ఉండే అభ్యర్థులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.

నిన్నటితోనే ఈ ఎన్నిక ప్రచారం ముగిసింది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో 4.63 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు వేయనున్నారు. దీని ఫలితం జూన్ 5న రానుంది.

బీఆర్ఎస్‌లో మిగిలేది కేసీఆర్ కుటుంబమే: తీన్మార్ మల్లన్న
కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తున్నారు. గెలుపు అవకాశాలు  ఎక్కువగా ఉన్నా.. ఏ మాత్రం ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నారు. కమ్యూనిస్టులు ఇప్పటికే మల్లన్నకు మద్దతు పలికారు. ఇవాళ సీపీఎస్ ఉద్యోగులు కూడా మల్లన్న వైపే మొగ్గు చూపారు. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు.

రాజీనామా చేసిన స్థానం నుంచి బీఆర్ఎస్ మళ్లీ ఎందుకు పోటీ చేస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోటీ చేయాలనుకున్నపుడు ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. ఉద్యోగులకు కానీ.. నిరుద్యోగులకు కానీ.. బీఆర్ఎస్ హయాంలో గౌరవం లేదని అన్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను అసలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ విద్యార్థులను కేటీఆర్ ఘోరంగా అవమానించారని విమర్శించారు.

కాబట్టి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలని గ్రాడ్యుయేట్స్‌కు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోయినట్టేనని అన్నారు. ఆ పార్టీకి ఇంకా భవిష్యత్ లేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమని మల్లన్న జోస్యం చెప్పారు. ఆ పార్టీలో కల్వకుంట్ల కుటుంబం తప్పా మిగిలిన వారంతా వేరే దారి చూసుకుంటారని చెప్పారు. ఇక కల్వకుంట్ల కుటుంబం కూడా తెలంగాణలో ఉండదని.. జైలుకు వెళ్లిపోతుందని మల్లన్న అన్నారు. మల్లన్న కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

గ్రాడ్యువేట్స్‌కి గుడ్ న్యూస్.. ఆ రోజు హాలీ డే
తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27న సెలవు ప్రకటించింది. 27న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఉండటంతో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ పర్సెంట్ పెంచే ఉద్ద్యేశ్యంతో ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ 27న జరగనుంది.

ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని ఈసీ భావిస్తోంది. పైగా.. గ్రాడ్యుయేట్లే ఓటింగ్‌కు రాకపోతే.. మామూలు ఎన్నికల్లో సామాన్య ప్రజలకు అసలు పోలింగ్ బూత్‌ల దగ్గరకే రారు. విద్యావంతుల నుంచే మార్పు మొదలు కావాలని ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకే అందుకూ ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఈ నిర్ణయంతో నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట్ జిల్లాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సెలవు ప్రకటించింది.

అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే సెలవు వర్తిస్తోంది. ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ సెలవు వర్తించదని చెప్పింది. కానీ.. ఓటు వేసేందుకు వీలుగా ఓటర్లకు పర్మిషన్ ఇవ్వాలని ప్రైవేటు కంపెనీలకు సూచించింది. ఇక ఉప ఎన్నికను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల రేంజ్ లో ప్రచారం చేశాయి. అటు.. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో ఈసీ ఎన్నికకు సర్వం సిద్దం చేస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు.. సీపీఎం తీర్మానం
తెలంగాణలో 6 నెలలుగా ఎన్నికల వేడి కనిపిస్తోంది. మొదట అసెంబ్లీ ఎన్నికలతో అన్ని పార్టీ ప్రచారాన్ని హోరెత్తించాయి. ఆ తర్వాత 2 నెలలు ఆ వాతవరణం పెద్దగా కనిపించకపోయినా.. వెంటనే పార్లమెంట్ ఎన్నికలతో మళ్లీ ప్రచారం ఊపందుకుంది. పార్లమెంట్ ఎన్నికల పూర్తి కాకముందే ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కూడా నోటిఫికేషన్ వచ్చింది. దీంతో.. రాజకీయ వాతవరణం మరింత వేడెక్కింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కూడా పూర్తి కావడంతో

ఇప్పుడు అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ చేశాయి.

నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యువేట్ ఎమ్మెల్సీని సొంతం చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ముగ్గురు బలమైన అభ్యర్థులు కావడంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా పార్టీలు వదులు కోవడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉండటం.. మలన్నకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటం హస్తం పార్టీకి అదనపు బలంగా ఉంది. కానీ.. వీలైంత ఎక్కువ మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా సీపీఎం కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.

ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధికారిక ప్రకటన చేశారు. తీన్మార్ మల్లన్నను గెలిపించడానికి అన్ని విధాల కృషి చేస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం ఇండియా కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చామని అన్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా బీజేపీని ఓడించడం కోసం ఇండియా కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. పట్టభద్రులంతా మల్లన్నను గెలిపించాని విజ్ఞప్తి చూస్తూ తమ్మినేని వీరభద్రం ప్రకటన విడుదల చేశారు.